Top Tweets for #WeWantGroup2Notification
అయ్యా @AndhraPradeshCM శ్రీ @ysjagan గారు, నాలుగున్నర ఏళ్ళ నుండి #గ్రూప్2 నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నాము. దయచేసి #Group2 నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు అందులో ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ ఎగ్జామ్స్ డేట్స్ ప్రకటించండి సార్🙏
#AndhraPradesh
#Help #depression
#WeWantGroup2Notification

గౌరవనీయులైన @AndhraPradeshCM శ్రీ @ysjagan గారికి, అన్నా మాకు #గ్రూప్2 నోటిఫికేషన్ ఇంకా ఇవ్వలేదు. దయచేసి #Group2 నోటిఫికేషన్ లో ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ డేట్స్ ఉండేలా చూడండి సార్🙏
#AndhraPradesh
#Help #depression
#WeWantGroup2Notification
#AndhraPradeshPublicServiceCommission

నేటితో నవంబర్ నెల ముగిసిపోతుంది, కాని #గ్రూప్2 నోటిఫికేషన్ రాలేదు. 4 ఏళ్ళగా #Group2 నోటిఫికేషన్ వస్తుంది అని నమ్మకంతో చదువుతూనే వున్నాము. ఒక్క నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నాము. దయచేసి నోటిఫికేషన్ ఎప్పుడో చెప్పండి🙏
#AndhraPradesh
#Help #depression
#WeWantGroup2Notification

@apgrp2aspirants @JaganannaCNCTS @AndhraPradeshCM @ParigeSudhir @SajjalaBhargava @sakshibhavita @sakshitvdigital @ysjagan @YSRCParty @RajivKrishnaS @sreeharipudi @VSReddy_MP అయ్యా @JaganannaCNCTS ఈ నెలలో #గ్రూప్2 నోటిఫికేషన్ అని చెప్పేరు. ఇప్పటి వరకు నోటిఫికేషన్ ఇవ్వలేదు. మేము నాలుగున్నర సంవత్సరాలనుండి అప్పులు చేసి మరి #Group2 కి ప్రిపేర్ అవుతున్నాము. దయచేసి ఈ నెలలోనే నోటిఫికేషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాము.
#AndhraPradesh
#WeWantGroup2Notification
అయ్యా @JaganannaCNCTS ఈ నెలలో #గ్రూప్2 నోటిఫికేషన్ అని చెప్పేరు. ఇప్పటి వరకు నోటిఫికేషన్ ఇవ్వలేదు. మేము నాలుగున్నర సంవత్సరాలనుండి అప్పులు చేసి మరి #Group2 కి ప్రిపేర్ అవుతున్నాము. దయచేసి ఈ నెలలోనే నోటిఫికేషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాము.
#AndhraPradesh
#WeWantGroup2Notification

@apgrp2aspirants @SajjalaBhargava @AndhraPradeshCM @JaganannaCNCTS @sakshibhavita @sakshitvdigital @ysjagan @YSRCParty @sreeharipudi @RajivKrishnaS @VSReddy_MP అయ్యా @SajjalaBhargava గారు, ఈ నెలలో #గ్రూప్2 నోటిఫికేషన్ అని ప్రకటించేరు. కానీ ఇప్పటి వరుకు #Group2 నోటిఫికేషన్ రాలేదు. మేము నాలుగున్నర సంవత్సరాలనుండి ప్రిపేర్ అవుతున్నాము. దయచేసి చేసి నోటిఫికేషన్ ఈ నెలలోనే వచ్చేలా చూడండి.
#apgroup2jobs
#AndhraPradesh
#WeWantGroup2Notification

అయ్యా @SajjalaBhargava గారు, ఈ నెలలో #గ్రూప్2 నోటిఫికేషన్ అని ప్రకటించేరు. కానీ ఇప్పటి వరుకు #Group2 నోటిఫికేషన్ రాలేదు. మేము నాలుగున్నర సంవత్సరాలనుండి ప్రిపేర్ అవుతున్నాము. దయచేసి చేసి నోటిఫికేషన్ ఈ నెలలోనే వచ్చేలా చూడండి.
#apgroup2jobs
#AndhraPradesh
#WeWantGroup2Notification

అయ్యా @YSRCParty మీరు చెప్పినట్లే ఈ నెలలో #గ్రూప్2 నోటిఫికేషన్ వస్తుందా ? 4.6 ఏళ్ళగా #Group2 నోటిఫికేషన్ వస్తుంది అని లక్షల్లో అప్పులు చేసి మరి చదువుతున్నాము. మరో పక్క డిపార్ట్మెంట్స్ నుండి ఇంకా ఇండెంట్స్ రాలేదు అని #appsc చెబుతుంది.
#help
#AndhraPradesh
#WeWantGroup2Notification

@apgrp2aspirants @ParigeSudhir @YSRCParty @AndhraPradeshCM @ysjagan @VSReddy_MP @SajjalaBhargava @sakshibhavita @sakshitvdigital @JaganannaCNCTS @sreeharipudi @RajivKrishnaS Prakatanala meeda pettina sraddha notification lu ichedani meeda petti unte ippudu andaram udyogallo undevallam... #wewantgroup2notification #andhrapradeshpublicservicecommission
అన్నా @ysjagan మీరు @AndhraPradeshCM అయినప్పటి నుంచి #గ్రూప్2 నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నాము. 2019 నుండి ఒక్క #Group2 నోటిఫికేషన్ కూడా భర్తీ చేయలేదు. ఇప్పటికే ఆర్ధికంగా నలిగిపోయి ఉన్నాము. దయచేసి తక్షణమే నోటిఫికేషన్ ఇవ్వండి🙏
#appsc
#apgroup2jobs
#WeWantGroup2Notification

అయ్యా @sakshibhavita @sakshinews @sakshitvdigital ఒకసారి 750 మరొకసారి 950 అని చెప్తున్నారు. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో చెప్పండి. 2019 నుండి #గ్రూప్2 నోటిఫికేషన్ ఇవ్వలేదు. దయచేసి దీని మీద ఫోకస్ పెట్టాల్సిందిగా కోరుతున్నాము.
#appsc
#Group2
#appscgroup2
#WeWantGroup2Notification

@apgrp2aspirants @AndhraPradeshCM @ysjagan @JaganannaCNCTS @sakshinews @sakshibhavita @sakshitvdigital @BotchaBSN @peddireddyysrcp @ParigeSudhir @VSReddy_MP @sreeharipudi అయ్యా @AndhraPradeshCM @ysjagan గారు, 4.6 ఏళ్ళ నుండి ఒక్క #గ్రూప్2 నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. పండుగ రోజు కూడా ఇంటికి వెళ్లలేని పరిస్థితి అన్నా😭. కనీసం ఇప్పుడైనా #Group2 నోటిఫికేషన్ ఇచ్చి సకాలంలో పూర్తి చేయండి అన్నా 🙏
#Help #depression
#AndhraPradesh
#WeWantGroup2Notification
అయ్యా @AndhraPradeshCM @ysjagan గారు, 4.6 ఏళ్ళ నుండి ఒక్క #గ్రూప్2 నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. పండుగ రోజు కూడా ఇంటికి వెళ్లలేని పరిస్థితి అన్నా😭. కనీసం ఇప్పుడైనా #Group2 నోటిఫికేషన్ ఇచ్చి సకాలంలో పూర్తి చేయండి అన్నా 🙏
#Help #depression
#AndhraPradesh
#WeWantGroup2Notification

గౌరవనీయులైన @SajjalaBhargava గారికి నమస్కారం🙏
అయ్యా, మేము 2019 నుండి హాస్టల్స్ లో ఉంటూ ఇంటికి వెళ్లకుండా #గ్రూప్2 కోసం ప్రిపేర్ అవుతున్నాము. కానీ ఒక్క #Group2 నోటిఫికేషన్ కూడా ప్రభుత్వం ఇవ్వలేదు. దయచేసి నోటిఫికేషన్ ఇవ్వండి సార్🙏
#Help
#AndhraPradesh
#WeWantGroup2Notification

గౌరవనీయులైన Appsc సభ్యులు శ్రీ @ParigeSudhir గారికి నమస్కారం.
4 ఏళ్ళ నుండి #గ్రూప్2 నోటిఫికేషన్ ఇవ్వలేదు, సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్నట్లు ఈ మంత్ లో #Group2 నోటిఫికేషన్ ఇస్తే రిక్రూట్మెంట్ ఎప్పుడు పూర్తి చేస్తారు సార్?
#WeWantGroup2Notification
#JusticeForAPGroup2Aspirants

అయ్యా @AndhraPradeshCM @ysjagan గారు, కనీసం ఇప్పుడు అయినా #గ్రూప్2 నోటిఫికేషన్ ఇవ్వండి సార్. ఇంకెన్ని సంవత్సరాలు తీసుకుంటారు ఒక్క #Group2 నోటిఫికేషన్ కోసం.10,00,000 నిరుద్యోగులు మరియు మా కుటుంబాలు 2019 నుండి వేచి చూస్తున్నాము
#WeWantGroup2Notification
#JusticeForAPGroup2Aspirants

@PrkYsrcp @MadhaviGoddeti @chintaanuradha @RajivKrishnaS @GunturMDM @DevineniAvi @AARamireddy @YoursGopireddy @SriKrishnaLavu @karumurionline @BiyyapuMadhu @Padmavathy_YSRC @DharmanaDPR @IamKodaliNani @AKYOnline @RojaSelvamaniRK @NSwamy_Official @PushpaSreevani @BharatYSRCP @VPR_Official_ @NandigamSuresh7 @GuruMYSRCP @reddeppa_MP @drbvsatyavathi @DevendraReddyG @YSRCParty @JaganannaCNCTS @AndhraPradeshCM @ysjagan @DrSeediriYSRCP @ChevireddyYSRCP @GSrikanthYSRCP @MithunReddyYSRC @ChintalaYSRCP @AudimulapSuresh @balineni_vasu @kakanigovardhan #WeWantGroup2Notification
#JusticeForAPGroup2Aspirants
#AndhraPradeshPublicServiceCommission
@YSRCParty @JaganannaCNCTS @AndhraPradeshCM @SRKRSajjala @tanetivanita @gudivadaamar @peddireddyysrcp @VidadalaRajini @JogiRameshYSRCP @AmbatiRambabu @chelluboinavenu @BugganaRaja
@PrkYsrcp @MadhaviGoddeti @chintaanuradha @RajivKrishnaS @GunturMDM @DevineniAvi @AARamireddy @YoursGopireddy @SriKrishnaLavu @karumurionline @BiyyapuMadhu @Padmavathy_YSRC @DharmanaDPR @IamKodaliNani @AKYOnline @RojaSelvamaniRK @NSwamy_Official @PushpaSreevani @BharatYSRCP @VPR_Official_ @NandigamSuresh7 @GuruMYSRCP @reddeppa_MP @drbvsatyavathi @DevendraReddyG #WeWantGroup2Notification
#JusticeForAPGroup2Aspirants
#AndhraPradeshPublicServiceCommission
@YSRCParty @JaganannaCNCTS @AndhraPradeshCM @ysjagan
@DrSeediriYSRCP @ChevireddyYSRCP @GSrikanthYSRCP @MithunReddyYSRC @ChintalaYSRCP @AudimulapSuresh @balineni_vasu @kakanigovardhan
అయ్యా @AndhraPradeshCM @ysjagan గారు, 2019 నుండి మీరు #గ్రూప్2 నోటిఫికేషన్ ఇస్తారు అని ఇళ్లలో చెప్పి హాస్టల్లో ఉండి చదువుతున్నాము సార్. కనీసం 2023 అక్టోబర్ లో అయినా #Group2 నోటిఫికేషన్ ఇచ్చి పూర్తి చేయండి సార్.
#AndhraPradesh
#WeWantGroup2Notification
#JusticeForAPGroup2Aspirants

Last Seen Hashtags on Sotwe
Juniorphotographer
Seen from United States
maleomorashi
Seen from Netherlands
simàigualdaderacial
Seen from United States
孕妇
Seen from Vietnam
เย็ดแม่
Seen from Thailand
vanpasif
Seen from Turkey
sfàntugheorghe
Seen from United States
รับงานแม่ฮ่องสอน
Seen from Thailand
GundiDharam
Seen from United States
teenagee #momson
Seen from Indonesia
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241M followers

Barack Obama 
@barackobama
119.2M followers

Cristiano Ronaldo 
@cristiano
111.9M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
98M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91.2M followers

KATY PERRY 
@katyperry
88.4M followers

Taylor Swift 
@taylorswift13
82.3M followers

Lady Gaga 
@ladygaga
73.8M followers

Virat Kohli 
@imvkohli
71M followers

Kim Kardashian 
@kimkardashian
70.1M followers

YouTube 
@youtube
68.7M followers

Bill Gates 
@billgates
64.3M followers

Neymar Jr 
@neymarjr
63.9M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

CNN 
@cnn
61.8M followers

Selena Gomez 
@selenagomez
61.5M followers

X 
@x
60.8M followers




