డేటా సెంటర్లు మంచివి కావని అంటూ కొంతమంది సృష్టిస్తున్న అపోహలపై మంత్రి లోకేష్ క్లారిటీ ఇచ్చారు.
"డేటా సెంటర్లు మంచివి కావు" అంటూ అమెరికా ఉదాహరణ చెబుతున్నారు. అమెరికాను చూసుకుంటే, మన దేశంలో వన్ నేషన్ - వన్ గ్రిడ్ ఉంది. అమెరికాలో అది లేదు.
నీటి విషయానికి వస్తే, ప్రతి సంవత్సరం గోదావరి నుంచి దాదాపు 3,000 టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తోంది. ఇది వియత్నాం లేదా బ్రెజిల్ దేశాల మొత్తం వార్షిక నీటి వినియోగంతో సమానం.
మేము నిర్మించాలనుకుంటున్న 6.5 గిగావాట్ల డేటా సెంటర్లకు కేవలం 1 టీఎంసీ నీరు మాత్రమే అవసరం. ఒక గిగావాట్ థర్మల్ పవర్ ప్లాంట్, ఒక గిగావాట్ డేటా సెంటర్ కంటే 7 రెట్లు ఎక్కువ నీటిని వినియోగిస్తుంది.
కానీ ప్రతి ఒక్కరూ డేటా సెంటర్ల గురించి మాట్లాడుతున్నారు తప్ప, థర్మల్ పవర్ ప్లాంట్ల గురించి మాట్లాడటం లేదు. కాబట్టి యువతతో ఈ విషయాలపై చర్చించడం, వారి భయాలు మరియు అపోహలను తొలగించడం చాలా ముఖ్యం.
#NaraLokesh
#AndhraPradesh
Heartiest congratulations to Andhra Pradesh government. It is a great achievement to bring Google's AI hub to Vizag; it is also a transformative moment for India's digital infrastructure. Kudos to Government of India for facilitating it.
Along with the investments and infrastructure, the State Government needs to focus on freezing current expenditure for the next few years. As the economy grows, and as revenues improve correspondingly, a few years of freeze on further revenue spend will make the public debt more manageable. Right now, when you include off-budget loans and unpaid bills, the debt-gsdp ratio exceeds 60%, and is unsustainable. I hope the government will show the same dynamism in fiscal management and prudent use of resources as in attracting investment and building infrastructure.
@ncbn@nsitharaman@AshwiniVaishnaw@naralokesh
ఉచిత వైద్య శిబిరానికి విచ్చేసిన అనంతపురం అక్కినేని ఫ్యాన్స్ కీ పేరు పేరు నా ధన్యవాదాలు 🙏 మన డాక్టర్ గౌతమ్ కీ ప్రత్యేక ధన్యవాదాలు 🫂 ఈ కార్యక్రమాన్ని ఇంతా గా సక్సెస్ చేసినందుకు పేరు పేరు నా కృతజ్ఞతలు 💐 ఇట్లు మీ అనిల్ కుమార్ అనంతపురం అక్కినేని ఫ్యాన్!
అమ్మ దీవెన..🙏
ఎంత బాగుంది ఈ పాట..
పాట కాదు..జీవితం..
కొడుకు కి జీవితం నేర్పుతున్న అమ్మ..
మన అందరి జీవితం, చాన్నాళ్లకు మంచి పాట వింటున్నా.. @ThisIsDSP 💥 #Kuberaa@dhanushkraja
పడమూడు వేలు సరిగా విన్నారా పడమూడు వేలు అందరికీ అందాయి నా 2/- ఎక్కడ అని అడిగినందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు ఫోన్ పే ద్వారా తలా 2/- ఇచ్చి నత్తి పకోడాని పండగ చేసుకోమన్న ప్రజలు🤣🤣....
#TallikiVandanam
గొలుగొండ మండలం చీడిగుమ్మల పంచాయతీ యరకంపేట గ్రామానికి చెందిన కూరాకుల రాజేశ్వరి w/o కూరాకుల గిరిబాబు కు ముగ్గురు కుమార్తెలు మరియు ఒక కుమారుడు. ఈ రోజు #TallikiVandanam పథకం కింద 4గురుకి 52,000 రూపాయలు బ్యాంకు అకౌంట్లో జమకావడం జరిగినది అని వారు చాలా సంతోషం వ్యక్తపరిచారు.1/2
జైన మతస్థుల ఆరాధ్య దైవం... అహింస, సత్యం తదితర పంచ సూత్రాలను ప్రబోధించిన ధర్మ ప్రచార కర్త మహావీర జయంతి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు. మానవాళికి శాంతి, అహింసలతో కూడిన గొప్ప సందేశాన్ని అందించిన మహావీరుని స్ఫూర్తిగా మనందరం శాంతియుత సమాజ స్థాపనకు కృషి చేద్దాం.