సాహిత్యాభిమాని...బుద్ధుడు మరియు జిడ్డు కృష్ణమూర్తి గారి ఆలోచనా విధానానికి అభిమానిని....రాజకీయాలంటే ఆసక్తి....పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వమంటే చాలా ఇష్టం
@PawanKalyan@JanaSenaParty@NagaBabuOffl@mnadendla@AjayaKumarJSP@ncbn@naralokesh@JaiTDP
2024 లో వైసీపీ పాలనకు చరమగీతం పాడేది ఈ ఉమ్మడి ఆరు జిల్లాలేనా?
ఇది కేవలం నా అంచనా మాత్రమే. గత ఎన్నికల డేటా, వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకొని చూస్తే ఈ ఉమ్మడి ఆరు జిల్లాలు వైసీపీ పాలనకు చరమగీతం పాడబోతున్నాయి.
2019 డేటా
తూర్పు గోదావరి (సీట్లు 19)
వైసీపీ ఓటింగ్ శాతం 43.48 (14 సీట్లు)
టీడీపీ ఓటింగ్ శాతం 36.76 (4 సీట్లు)
జనసేన ఓటింగ్ శాతం 14.84 (1 సీటు)
జనసేన + టీడీపీ ఓటింగ్ శాతం = 51.6 అంటే వైసీపీ కంటే దాదాపు 8 శాతం ఎక్కువ
2019 ఎన్నికలే వైసీపీ కి బెస్ట్, అలాంటి వేవ్ లో కూడా కూటమి ఓటింగ్ శాతం వైసీపీ కంటే 8 శాతం ఎక్కువ. జనసేన ప్రాబల్యం ఈ జిల్లాలో గణనీయంగా పెరిగింది, ఒంటరిగా పోటీ చేసినా రెండు పార్టీలతో సమానంగా పోటీపడే స్థాయిలో జనసేన ఇక్కడ తన బలాన్ని పెంచుకోగలిగింది. టీడీపీ జనసేన కూటమి ఇక్కడ వైసీపీని ఒక్క సీటు గెలవకుండా చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
పశ్చిమ గోదావరి (15 సీట్లు)
వైసీపీ ఓటింగ్ శాతం 46.35 (13 సీట్లు)
టీడీపీ ఓటింగ్ శాతం 36.30 (2 సీట్లు)
జనసేన ఓటింగ్ శాతం 11.68
జనసేన + టీడీపీ ఓటింగ్ శాతం = 47.98 అంటే వైసీపీ కంటే దాదాపు 1.5 శాతం ఎక్కువ
ఈ జిల్లాలో 2019 లోనే కూటమి బలం వైసీపీ కంటే మెరుగ్గా ఉంది. జనసేన టీడీపీ గత ఐదు సంవత్సరాల్లో కనీసం 6-7 శాతం ఓటింగ్ ని పెంచుకోగలిగి ఉంటాయి. జనసేన బలం ఈ జిల్లాలో కూడా గణనీయంగా పెరిగింది. టీడీపీ కూడా బలంగా ఉన్న జిల్లా ఇది. ఈ జిల్లాలో కూడా వైసీపీ పరిస్థితి చాలా దారుణంగా ఉండే అవకాశం ఉంది.
విశాఖపట్నం (15 సీట్లు)
వైసీపీ ఓటింగ్ శాతం 44.26 (11 సీట్లు)
టీడీపీ ఓటింగ్ శాతం 36.74 (4 సీట్లు)
జనసేన ఓటింగ్ శాతం 8.58
జనసేన + టీడీపీ ఓటింగ్ శాతం = 45.32 అంటే వైసీపీ కంటే దాదాపు 1 శాతం ఎక్కువ
ప్రశాంతంగా ఉన్న జిల్లాలో భూ ఆక్రమణలు, రౌడీయిజం పెరిగిపోవడం, రుషికొండ లాంటి విషయాల్లో ప్రతిపక్షం ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టగలడం, ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వ వైఫల్యం, రాజధాని పేరుతో ఆడిన వికృత క్రీడ లాంటి అనేక అంశాలు కూటమి ఓటింగ్ ని 50 శాతం దాటించొచ్చు. ఈ జిల్లాలో కేవలం జనసేన బలమే 5 శాతం పైన పెరిగి ఉంటుంది. రెండు పార్టీల కూటమి ఇక్కడ వైసీపీ ని కోలుకోలేనంత దెబ్బ తీయొచ్చు.
కృష్ణ (16 సీట్లు)
వైసీపీ ఓటింగ్ శాతం 46.79 (14 సీట్లు)
టీడీపీ ఓటింగ్ శాతం 41.50 (2 సీట్లు)
జనసేన ఓటింగ్ శాతం 5.26
జనసేన + టీడీపీ ఓటింగ్ శాతం = 46.76 అంటే దాదాపు సమానం
2019 లోనే ఇక్కడ టీడీపీ మరియు జనసేన బలం వైసీపీ తో సమానంగా ఉంది. అమరావతి విషయంలో వైసీపీ మీద ఏర్పడిన వ్యతిరేకత, పెరిగిన జనసేన బలం, కమ్మ సామాజిక వర్గంపై కక్ష కట్టినట్టుగా వైసీపీ ప్రవర్తించిన తీరు, తెలుగుదేశానికి గట్టి పట్టున్న జిల్లా కావడం వంటి అనేక అంశాలు కూటమికి వచ్చే ఓటింగ్ శాతం 2019 కంటే 4-5 శాతం పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈ జిల్లాలో వైసీపీకి తీవ్ర నష్టం కలిగే అవకాశాలు చాలా ఎక్కువ. (1/2)
ధనవంతులకు, మధ్యతరగతి వారికి అసలైన తేడా రాబడిలో కాదు... వారి అలవాట్లలో ఉంది! 💡
ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన 5 Powerful Money Habits 👇
1️⃣ Pay Yourself First: జీతం రాగానే ముందుగా మీ ఇన్వెస్ట్మెంట్ కోసం కొంత భాగం దాచండి.
2️⃣ Assets vs Liabilities: సంపదను పెంచే అసెట్స్ పైన మాత్రమే దృష్టి పెట్టండి.
3️⃣ Invest in Knowledge: వినోదం కంటే విజ్ఞానానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. 📚
4️⃣ Multiple Income Streams: ఒకే ఆదాయ మార్గంపై ఆధారపడకండి.
5️⃣ Delayed Gratification: తక్షణ ఆనందం కంటే దీర్ఘకాలిక ఆర్థిక స్వేచ్ఛ ముఖ్యం.
ఆర్థిక స్వేచ్ఛను సాధించడం ఎలాగో పూర్తి వివరాలతో తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి:
📽️ https://t.co/ZEGB2bXKWv
#TeluguMoneyTips #FinancialFreedom #LifeUnpacked #WealthCreation #MoneyHabits #Telugu #WealthMindset
@AmbatiRambabu@PawanKalyan@ncbn@naralokesh రావణ్ ఎప్పటికీ హీరో కాలేడు.. పురాణాల్లోనైనా, సమాజంలో అయినా! మీకు హీరోలా అనిపిస్తున్నాడు అంటే అతనిలో ఉన్న లక్షణాలు మీ పార్టీ భావాలతో సరిపోవడం వల్ల కావొచ్చు.
@AmbatiRambabu ప్రభుత్వంలో ఉన్నప్పుడు కదలకుండా పడుకునేది, ఇప్పుడేమో కదం తొక్కుతామనే భారీ డైలాగులు 😀 ప్రజలు 2024 లో కదం తొక్కారు కదా, 2029 కి అయినా పైకిలేచి నిలబడతారో లేదో!
తెలంగాణ తెచ్చామని చెప్పినోళ్లు, తెలంగాణ ఇచ్చామని చెప్పినోళ్లు తెలంగాణ వ్యతిరేకి అని పదేపదే మీరు విమర్శించే వ్యక్తిని, పార్టీని చూసి భయపడుతున్నారా? ప్రజల్లో వ్యతిరేకత ఉంటే మీటింగ్ పెట్టడానికి జనసేన పార్టీ భయపడాలి గాని మీరు భయపడటం ఏమిటి? రాజకీయ నిరుద్యోగులు అవుతారనే భయమా? మీ దోపిడీ ప్రజలకి తెలుస్తుందనే భయమా??
తెలంగాణ ఎప్పుడూ మా చెప్పుచేతల్లోనే ఉండాలనే దురహంకారులను ప్రజలు చెప్పులతో తన్నే రోజులు అతి దగ్గర్లోనే ఉన్నయి - ఈ వాక్యం మీ పార్టీ గురించే వ్రాసినట్టున్నారు, మీరు వేసిన ట్వీట్ చదివిన తరువాత మీకు కూడా కొంచెం దొరల అలవాట్లు అబ్బినట్టున్నాయి. మీకు ఆల్రెడీ కర్రు కాల్చి వాత పెట్టారు కదా! మీ గర్వాన్ని అతి త్వరలో జెన్ జీ నేలకు దించుతుంది.
@K_Nageshwar 'తెలంగాణ' విశ్లేషకులు నాగేశ్వర్ గారికి, ఒక ప్రశ్న!
ఒక అవాస్తవాన్ని వాస్తవంగా చెప్పే ప్రయత్నం చేసిన మాట నిజం కాదా? మీరు చెప్పినది వాస్తవం అయితే రుజువు చూపండి.
1) అసలు దీనిలో తెలంగాణ, ఆంధ్ర ప్రస్తావన ఎక్కడ ఉంది? "తెలంగాణ గొంతులపై ఆంధ్రా ఇనుపబూట్లు ఇంకెంతకాలం అనే బ్యానర్ తో జరిగిన సమావేశంలో పాల్గొనడం" ద్వారా దీనికి ప్రాంతీయ బేధాలను పులిమే కార్యక్రమంలో మీకూ భాగం ఉందని అనుకోవచ్చా? ఒక సమస్యకి ప్రాంతీయ భేదం పులిమే మనస్తత్వం ఉన్న మీరు చేసే ఏ విశ్లేషణ ఏదైనా నిష్పక్షపాతంగా చేసే విశ్లేషణ ఎలా అవుతుంది?
2) ఈ మొత్తం ఎపిసోడ్ లో మీరు వ్యవహరించిన తీరు మీ మీద ఇప్పటివరకు ఉన్న నిష్పక్షపాత విశ్లేషకుడు అనే ముద్రని చెరిపేసిన విషయం నిజం కాదా! 2 రోజుల క్రితం మీరు మాట్లాడిన ఒక వీడియోలో "యుద్ధం మీరు ప్రారంభించారు, నేను ముగిస్తాను" అన్నారు. ఒక విశ్లేషకుడిగా జరిగే విషయాలను నిష్పక్షపాతంగా వివరించే వ్యక్తి యుద్ధం లాంటి మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టడం, పక్షపాత ధోరణితో జనసేన మీద బురద చల్లడమే మీరు మాట్లాడిన యుద్ధం అనుకోవాలా?
3) జ్ఞానం పెరిగి కొద్దీ మనిషిలో ఇగో పెరుగుతుంది. ఈ మొత్తం విషయంలో మీరు ఇగో కి వెళ్ళినట్టే కనబడుతుంది తప్ప జరిగిన పొరపాటుని సరిదిద్దుకోవాలనే ప్రయత్నం జరిగినట్టుగా కనబడలేదు. జనసేన చేసే తప్పులు, పొరపాట్లు గురించి మీరు ఎన్నోసార్లు విశ్లేషణ చేశారు, ఎప్పుడూ ఎవరూ వాటిని విమర్శించలేదు. ఇక్కడ ఏ గొంతుని ఎవరూ నొక్కడం లేదు, నోటికొచ్చిన అవాస్తవాలను విశ్లేషణ పేరుతో ప్రచారం చేయడాన్ని మాత్రమే ప్రతి ఒక్కరూ ఖండించారు.
4) ఈ విషయాన్ని అడ్డుపెట్టుకొని మీకు మద్దతు ఇచ్చినట్టుగా మాట్లాడిన కొంతమంది తమ స్వలాభం కోసం ఈ విషయానికి అనేక రంగులని (రాజకీయం, కులం, ప్రాంతం) పులిమారు. మేధావిగా పిలవబడే మీరు వాటికి దూరం జరగడం వదిలేసి ఆ ప్రక్రియలో భాగం అయ్యారు.
5) మీ ప్రాంత రాజకీయ నాయకులు ఆంధ్రానే తిడుతారు, జర్నలిజం పేరుతో మీరు ఆంధ్రానే తిడుతారు. మీరు చేసే తప్పులని కప్పిపుచ్చుకోవడానికి ఆంధ్ర మీద బురద చల్లడం ఒక ఫ్యాషన్ గా మారిపోయింది. ఈ సంకుచిత మనస్తత్వాలను వదిలేసి, మనం కూడా మనుషులమే కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతాయి సరిదిద్దుకుందాం అనే మనస్తత్వాలను అలవాటు చేసుకోండి.
చివరగా రాజకీయ పార్టీలకు, సిద్ధాంతాలకు, కులాలకు, ప్రాంతాలకు అతీతంగా నిష్పక్షపాతంగా, నిజాయితీగా విశ్లేషణ చేయాల్సిన మీరు దాని నుండి పక్కకు తప్పుకున్నారనే భావన వచ్చేలా మీరు ప్రవర్తించారు. ఇక నుండి మీరు ఆంధ్రా రాజకీయాల మీద, పార్టీల మీద చేసే వీడియోలను విద్వేషంగా చూడాలి తప్ప విశ్లేషణగా చూడాల్సిన అవసరం లేదనిపిస్తుంది.
✍️ రమేష్
@JanaSenaParty@JSPTelangana@PawanKalyan

@JanaSenaParty@PawanKalyan

మనకు కావాల్సింది తప్పు చేసి తప్పించుకునేవాళ్లు కాదు.... తప్పు జరిగితే క్షమాపణ చెప్పి, బాధ్యత తీసుకొని సరిద్దుకోవడానికి ప్రయత్నించేవాళ్లు...right response 🙏
#TirupatiStampede
@PawanKalyan నేను పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఎందుకు గట్టిగా నమ్ముతానంటే, మనలని అడ్డుపెట్టుకొని అతను ఎదగాలనుకోడు.... మనలని ఎదిగేలా చేసి అతను కనబడకుండా ఉండాలనుకుంటాడు 👏👏👏🙏
@naralokesh లోకేష్ గారు, ఈ సమస్యను పరిష్కరించండి. 8 సంవత్సరాల పాప క్యాన్సర్ తో బాధపడుతూ ఉంది, ఆర్థిక పరిస్థితి సరిగా లేక ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. ABN లో ఈ విషయం గురించి వచ్చిన వీడియో క్లిప్ ని ఇక్కడ జత చేస్తున్నాను.
@naralokesh గౌరవనీయులైన నారా లోకేష్ గారికి, నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలో చిన్నపాటి టీ షాపు పెట్టుకొని జీవిస్తున్న మస్తాన్ గారి ఎనిమిదేళ్ల పాప క్యాన్సర్ బాధితురాలు. ప్రైవేటు ఆసుపత్రిలో చూపించే ఆర్థికస్థోమత లేక వారు ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. మీరు ఎంతోమందికి సహాయం చేయడం నేను ట్విట్టర్ లోను మరియు పత్రికల్లోనూ చూశాను, దయచేసి ఈ సమస్య పరిష్కారం కోసం సహాయపడగలరని కోరుకుంటున్నాను .
----------------------------------
నెల్లూరు జిల్లా మర్రిపాడు గ్రామానికి చెందిన పఠాన్ మస్తాన్ దంపతులకు ఓ కొడుకు ఓ కుమార్తె లేక లేక పదేళ్ల తర్వాత జన్మించారు. ఎనిమిదేళ్ల తమ చిన్న పాప హబీబా కు క్యాన్సర్ వ్యాధి సోకింది. వెంటనే ఆ తల్లిదండ్రులు నెల్లూరులోని సుజాత క్యాన్సర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. దీంతో అక్కడి వైద్యులు ఆ చిన్నారికి వైద్యాన్ని ప్రారంభించారు. తమ దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బుతో చిన్న ఆపరేషన్ చేయించారు. దీంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతి, విజయవాడ ఆస్పత్రిలో చుట్టూ తిరిగారు . అయితే అక్కడ వైద్య పరీక్షలు చేసిన వైద్యులు చిన్నారికి శస్త్ర చికిత్స చేయాలని పది లక్షలకు పైగా ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. అయితే చిన్నపాటి టీ షాపు పెట్టి జీవిస్తున్న మస్తాన్ ఇప్పటికే ఉన్నదంతా అమ్మి చిన్నారి వైద్యానికే పెట్టాడు. ఇక తనకు ఏం చేయాలో అర్థం కాక దాతల సహాయం కోసం ఎదురు చూస్తున్నాడు. చిన్నారి వైద్యానికి ప్రభుత్వం గాని ,దాతలు గాని ముందుకొచ్చి సహాయం చేసి తమ పాపకు ప్రాణదానం చేయాలని ఆ తల్లిదండ్రులు, స్థానికులు వేడుకుంటున్నారు. ప్రభుత్వం, దాతలు ముందుకు వచ్చి ఆ చిన్నారిని రక్షించాలని కోరుకుందాం.
- చిన్నారి ఆపరేషన్ కోసం సహాయం చేయదలచిన వారు ఫోన్ పే నెంబర్ - 8897636678 ( పఠాన్ బేగం )
-
బ్యాంక్ ఆఫ్ ఇండియా
పఠాన్ మస్తాన్
ఖాతా నెంబర్ - 869110110007054
IFSC CODE - BKID 0008691