అమ్మాయి నడక అదుర్స్❤️.. ఆ స్వాగ్, స్టైల్ చూడు గురూ!
అనుకోకుండానే కొన్ని టాలెంట్స్ ప్రపంచానికి పరిచయమవుతాయి. అలాంటిదే ఈ అమ్మాయి వాక్. ఊరిలో ఎవరో ఇద్దరు వీడియోలు తీసుకుంటుండగా ఆమె నడక కెమెరా కంటికి చిక్కింది. ఎంతో కాన్ఫిడెన్స్, స్టైలిష్, స్వాగ్తో వాక్ అదిరిపోయిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇది దేశీ గర్ల్ చేసిన యూనివర్సల్ వాక్ అని ప్రశంసిస్తున్నారు. చివర్లో ఆమె ఆశ్చర్యంతో ఇచ్చిన స్మైల్ వీడియోకు స్పెషల్ అట్రాక్షన్.
37 of Andhra Pradesh’s finest Government teachers are heading to Singapore to pick up best practices in education. Through a 5-day programme at the National Institute of Education Singapore, they’ll dive into cutting-edge classroom practices, critical thinking, and learner-centric teaching. From lesson design to real school exposure, this initiative is about one thing: bringing the world’s best back to our classrooms and improving outcomes for students studying in government schools.
Because when teachers evolve, classrooms transform.
Visakhapatnamలో గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు టెన్త్ ఫలితాల్లో సత్తా చాటారు.
గాజువాక నడుపూరు ఉన్నత పాఠశాల విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించి ప్రభంజనం సృష్టించారు. ఈ స్కూల్ నుంచి 592 మార్కులతో జిల్లా టాప్ స్కోర్ నమోదు అయ్యింది.
చరిత్రలో మొదటిసారి.. Front Page లో ప్రభుత్వ పాఠశాలలు తలెత్తుకుని నిలబడడం...
సమర్థవంతమైన నాయకత్వం ఉంటే.. రెండు సంవత్సరాల్లో అన్ని లైన్ లోకి వచ్చేస్తాయి...
గమనించారా.. ఎక్కడా ఒక్క రాజకీయ నాయకుడి బొమ్మ లేదు.. పార్టీ గుర్తు లేదు.. పిల్లలు తినే చిక్కిల మీద, కోడిగుడ్ల మీద కూడా బొమ్మలు వేసుకున్న సన్నాసికి ఇది చూపించండి..
@naralokesh -Work Speaks more than Words..
#APstudentsShineBright #naralokesh
చరిత్రలో మొదటిసారి…
పత్రికల మొదటి పేజీలో పేద విద్యార్థుల ప్రతిభ..
గర్వంగా ప్రభుత్వ స్కూల్స్ టెన్త్ ఫలితాలపై యాడ్ ఇచ్చిన విద్యాశాఖ..
పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధిస్తూ, ప్రభుత్వ బడుల్లో పిల్లలను చేర్పించాలని సగర్వంగా పత్రికల్లో ప్రకటనలు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్న ప్రజలు.
#APstudentsShineBright
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
I am andra Pradesh weaver
R R Satyanaraya. Rare hand woven indian national flag without any joints with ashok chakra 24 spokes 2400 threads four years hard work please share my hard work sir @narendramodi 🙏
ఇలా ప్రైవేట్ స్కూల్స్ యాడ్స్ ఇచ్చేవి
కానీ నేడు మంత్రి లోకేష్ అన్న సారధ్యంలో
విద్యా వ్యవస్థ ఎంత ఉన్నతంగా ఉందో తెలియజేస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో చేరండి మీ భవితను మార్చుకోండి అంటూ చేసిన ఈ వీడియో Simply superb 😍 🔥
#APGovtSchools#NaraLokesh#ChandrababuNaidu#AndhraPradesh
ఢిల్లీ ఇన్ని సార్లు ఎందుకు వెళ్తున్నాడో అర్థమైందా జగన్ రెడ్డి ⁉️
మా లోకేష్ అన్న రాజకీయం ఎప్పుడో మొదలెట్టేశాడు..
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పలుకుబడి రాజ్యసభ లో, ఎంపీ పురందేశ్వరి గా అనుభవం లోక్ సభలో, కూటమి ఎంపీ లతో కేంద్ర పెద్దలతో సమన్వయం చేసి 72 గంటల్లో రాజధానికి చట్టబద్ధత బిల్ ఆమోదించేలా తీర్మానం చేయించారు.
కార్యసాధకుడి లక్షణం 🙏
చివరి వీడ్కోలు!
బెంగళూరు సమీపంలోని చెన్నపట్న, రాయర దొడ్డిలో చోటుచేసుకున్న అత్యంత హృదయ విదారకమైన దృశ్యం ఇది.
రోజూ కోతులకు ఆహారం పెట్టే 85 ఏళ్ల వృద్ధురాలు మరణించగా, ఆమె పార్థివ దేహాన్ని చూసి ఒక కోతి ఆమెను ఆలింగనం చేసుకుని నివాళులర్పించింది🥲.
This little child's stunning performance proves that the future of our classical dance tradition is safe and shining in the hands of the next generation.
May our rich cultural heritage live on for generations, and may more parents encourage their children to embrace and learn these divine art forms.
ఆక్సిజన్ సిలిండర్, మాస్క్‌తో పరీక్షకు హాజరైన టెన్త్ విద్యార్థి..ప్రకాశం జిల్లా పాదర్తి గ్రామానికి చెందిన కట్ట శేఖర్ కుమారుడు కౌశిక్ ..కొంతకాలంగా ఊపిరితిత్తు ల వ్యాధితో ఇబ్బంది పడుతున్నాడు తన అనారోగ్యం విద్యకు అడ్డు రాకూడదన్న పట్టుదలతో డాక్టర్స్ సూచనలతో విద్యాశాఖ అనుమతితో పరీక్షకు హాజరయ్యాడు .. శభాష్.. కౌశిక్ 👏📷📷 👏👏
A tiny pair of feet, moving with infinite faith.🥰🥰
When innocence meets rhythm, it’s prayer in motion.
This is what bhakti looks like when it forgets age.
మేము ఏం ఏం పండిస్తామో చూపిస్తా రండి- రైతు బిడ్డ #viviksha07
3 ఏళ్ళ అంట ఈ పాపకు అప్పుడే ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో 2 లక్షల మంది ఫాలోయర్స్.
ఈ పిల్ల మాటలు విన్నారంటే మీ మొహం లో తప్పకుండ నవ్వువస్తుంది.
ముద్దు ముద్దుగా మాట్లాడుతుంది ఈ చిట్టితల్లి .
#viviksha07#villagefood#instareels