ఇంత irresponsible వ్యక్తిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్న తెలంగాణ ప్రజలు ఇప్పుడు ఖర్మ అనుభవిస్తున్నారు. కనీస విషయ పరిజ్ఞానం లేనటువంటి ఈ మనిషికి ప్రజల అవసరాల కన్నా రాజకీయమే ముఖ్యం. ఇంతటి దుర్మార్గుడు @TelanganaCMO ఇంకొకడు ఈ దేశంలో ఎవ్వడు లేడేమో.
🚨MUST WATCH VIDEO🚨
కాళేశ్వరం పేరుతో కేసీఆర్‌ను బద్నామ్ చేయడమే రేవంత్ రెడ్డి లక్ష్యం..
కరువొస్తున్నా, నీళ్లు లేక పంటలు ఎండుతున్నా పట్టించుకోని కర్కశత్వం
కన్నెపల్లిలో నీళ్లు ఎత్తిపోసుకునే వీలున్నా.. 1000 టీఎంసీలు వృథాగా దిగువకు వదిలేయడం వెనకున్న అసలు మర్మం
నీళ్లు ఎత్తితే కాళేశ్వరం పనిచేస్తుందని ప్రజలకు తెలిసిపోతుందని రేవంత్ భయం
పంటలు సాగుచేస్తే రైతు బంధు ఇయ్యాలె, యూరియా ఇవ్వాలె, పంట కొనాల్నని ఇంకో భయం
ఇవన్నీ ఎగ్గొట్టి.. కమీషన్లు మెక్కుతూ కాలక్షేపం చేయడమే కాంగ్రెస్ సర్కారు ఉద్దేశ్యం!!
@revanth@uttam
కృష్ణా, గోదావరి నదులలో పుష్కలంగా నీళ్లున్నా.. ఎత్తిపోయకుండా వచ్చిన వరదను కిందకి వదిలేసిన కాంగ్రెస్ సన్నాసులు!
చేతగాక ఉన్న నీళ్లను వదిలేసి, బొగ్గును పక్క రాష్ట్రాలకు అమ్ముకుని.. ఇప్పుడు ఎల్ నినో సాకుతో సిగ్గులేకుండా సుద్దులు చెప్తున్న కాంగ్రెస్ దద్దమ్మలు.
ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు! 😡
కర్త, కర్మ, క్రియ, దర్శకత్వం—మొత్తం మనోడే.👇
రైతు భరోసా....
ఎన్నికలకు ముందు ₹15,000
ఎన్నికల తర్వాత ₹12,000
2 ఏళ్లలో ఇచ్చింది ఒక్కసారే, అది కూడా కేసీఆర్ పెట్టి పోయిందే..
రైతులకు ఇంకెప్పుడు ఇస్తావ్ రైతు భరోసా, రేవంత్?
@KTRBRS
⚡✂️కాంగ్రెస్ కరెంట్ కోతలతో చేతికొచ్చిన పంటలు ఎండిపోయి..
రైతులు ఆందోళనలో ఉంటే..
రైతుల గోడు పట్టించుకోకుండా..
✈️ ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్న రేవంత్, మంత్రులు!
రైతుల పట్ల కాంగ్రెస్ సర్కార్ వైఖరి సుస్పష్టం!
Congratulations @revanth_anumula garu
You will be remembered in Telangana's History as Education Minister who ignored Government Schools & built an empire of Corporate Schools for Anumula family business 👏🏼👏🏼👏🏼
Will you invite Ashoknagar, Dilsukhnagar Youth for School opening❓️
తెలంగాణ రైతులు కరెంటు కష్టాలతో అల్లాడుతుంటే యూట్యూబ్ మేధావులు ఎక్కడున్నారు🤔
ప్రశ్నించాల్సిన సమయంలో మౌనం
ఎందుకు రైతుల బాధలు కనిపించడం లేదా
రైతు సమస్యలపై మాట్లాడనివాడు
మేధావి ఎలా అవుతాడు?
రైతు గొంతే మనందరి గొంతు! ✊
రైతులకు సరిగ్గా కరెంట్ ఇవ్వడానికే కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతకావడం లేదు..
ఇక వీళ్లతో మెట్రోలు, ఫ్లైఓవర్లు అయ్యేవి కూడా కావు.
మళ్లీ వచ్చేది కేసీఆర్ గారి ప్రభుత్వమే!
- జీ న్యూస్ లో ఖమ్మం నుండి సైదులు.
Video Credits: Zee News Telugu
ఫార్ములా ఈ-కార్ రేస్‌లో ₹55 కోట్లపై కేటీఆర్ గారిపై కేసులు పెట్టి నానాయాగీ చేసినావు కదా మేస్త్రీ..?
మరి KBR పార్క్ ఫ్లైఓవర్ పేరుతో ₹300 కోట్ల నష్టం చేసిన నీపై కేసు ఎందుకు పెట్టకూడదు? ఎవరి అయ్యా జాగీరు అనుకున్నావు ఈ పైసలు..!
మూడేళ్లు నిండకముందే రూ. 4 లక్షల కోట్ల అప్పు
కార్పొరేషన్ అప్పులతో రూ. 5 లక్షల కోట్లు దాటనున్న రేవంత్ సర్కారు అప్పులు
అప్పులు అదుర్స్.. ఆదాయం బెదుర్స్ అన్నట్లుగా సాగుతున్న రేవంత్ పాలన
కార్పొరేషన్లపై తెచ్చిన అప్పుల వివరాలు గోప్యంగా ఉంచిన ప్రభుత్వం
మరో రెండేళ్లలో రూ. 9 లక్షల కోట్లకు పైగా చేరనున్న ప్రభుత్వ అప్పులు
ఈ ఆర్థిక సంవత్సరంలోనే రూ. లక్ష కోట్లు అప్పులు దాటే అవకాశం
వార్షిక అప్పు లక్ష్యం రూ. 58,458 కోట్లు.. ఇప్పటికే రూ. 46,400 కోట్ల అప్పులు
వార్షిక అప్పు పరిమితిలో 80 శాతం అప్పులు తొలి ఆరు నెలల్లోనే పూర్తి
రికార్డు అప్పులు తెచ్చినా సంక్షేమ పథకాల అమలులో పూర్తిగా విఫలం
అప్పులు తెచ్చిన నిధులన్నీ ఎటుపోతున్నాయని నిలదీస్తున్న ప్రజలు
ట్రూ–అప్ చార్జీలపై భట్టి విక్రమార్క దాటవేసే ధోరణి
ట్రూ–అప్ నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే బషీర్ బాగ్ లాంటి ఉద్యమం వస్తుందని హరీష్ రావు వ్యాఖ్యలు చేశాడు అంటూ భట్టి విక్రమార్కను ప్రశ్నించిన విలేఖరి
మైక్ ఆఫ్ చేసి సమాధానం ఇవ్వకుండా వెళ్ళిపోయిన భట్టి విక్రమార్క
3 యేండ్లు కూడా దాటలేదు అప్పుడే
4 లక్షల కోట్ల అప్పు చేసిన రేవంత్ ప్రభుత్వం.
Dec 2023 నుండి Feb
2026 వరకు కాంగ్రెస్ తెచ్చిన అప్పు 3,47,294 కోట్లు: అసెంబ్లీ లో రేవంత్ రెడ్డి
Mar 2026 నుండి 6th Oct 2026 వరకు చేసిన అప్పు: 53,940 కోట్లు
ఇప్పటికే చేసిన మొత్తం అప్పు: 4,01,234
కోట్లు