2024 ఎన్నికల్లో దొడ్డిదారిన గెలిచిన చంద్రబాబు
చిత్తూరు పార్లమెంట్ స్థానానికి, ఆ పార్లమెంట్ స్థానం పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు పడిన ఓట్లలో దాదాపు 31 వేలు తేడా
ఒకే సమయంలో ఒకే పోలింగ్ బూత్‌లో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకి క్షణాల వ్యవధిలో ఓటర్లు ఓటు వేసినప్పుడు.. ఈ లెక్కల్లో తేడాలు ఎలా వస్తాయి చంద్రబాబూ?
Congratulations, Team @ncbn, Police, and SEC!
You have demonstrated how to win an election spectacularly by ensuring that the opposition never gets a chance to compete!
At every stage, the process was rigged:
* Nomination: Hijacked!
* Scrutiny: Hijacked!
* Withdrawal: Hijacked!
* Polling agents: Obstructed or Pulled Out!
* Poll: Rigged!
* Poll percentage: Manipulated!
* Counting: Hijacked!
You selected the candidates; the people never elected them!
These are no longer elections but selections!
The need for electoral reforms has never been more obvious!
#CBNJungleRaj
@ECISVEEP
ఇచ్చిన మాట కోసం రాజ్యాన్ని, భార్యాబిడ్డలను, చివరికి తనను తానే అమ్ముకున్నాడు సత్య హరిశ్చంద్రుడు.
వామనుడు వచ్చి అడిగితే, ఇచ్చిన మాట కోసం తన సర్వస్వాన్ని ధారపోశాడు బలి చక్రవర్తి.
భారతంలో, ఒక్క అర్ధసత్యం పలికినందుకే ధర్మరాజు రథం నేలకు దిగింది.
ఇవి మనం చిన్నప్పటి నుంచి చదువుకున్న పురాణ గాథలు.
పాటించడానికి పెద్దలు చెప్పిన రాజనీతి ధర్మాలు.
పాలకుడికి మాటే ప్రాణం అని నేర్పిన పాఠాలు.
ఇప్పుడు చంద్రబాబు గారి తీరు చూడండి.
ఎన్నికల ముందు, వేదికల మీద గట్టిగా:
"ఆడబిడ్డకు ₹1,500, నిరుద్యోగికి ₹3,000, BCలకు 50 ఏళ్లకే పెన్షన్!"
అధికారంలోకి వచ్చాక, మెల్లగా:
"ఖజానా ఖాళీ... సంపద సృష్టించాకే..."
ఇలాంటివి లెక్కలేనన్ని.
హామీ ఇచ్చేటప్పుడు గొంతు పెద్దది, అమలు అడిగితే సాకులు పెద్దవి.
ఒక్క అర్ధసత్యానికే ధర్మరాజు రథం నేలకు దిగింది.
తన రాజకీయ జీవితంలో ఏనాడూ మాట మీద నిలబడని ఈ పాలకుడి గురించి చరిత్ర ఏం రాస్తుంది?
#RajaDharmam #APLocalbodypolls2026
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారి డిమాండ్లు
▪️ వరదల్లో మరణించిన వారికి ₹25 లక్షలు
▪️ గాయపడిన వారికి ₹2 లక్షలు
▪️ ఇల్లు కూలిపోయిన వారికి ₹2 లక్షలు
ఇప్పుడు ఆయనే ముఖ్యమంత్రి. అర్నబ్ తుఫాన్ బాధితులకు ప్రకటించింది:
▪️ మరణిస్తే: ₹5 లక్షలు
▪️ గాయపడితే: ప్రకటనే లేదు
▪️ ఇల్లు దెబ్బతింటే: ₹10,000
▪️ పునరావాస కేంద్రాల్లో మనిషికి ₹1,000, కుటుంబానికి గరిష్ఠంగా ₹3,000
ఇల్లు మునిగి, పంట పోయి, పడవ కొట్టుకుపోయిన కుటుంబానికి ₹3,000!
ఇది సాయమా? లేక వెక్కిరింపా?
₹25 లక్షలు అడిగిన నోటితోనే ₹5 లక్షలు,
₹2 లక్షలు అడిగిన చోట ₹10 వేలు!
ప్రతిపక్షంలో ఉంటే ప్రాణం విలువ ₹25 లక్షలు,
అధికారంలోకి వస్తే ₹5 లక్షలా?
#CycloneArnab #APCyclone #CBNDoubleStandards
మా నాన్న మీద FALSE కేసు పెట్టి TDP అరెస్టు చేశారు.
మా నాన్న మీద కేసులు మీద కేసులు పెట్టి బెయిల్ రాకుండా అరెస్టు చేస్తున్నారు.
మా నానమ్మకు ఓటు వేసి గెలిపించండి.
Vizag Common Man Excellent Public Talk!✅️
RICE BAG ధర రూ.2000
విశాఖలో ఎకరం స్థలం 99 పైసలు.
జగన్ రుషికొండపై ప్రభుత్వ భవనాలు రూ.238 కోట్లతో నిర్మించారు.
ఈ ప్రభుత్వం YOGA ANDHRA పేరుతో రూ.330 కోట్లు ఖర్చు పెట్టారు.
నేను జగన్ నిర్మించిన ప్రభుత్వ భవనాలు చూపిస్తాను.
YOGA చేసింది నాకు చూపించగలరా.
SIMACHALAM కొండకు గుండు కొడుతుంటే పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నాడు.
మీ అమూల్యమైన ఓటుతో నన్ను ఆశీర్వదించండి..!
మీ ఇంటి ఆడబిడ్డగా నిత్యం మీకు అందుబాటులో ఉంటూ ,మీ ప్రతి సమస్యను పరిష్కారానికి కృషి చేస్తానని , అవినీతి రహిత పాలన అందిస్తానని హామీ ఇస్తున్నాను.
ఫ్యాన్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను , మా 120 వార్డుల్లోని కార్పొరేటర్లను గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
#VaruduKalyani #YSRCP #GVMC #Visakhapatnam
A Must Watch Video!🚨
స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ వేళ వైయస్ఆర్సీపీ శ్రేణులు గుర్తుంచుకోవాల్సిన విషయాలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు!
పోలింగ్ జరుగుతున్నప్పుడు తప్పనిసరిగా గమనించాల్సిన అంశాలు:
* ఓటు వేసేందుకు వచ్చిన వ్యక్తి పేరు ఓటర్ల జాబితాలో ఉందో లేదో గమనించాలి.
* పోలింగ్ అధికారి ఓటరు గుర్తింపును సక్రమంగా పరిశీలిస్తున్నారో లేదో గమనించాలి.
* ఓటర్లకు నిబంధనల ప్రకారం చెరగని సిరా గుర్తు వేస్తున్నారో లేదో పరిశీలించాలి.
* ఒకరి ఓటును మరొకరు వేయడానికి ప్రయత్నిస్తే వెంటనే ప్రిసైడింగ్ అధికారికి తెలియజేయాలి.
* ఒకే వ్యక్తి రెండుసార్లు ఓటు వేయడానికి ప్రయత్నిస్తే వెంటనే అభ్యంతరం తెలియజేయాలి.
* ఓటరు గుర్తింపుపై బలమైన, నిర్దిష్టమైన అనుమానం ఉంటే అధికారిక "ఛాలెంజ్డ్ ఓట్" విధానాన్ని ఉపయోగించాలి.
* వృద్ధులు, దివ్యాంగులు సహాయకుడితో ఓటు వేయాల్సిన సందర్భాల్లో నిబంధనలు పాటిస్తున్నారో లేదో గమనించాలి.
దొంగ ఓట్లను ఎలా అడ్డుకోవాలి?
ఒక వ్యక్తి మరొకరి పేరుతో ఓటు వేయడానికి వచ్చినట్లు ఆధారాలతో అనుమానం ఉంటే:
1. ఓటరు జాబితాలోని పేరు, క్రమసంఖ్యను గుర్తించాలి.
2. అనుమానానికి గల కారణాన్ని ప్రిసైడింగ్ అధికారికి వివరించాలి.
పోలింగ్ కేంద్రంలో అక్రమాలు జరిగితే:
* వెంటనే ప్రిసైడింగ్ అధికారికి అభ్యంతరం తెలియజేయాలి.
* జరిగిన సంఘటన సమయం, స్థలం, సంబంధిత వ్యక్తుల వివరాలు నమోదు చేసుకోవాలి.
* అవసరమైతే రాతపూర్వక ఫిర్యాదు సమర్పించి, దానికి సంబంధించి స్వీకరణ రసీదు పొందాలి.
* సమస్య పరిష్కారం కాకపోతే రిటర్నింగ్ అధికారి, జిల్లా ఎన్నికల అధికారికి తెలియజేయాలి.
* బెదిరింపులు, హింస, బలవంతపు ఓటింగ్ వంటి ఘటనలు జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి.
పోలింగ్ ముగిసిన తర్వాత అత్యంత ముఖ్యమైన పనులు:
* పోలింగ్ ముగిసిన వెంటనే కేంద్రాన్ని విడిచిపెట్టకూడదు.
* చివరిగా ఓటు వేసిన వారి సంఖ్యను అధికారిక రికార్డులతో సరిచూసుకోవాలి.
* బ్యాలెట్ పేపర్ అకౌంట్, వాడిన/వాడని/రద్దయిన బ్యాలెట్ పత్రాల లెక్కలు తనిఖీ చేయాలి.
* బ్యాలెట్ బాక్స్ సీలింగ్ ప్రక్రియను పర్యవేక్షించాలి.
* సీల్ వివరాలను నమోదు చేసుకొని, నిబంధనల మేరకు సంతకాలు చేయాలి.
* అందుబాటులో ఉండాల్సిన అధికారిక పోలింగ్ లెక్కల ధృవీకరించిన ప్రతిని అడిగి తీసుకోవాలి.
* ఏవైనా వ్యత్యాసాలు ఉంటే వెంటనే రాతపూర్వక అభ్యంతరం తెలపాలి.
#VoteForFan
హిందూపురంలో ఎన్నికల కోడ్‌ను ఉల్లఘించిన టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ
ఈరోజు సాయంత్రం 5 గంటలకు మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని ఆపేయాల్సి ఉండగా.. హిందూపురం ఎన్టీఆర్ సర్కిల్లో సాయంత్రం 5.16 గంటల వరకూ సభలో మాట్లాడిన బాలకృష్ణ
నిబంధనల్ని అతిక్రమించిన బాలకృష్ణపై ఏం చర్యలు తీసుకుంటారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్?