కాంగ్రెస్ వెయ్యి రోజు��� మోసాలు, దగా, వైఫల్యాలను చూసి..
“కేసీఆర్ పాలనే బాగుండే” అంటున్న తెలంగాణ!
బీఆర్ఎస్ చేపట్టిన “1000 రోజుల కాంగ్రెస్ దగా పాలనపై సమర శంఖం” కార్యక్రమానికి వస్తున్న అపూర్వ ఆదరణ, స్పందన.. ప్రజల గుండెల్లోని ఆవేదనకు అ��్దం పడుతోంది!
#CongressFailedTelangana
జీవో 97 పై కాంగ్రెస్ సర్కార్ ను అసెంబ్లీలో ఎండగడతాం..
జీవో 97ను రద్దు చేసే వరకు పాలిటెక్నిక్ విద్యార్థులకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది.
- అగ్రహారం పాలిటెక్నిక్ కాలేజ్ విద్యార్థులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
♦️పాలిటెక్నిక్ కళాశాలల ఆస్తులపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కన్ను..
జీవో 97 వెనుక అసలు ఉద్దేశాన్ని బయటపెడతాం.
♦️పాలిటెక్నిక్ కళాశాలల విలువైన భూములు, ఆస్తులపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కన్నేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఆరోపించారు.
♦️పాలిటెక్నిక్ కళాశాలలను లేబర్ డిపార్ట్మెంట్ పరిధిలోకి తీసుకువచ్చేందుకు తీసుకొచ్చిన జీవో నంబర్ 97 వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని అసెంబ్లీ వేదికగా ఎండగడతామని స్పష్టం చేశారు.
♦️జీవో 97ను రద్దు చేసే వరకు, విద్యార్థుల సమస్యలు పరిష్కరించే వరకు బీఆర్ఎస్ పార్టీ వారి వెంట ఉంటుందని భరోసా ఇచ్చారు.
, @RahulGandhi ఢిల్లీకి మూటలు మోసుకుని వచ్చేటోనికి పదవిని రెనివల్ చేస్తున్నావ్...
కానీ దొంగ వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత, తెలంగాణ నిరుద్యోగులు, యువత నుండి తప్పించుకొని తిరుగుతున్నవ్...
నిరుద్యోగులకు కాంగ్రెస్ నమ్మకద్రోహం!
రేవంత్ పాలనలో యువత ఆశలు ఆవిరి..
వెయ్యి రోజుల్లో మిగిలింది వేదనే!
ఏటా రెండు లక్షల ఉద్యోగాల వల
చెదిరిన కల.. యువత విలవిల!
❌ కొలువుల భర్తీని పాతరేసిన సర్కార్
❌ జాడలేని జాబ్ నోటిఫికేషన్లు
❌ పత్తాలేని నిరుద్యోగ భృతి
తీవ్ర ��ందోళనలో నిరుద్యోగ యువత
చేతిలో డిగ్రీ.. కళ్లలో కొలువుల కల.. అశోక్‌నగర్‌లో మకాం!
గ్రూప్-1 కోచింగ్‌కు రూ.60 వేలు.. గ్రూప్-2కు రూ.25 వేలు.. స్టడీ హాల్ ఫీజు రూ.2,000.. హాస్టల్‌కు రూ.8 వేలు! ప్రతిసారీ పుస్తకాలు కొనాల్సిందే. న్యూస్‌పేపర్లు, మ్యాగజైన్ల ఖర్చు అదనం. నెలనెలా చేతి ఖర్చులు మరో భారం!
తల్లిదండ్రులను డబ్బులు అడగలేని దైన్యం.. నలుగురిలో కలవాలన్నా బెరుకు.. కుటుంబ సభ్యుల పెండ్లిళ్లు, శుభకార్యాల��, పూర్వ విద్యార్థుల సమ్మేళనాలకు వెళ్లలేని పరిస్థితి!
ఒకవైపు తీరిపోతున్న వయోపరిమితి.. మరోవైపు పెరుగుతున్న కుటుంబ ఒత్తిడి!
“నీ క్లాస్‌మేట్‌కు పెండ్లయ్యింది.. పిల్లలైండ్రు.. నీదెప్పుడు?”
“ఇంకెప్పుడు ఉద్యోగం కొడతావ్?”
అంటూ వెంటాడుతున్న ప్రశ్నలు, దెప్పిపొడుపు మాటలు!
ఇది రాష్ట్రంలోని సగటు నిరుద్యోగి మానసిక వేదన. వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలన యువతకు మిగిల్చిన దుస్థితి ఇదే!
అధికారం కోసం నిరుద్యోగులకు కాంగ్రెస్ కొలువుల వల వేసి ఓట్లాట ఆడింది. ఏటా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీలిచ్చి యువతను నమ్మించింది.
తీరా గద్దెనెక్కిన తర్వాత ఉద్యోగాల గురించి అడిగితే ముఖం చాటేసింది!
జాబ్ క్యాలెండర్ హామీని నమ���మిన యువత నయవంచనకు గురైంది. ఉద్యోగాలపై గంపెడాశలు పెట్టుకున్న అభ్యర్థులను వెయ్యి రోజుల్లో రేవంత్ సర్కార్ దారుణంగా మోసం చేసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనలో.. లక్షలాది నిరుద్యోగ యువతకు మిగిలింది నిరాశ.. నిస్పృహ.. మానసిక వేదనే!
#CongressFailedTelangana
కేఆర్ఎంబీ ఆదేశాలు తెలంగాణకు గొడ్డలిపెట్టు
శ్రీశైలం నుండి విద్యుత్ ���త్పత్తి నిలిపివేయాలని కేఆర్ఎంబీ ఆదేశాలు ఇవ్వడం కాంగ్రెస్ ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనం
ఎల్ నినో పేరు చెప్పి తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీస్తున్నది
ఏ నిబంధనల ప్రకారం, ఏ హక్కుల ప్రకారం వెలిగొండ ప్రాజెక్టుకు నీటిని తరలిస్తున్నారు ?
కేఆర్ఎంబీకి ఏపీ నీటి దోపిడీ కానరావడం లేదా ?
అక్కడ ఏపీ దర్జాగా వెలిగొండకు సాగునీరు తరలిస్తుంటే, ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పంపులు మూసుకుని సహకరిస్తున్నది
అక్కడ ఏపీ ప్రభుత్వం ఆంధ్రా ప్రయోజనాల కోసం పనిచేస్తుంటే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ��ెలంగాణ ప్రయోజనాలను, ప్రజలను గాలికి వదిలేసింది
విభజన చట్టంలోని 11వ షెడ్యూలు ఒక్క తెలంగాణకు మాత్రమే వర్తిస్తుందా ?
అసమర్ధ పాలనతో రేవంత్ రెడ్డి శ్రీశైలం, నాగార్జున సాగర్ రిజర్వాయర్లను ఏపీకి దారాధత్తం చేశాడు
నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఆయకట్టు, కల్వకుర్తి ఎత్తిపోతల, జూరాల, నెట్టెంపాడు, భీమా ఎత్తిపోతల పథకాల కింద రైతుల పొలాలను ఎండబెడుతున్నాడు.
ఇప్పుడు విద్యుత్ ఉత్పత్తి నిలిపి��ేస్తే రైతులు బోర్ల కింద చేస్తున్న సాగుకు కరంటు అందే పరిస్థితి ఉండదు
ఆగస్టు 21న శ్రీశైలం రిజర్వాయర్ లో 169 టీఎంసీలు ఉన్నాయి. నేడు 139 టీఎంసీలకు పడిపోయాయి
15 రోజుల్లో 30 టీఎంసీలు మాయమయ్యాయి .. కేఎల్ఐ ద్వారా అన్ని మోటార్లు నడిస్తే రోజుకు ఎత్తివేసేది 2400 క్యూసెక్కులు మాత్రమే
అక్కడ ఇప్పుడు నడిచేది కేవలం మూడు మోటార్లు మాత్రమే
కృష్ణా జలాలను ఏపీ యధేచ్ఛగా తరలిస్తున్నా కాంగ్రెస్ సర్కారులో చలనం శ��న్యం
కాంగ్రెస్ సర్కారు చేతగానితనమే ఈ దుస్థితికి కారణం
కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగడతాం. ఈ అసమర్ధ ప్రభుత్వానికి బుద్దిచెబుతాం
కష్టకాలంలో ఉద్యమకారుడికి అండగా నిలిచిన #BRS వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. 🙏
కేటీఆర్ గారి ఆదేశాలతో ఉద్యమకారుడు లక్ష్మణ్ ముదిరాజ్‌కు ఆర్థిక సాయం అందించిన #TSTS మాజీ చైర్��న్ @JAGANBRS గారు.🙏
1000 రోజుల రేవంత్ ప్రభుత్వ పాలనలో ఏమైంది?
తెలంగాణలో ఎక్కడా తట్టెడు మట్టి ఎత్తలే.
ఒక్క ఇటుకా పేర్చలే.
కొత్త ప్రాజెక్టులు దేవుడెరుగు...
ఉన్నవాటినే పడావు పెట్టింది.
అంతేనా, ప్రజాప్రయోజనాల దృష్ట్యా గత కేసీఆర్ ప్రభుత్వం వ్యయ ప్రయాసలకోర్చి నిర్మించిన వాటికీ రిబ్బన్ కటింగ్ కూడా చేయలేని దురవస్థలో నేటి కాంగ్రెస్ ప్రభుత్వం కునారిల్లుతున్నది!
The Congress government is so useless that it couldn’t lay a single brick in 1,000 days.
What’s even more shocking is that they don't even have time to inaugurate projects built by the previous KCR government.
సెప్టెంబర్ 07 వ తేదీ నుండి శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, బీఆర్ఎస్ పార్టీ శాసనసభా పక్ష సమావేశం నిర్వహించాలని పార్టీ అధినేత కేసీఆర్ గారు నిర్ణయించారు.
ఈ నేపథ్యంలో.. సెప్టెంబర్ 06 న ఎర్రవెల్లి నివాసంలో మధ్యాహ్నం 1 గంటకు లంచ్ అనంతరం 2 గంటలకు పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ప���ర్టీ శాసనసభ్యులు మరియు శాసనమండలి సభ్యులతో కూడిన సంయుక్త సమావేశం జరగనున్నది.
ఈ సమావేశానికి హాజరుకావాలని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అధినేత కేసీఆర్ గారు సూచించారు.
కూకట్‌పల్లిలోని షంషీగూడకు చె��దిన ఉద్యమకారుడు లక్ష్మణ్ ముదిరాజ్ స్టేజ్-4 క్యాన్సర్‌తో బాధపడుతున్నారని తెలుసుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారు ఫోన్లో ధైర్యం చెప్పారు.
కేటీఆర్ గారి ఆదేశాలతో TSTS మాజీ చైర్మన్ @JAGANBRS గారు లక్ష్మణ్ గారిని పరామర్శించి, తక్షణ సహాయం అందించారు.
త్వరలో స్వయంగా కలిసి అవసరమైన సహకారం అందిస్తామని కేటీఆర్ గారు హామీ ఇచ్చారు.
లక్ష్మణ్ గారి కుమార్తె చంద్రిక తెలంగాణ ఉద్యమ సమయంలో 6 ఏళ్ల వయసులోనే ఎన్నో కార్యక్రమాల్లో తెలంగాణ తల్లి వేషధారణలో పాల్గొన్నారు.
@BRSparty@KTRBRS@JAGANBRS తెలంగాణ ఉద్యమ కుటుంబానికి అండగా నిలిచిన KTR గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. 🙏 ఉద్యమకారుడు లక్ష్మణ్ ముదిరాజ్ గారి చికిత్సకు అండగా నిలవడం, వారి కుటుంబానికి భరోసా కల్పించడం అభినందనీయం. లక్ష్మణ్ గారు త్వరగా కోలుకోవాలని, ఆ కుటుంబానికి మరింత సహకారం అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
కూకట్‌పల్లిలోని షంషీగూడకు చెందిన ఉద్యమకారుడు లక్ష్మణ్ ముదిరాజ్ స్టేజ్-4 క్యాన్సర్‌తో బాధపడుతున్నారని తెలుసుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారు ఫోన్లో ధైర్యం చెప్పారు.
కేటీఆర్ గారి ఆదేశాలతో TSTS మాజీ చైర్మన్ @JAGANBRS గారు లక్ష్మణ్ గారిని పరామర్శించి, తక్షణ సహాయం అందించారు.
త్వరలో స్వయంగా కలిసి అవసరమైన సహకారం అందిస్తామని కేటీఆర్ గారు హామీ ఇచ్చారు.
లక్ష్మణ్ గారి కుమార్తె చంద్రిక తెలంగాణ ఉద్యమ సమయంలో 6 ఏళ్ల వయసులోనే ఎన్నో కార్యక్రమ���ల్లో తెలంగాణ తల్లి వేషధారణలో పాల్గొన్నారు.