We tribal people of Telangana state are being tortured..committing suicide due to TRS government and its officials 😭 No one is supporting we requesting you @narendramodi sir please save us.. save our lives
Our protest against TRS government illegal project is forcefully stoped
Soumya Reddy #Swaero అనే నేను రేవంత్ రెడ్డి గారి మాటలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. అధికారికంగా 70, అనధికారికంగా 100ల ఏళ్లుగా అధికారాన్ని అనుభవిస్తున్నారు.ఎటువంటి మార్పు మీరు (Reddy Elites) ఈ సమాజంలో తీసుకురాగలిగారు. ఏదైనా మార్పు వచ్చింది అంటే అది కాలానుగుణంగా వచ్చిందే కానీ(1)
అవినీతిగా నిర్మిస్తున్నా ప్రభుత్వా ప్రాజెక్టులో తమ జీవితాలు కోల్పోతామని బహిరంగా ఆత్మహత్యా చేసుకున్నా గుజ్జి బాయి కుటుంబాన్ని పరామర్శించి , నేను మా పార్టీ మీ గ్రామా ప్రజలకు అండగా ఉంటామని
మాకు ధైర్యాన్ని ఇచ్చిన మీకు రుణపడి ఉంటాము సారూ @MYaskhi respond now @ktrtrs@RaoKavitha
ములుగు జిల్లా,మంగంపేట మండలం,శనిగాకుంట గ్రామంలో గాలి బీభత్సం కారణంగా 40 ఇల్లు మంటల్లో కాలిబూడిదై,రోడ్డున పడ్డ ఆదివాసి బిడ్డలకు,ప్రభుత్వం తక్షణమే 40 డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేసి,తాత్కాలిక వసతి,నిత్యావసర వస్తువులను అందించాలని #BSP తరుపున డిమాండ్ చేస్తున్నాం.
#TRS ప్రభుత్వ ఆగడాలకు ఇంకా ఎన్ని పేదల ప్రాణాలు బలి కావాల్నో? ఈ నిరంకుశ కబ్జాల ప్రభుత్వాన్ని గద్దె దించుతామని నేటి నుండే ప్రతిజ్ఞ చేద్దాం పదండి. #KCRFailedTelangana
Hiii sir Jai Bheem, kaleshwaram project 21&22 package with out DPR with out declaration work process in my village Amrabad, we want justice sir, save My motherland