ఈ రోజు భైరాపుర్ గ్రామ ప్రజలు .. మంచి నిర్ణయం తీసుకున్నారు..మీ అందరికీ ధన్యవాదములు🙏🙏 ఈ రోజు నుండి మీరందరూ మాతో పాటు 3.5 టీఎంసీ ప్రాజెక్ట్ నిర్మాణం రద్దు చేసేదాకా ఉద్యమంలో పాల్గొని.. న్యాయం జరిగేదాకా పోరాడుదాం✊✊
@KTRTRS Congratulations sir on breaking the ground for the largest Google office outside US.
Please, also solve the #kondemcheruvu#package_21 3.5tmc project issue and save the lives of tribes.
కాళేశ్వరం 22 మంచిప్ప అమ్రాబాద్ గ్రామంలో 22 ప్యాకేజీ పనులు పోలీస్ బందోబస్తు మధ్య లో మొదలు పెట్టారు అని తెలిసి మా భూములు ఇల్లు ఇక మిగలవు అని భయాందోళనకు గురై అమ్రాబాద్ గ్రామానికి చెందిన మహిళా ఉరి వేసుకొని కొద్దిసేపటి కిందనే మృతి చెందింది

@RSPraveenSwaero ప్రాణం విలువ తెలిసిన నాయకుడు మన RSP గారు అందుకే ఇలాంటి ప్రాణాలు పోవద్దు అని మన కోసం ఏనుగు గుర్తును పట్టుకొని వచ్చిండు
ఇకనైనా కళ్ళు తెరవండి