జాబ్ క్యాలెండర్ మరియు గ్రూప్ 2 ఫలితాలు పై పట్టభద్రులు ఎమ్మెల్సీలు అందరం కలిసి విజ్ఞాపన పత్రం అందించాము. జాబ్ క్యాలెండర్ పై
కోర్టు తీర్పుకు లోబడి ఫలితాలు వెల్లడించాలని ముఖ్యమంత్రి గారికి మేమంతా కలిసి విన్నవించాము @ @SrikanthMLC@AlapatiRaja_TDP@Bhumireddymlc@rajasekharam66
.@PawanKalyan అన్నా, గత ప్రభుత్వంలో జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదు. కూటమి ప్రభుత్వం జనవరి 1 2025 న జాబ్ క్యాలెండర్ ప్రకటన చేస్తాము అని చెప్పి చెయలేదు. ఇప్పటికే 6 ఏళ్ళు నష్టపోయాం అన్నా. తక్షణమే 25 వేల ప్రభుత్వ ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయండి అన్నా 😭🙏
#APGovtJobsCalendar
గౌరవ speaker @AyyannaPatruduC డిప్యూటీ speaker @KRaghuRaju గారు, గత ప్రభుత్వం ఇచ్చిన G.O.77 తప్పిదాలు గురించి సభ లో మా 92,250 గ్రూప్2 మెయిన్స్ రాసిన అభ్యర్థులు తరపున డిస్కషన్ చేయాల్సిందిగా కోరుకుంటూన్నాము🙏.ఈ G.O వలన మా జీవితాలు నాశనం అవుతున్నాయి
#APGroup2AspirantsDepression
పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా @JanaSenaParty మరియు @PawanKalyan గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రజాసేవ మరియు సుపరిపాలన యొక్క ఈ ప్రయాణం మరింత శక్తివంతంగా కొనసాగాలి.