@InstaMoneyApp@InstaMoneyApp
Where is my charges, for instamoney loan processing fee. Already paid but not received any type of loan amount. Why are you cheating public
Sri @PawanKalyan garu at the Regional Forest Research Center, Lalacheruvu, Rajahmundry in 2007, witnessing firsthand the dedication of researchers and the challenges they faced in safeguarding our environment. He was accompanied by a silviculturist. (1/2)
ఎన్ని అడ్డంకులు వచ్చినా ..
ప్రజాపోరాటం నుంచి వెనక్కు తగ్గని మీ పోరాటపటిమ ఎప్పటికీ స్పూర్తి , రానున్న ఎన్నికలలో జనసేనానికి అన్ని శుభాలు జరగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను 🙏🏻
సదా మీ ప్రేమకి బానిస
మీ సంపూర్ణేష్ బాబు
పిఠాపురం ప్రజలకు అందుబాటులో ఉంటాను
ఈ నియోజక వర్గం సర్వతోముఖాభివృద్ది బాధ్యత నాది
కూటమి అధికారంలోకి రాబోతోంది
వైసీపీ ఫ్యాన్ కి సౌండ్ ఎక్కువ.. గాలి తక్కువ.. జనసేన గ్లాసుకి పదునెక్కువ
#HelloAP_ByeByeYCP
@KChiruTweets Congratulations #అన్నయ్య@KChiruTweets#PadmaVibhushanChiranjeevi
మీరు ఇంకా అనేక చిత్రాల ద్వారా అభిమానులను అలరిస్తూ, ప్రజలకు సేవ చేస్తూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో, పదికాలాలపాటు ఆ భగవంతుని ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ...
జైహింద్ 🙏🙏🙏
సీట్ల షేరింగ్ గురించి ప్రచారంలో ఉన్న వార్తలన్నీ ఫేక్! అవన్నీ కేవలం కొందరు రీచ్ పెంచుకోవడం కోసమో, మిమ్మల్ని డైవర్ట్ చేయడం కోసమో చేసే చిల్లర ప్రయత్నాలు మాత్రమే..వాటిలో ఏ మాత్రం నిజం లేదు.
సమయం సందర్భం బట్టి ఎవరికి ఎన్ని సీట్లు అనేది అధికారికంగా ప్రకటిస్తారు..ఆ నిర్ణయం ఇరు పార్టీల నాయకత్వానికి వదిలేసి మీరు కేవలం వైసీపీ ప్రభుత్వ అరాచకాలను, రాష్ట్ర భవిష్యత్తు కోసం జనసేన-టీడీపీ గెలుపు ఎంత ముఖ్యమో అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం పైన దృష్టి పెట్టండి.
#HelloAP_ByeByeYCP 👋
#HelloAP_WelcomeJanaSenaTDP ✊
సగటు ప్రజల కన్నీళ్లు తుడవడానికి అహర్నిశలు శ్రమించే జనసేన పార్టీకి మీ వంతు సహకారం అందించడానికి ఈ క్రింది QR లేదా https://t.co/1aKmQ0qplH ద్వారా మీ విరాళాలను అందించగలరు..
#OurJanaSenaOurContribution
Warmest birthday wishes to the Powerhouse of Talent, Powerstar @PawanKalyan garu ❤️
#OGGlimpse has left us all on the edge of our seats with its intensity & instant high.
May this year be filled with remarkable success ✨
#HBDJanasenaniPawanKalyan
Dearest Kalyan Babu ,
జన హితమే లక్ష్యంగా, వారి ప్రేమే ఇంధనంగా నిరంతరం సాగే నీ ప్రయాణంలో,
నీ ఆశయాలు సిద్ధించాలని ఆశిస్తూ,ఆశీర్వదిస్తూ,
ఉన్నత భావాలు, గొప్ప సంకల్పాలు ఉన్న ఈ జన హృదయ సేనాని నా తమ్ముడైనందుకు గర్విస్తూ,
నీకు జన్మదిన శుభాకాంక్షలు! 💐💐💐
Happy Birthday Dearest brother @PawanKalyan ! 💐💐 May you have a wonderful year ahead !