కవితక్కా… నేరెళ్ల బాధితులు గుర్తుకురావడానికి నీకు తొమ్మిదేళ్లు పట్టిందా?
అధికారంలో ఉన్నన్ని రోజులు ఏమైంది అక్కా ఈ సానుభూతి? తొమ్మిదేళ్లుగా ఆ కుటుంబాలు పడుతున్న అవస్థ నీకు ఏ రోజూ కనిపించలేదా?
వారి ఆవేదన ఏనాడూ వినిపించలేదా?
నేరెళ్ల ఘటనపై ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే, “రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారు”అన్న మీరు… ఏ మొహం పెట్టుకుని ఇవాళ నేరెళ్ల వెళ్తున్నారు కవితక్కా?
ఆనాడు నేరేళ్లలో గంధం గోపాల్ గారితో సహా పలువురిపై మీ ప్రభుత్వం దాడులు చేసినప్పుడు ఎందుకు నోరు మెదపలేదు, ఎందుకు పరామర్శించలేదు. గోపాల్ గారు చనిపోయాకే
ఆ కుటుంబాన్ని పరామర్శించాలన్న ఆలోచన వచ్చిందా?
వాళ్ల బాధలు కొత్తవి కావు…
వాళ్ల కన్నీళ్లు కొత్తవి కావు…
కానీ మీ మొసలి కన్నీళ్లే కొత్తగా కనిపిస్తున్నాయి, కవితక్కా! @RaoKavitha
#JSPForTelangana
ఆధ్యాత్మిక చైతన్యానికి, ప్రకృతి ఆరాధనకు ప్రతీక ‘తొలి ఏకాదశి’
తెలుగు సంవత్సరంలో పండుగలకు నాంది పలికే తొలి ఏకాదశి పర్వదినాన రాష్ట్ర ప్రజలందరికీ శుభాలు కలగాలని కోరుకుంటూ హృదయపూర్వక శుభాకాంక్షలు.
#TholiEkadashi#JanaSenaTelangana
హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ కథానాయకుడు శ్రీ నందమూరి బాలకృష్ణ గారు సినిమా చిత్రీకరణలో గాయపడ్డారని తెలిసింది. ఆయన ఆరోగ్య పరిస్థితిని అధికారుల ద్వారా తెలుసుకున్నాను. మజిల్ టేయర్ ఉందని చెప్పారు. శ్రీ బాలకృష్ణ గారు త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.
- @PawanKalyan@PIB_India@IPR_AP@pibvijayawada
#ChennaiLoveStory Pre-release Event has turned MEGA Magical & MEGA Memorable 🥳🤩
Megastar @KChiruTweets Garu is all set to grace the Grand Chennai Love Story Mega Pre-Release Event on 22nd July (Tomorrow) 💥
📣
In Cinemas WorldWide On July24
#ChennaiLoveStoryOnJuly24
India has once again demonstrated that it is shaping global green transition
The inauguration of India’s first Green Hydrogen-powered train under the visionary leadership of Hon’ble Prime Minister Shri @narendramodi Ji marks a defining milestone in our journey towards sustainable, self-reliant, and future-ready transportation.
The launch of one of the world’s most powerful and longest broad-gauge hydrogen-powered trainsets showcases India’s engineering excellence, indigenous innovation, and determination to build a cleaner future. Powered by green hydrogen and emitting only water vapour at the point of use, it stands as a remarkable example of how technology can accelerate economic growth while protecting our environment.
Indian Railways has undergone an unprecedented transformation over the last decade - from record electrification and Vande Bharat trains to modern stations, Dedicated Freight Corridors, indigenous safety systems like Kavach, and now hydrogen-powered mobility. Today, India is setting new global benchmarks in sustainable rail transport.
As the Minister for Environment, Forests & Science & Technology, I see this as far more than a transportation milestone. It is a powerful affirmation that environmental stewardship and technological innovation can progress together, paving the way for a cleaner and more sustainable future.
For us in Andhra Pradesh, this achievement serves as both an inspiration and a call to action. We remain committed to advancing clean energy, protecting our natural ecosystems, and embracing technologies that support sustainable development for future generations.
My heartfelt congratulations to Hon’ble Prime Minister Shri @narendramodi Ji, the Ministry of Railways, our scientists, engineers, Indian Railways, RDSO, Medha Servo Drives, and every individual whose dedication made this historic achievement possible.
A greener railway. A cleaner environment. A stronger India.
#GreenHydrogen #IndianRailways #Environment #CleanEnergy #GreenMobility #ViksitBharat #AtmanirbharBharat
Electricity a bare minimum that has been unavailable to tribal communities for ages is now being addressed and delivered by Deputy CM and JanaSena Chief Sri Pawan Kalyan garu!
#PawanKalyanAneNenu
నిరుద్యోగ సంగ్రామ సభలు కాదు... ముందుగా బాధ్యత సభ పెట్టండి @KTRBRS గారు.
పదేళ్లు తెలంగాణను పాలించిన @BRSparty ఈరోజు నిరుద్యోగ సభలు పెట్టడం చూస్తుంటే యువతను మరోసారి మోసం చేసే ప్రయత్నంగానే కనిపిస్తోంది. మీరు నిరుద్యోగంపై మాట్లాడే ముందు... ఈ నిరుద్యోగానికి బాధ్యులు 10 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన మీ పార్టీ అని చెప్పే ధైర్యం ఉందా?
తెలంగాణ యువత BRSను ఎందుకు ఓడించిందో మర్చిపోవద్దు. ఉద్యోగాల కోసం ఎదురుచూసిన లక్షలాది మంది యువత, నోటిఫికేషన్ల కోసం ఏళ్ల తరబడి నిరీక్షించిన అభ్యర్థులు, నెరవేరని హామీలతో విసిగిపోయిన కుటుంబాల ఆవేదనే BRSను అధికారానికి దూరం చేసింది.
TSPSC పేపర్ లీక్‌తో కేవలం పరీక్షలు మాత్రమే రద్దు కాలేదు కేటీఆర్ గారు, లక్షలాది మంది నిరుద్యోగ యువత కలలు, సంవత్సరాల కష్టం, తల్లిదండ్రుల త్యాగాలపై దెబ్బకొట్టారు. ఆ గాయం ఇప్పటికీ తెలంగాణ యువత మర్చిపోలేదు.
అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగాల గురించి మాట్లాడని రాజకీయ పార్టీలు... ప్రతిపక్షంలోకి రాగానే నిరుద్యోగాన్ని రాజకీయ ఆయుధంగా మార్చుకోవడం దురదృష్టకరం. ఒక నిరుద్యోగ యువకుడికి ఉద్యోగం అంటే జీవితం... రాజకీయ పార్టీలకు అది ఓ రాజకీయ ఆయుధం కాకూడదు.
ప్రభుత్వాలు మారితే సరిపోదు... యువత భవిష్యత్తు మారాలి. నిన్న BRS హామీలు ఇచ్చింది... ఈరోజు @INCTelangana హామీలు ఇస్తోంది. కానీ నిరుద్యోగ యువత జీవితాల్లో మార్పు రావడం లేదు?
నిరుద్యోగ యువత సమస్య పరిష్కారానికై తెలంగాణ ప్రభుత్వానికి జనసేన పార్టీ డిమాండ్స్:
• ఖాళీ ప్రభుత్వ ఉద్యోగాలపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలి.
• చట్టబద్ధమైన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి.
• ప్రభుత్వ ఉద్యోగ పరీక్షల దరఖాస్తు ఫీజు మాఫీ చేసి, పరీక్ష రోజు ఉచిత ప్రయాణం కల్పించాలి.
• TSPSCలో సమగ్ర సంస్కరణలు చేపట్టాలి.
• ప్రతి నియామక ప్రక్రియకు ఖచ్చితమైన గడువులు ప్రకటించాలి.
• ప్రతి మూడు నెలలకు నిరుద్యోగ యువతతో ప్రభుత్వం బహిరంగ సమీక్ష నిర్వహించాలి.
తెలంగాణ యువతకు సభలు కాకుండా... ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం చేయాలని కోరుతున్నాం.
@revanth_anumula@TelanganaCMO@JanaSenaParty@JSPTelangana@PawanKalyan
#JanasenaTelangana
#BRSCongressBetrayedYouth #JanaSenaWithTelanganaYouth
*"అఖిల భారత చిరంజీవి యువత" తరపున కమిటీ కుర్రోళ్లు చిత్ర యూనిట్ కి హృదయపూర్వక శుభాకాంక్షలు!*
72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో "ఉత్తమ తెలుగు చిత్రం" (Best Telugu Film) మరియు "ఉత్తమ మేకప్"విభాగాలలో ప్రతిష్ఠాత్మక జాతీయ అవార్డులను కైవసం చేసుకున్న *కమిటీ కుర్రోళ్లు చిత్ర నిర్మాత, మన
ప్రజల సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, సమృద్ధి, ధర్మ పరిరక్షణ కోసం జనసేన రాష్ట్ర కార్యాలయంలో ఈ నెల 23న శ్రీ గణపతి సహిత శ్రీ వారాహి అమ్మవారి మూలమంత్ర మహాహోమం.
వేదపండితుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు, మహాహోమం.
#Varahi#JanaSenaTelangana#JSPForTelangana
ఈ నెల 23న జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో
శ్రీ గణపతి సహిత శ్రీ వారాహి అమ్మవారి మూలమంత్ర మహాహోమం.
ఆషాఢమాసం, శుక్ల పక్షం, విశాఖ నక్షత్ర యుక్త దశమితిథి సందర్భంగా శ్రీ గణపతి సహిత శ్రీ వారాహి అమ్మవారి మూలమంత్ర మహాహోమం
#Varahi#JanaSenaTelangana@JSPTelangana
ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని పరామర్శించిన ఐటీ, విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు
కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారిని విద్య, ఐటీ శాఖల మంత్రి శ్రీ @naralokesh గారు పరామర్శించారు. హైదరాబాద్ లోని శ్రీ పవన్ కళ్యాణ్ గారి నివాసానికి శనివారం సాయంత్రం వెళ్లిన శ్రీ లోకేష్ గారు విజయవాడ కనకదుర్గమ్మ చిత్రపటం, ప్రసాదం అందించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. భుజానికి అయిన గాయం, శస్త్ర చికిత్స గురించి తెలుసుకున్నారు. వైద్యుల సూచనలు పాటించాలని కోరారు.
Nihaaaaaaa!! ❤️
So proud and so happy for you, @NiharikaKoffl !
Congratulations on this incredible achievement and on bringing home
this glorious honor.
Kudos to Director @yadhuvamsee41 and the entire team of #CommitteeKurrollu for bagging two National Awards, including the
Regional Best Telugu Film Award.
A big shout out to the teams behind #Pushpa2, #Kalki2898AD, #LuckyBhaskar and #35Movie for their remarkable wins at the 72nd National Film Awards.
You’ve made Telugu cinema proud!
Heartiest congratulations to all the winners across Indian cinema on this well deserved recognition 👏🏽👏🏽👏🏽
పుట్టినిల్లు నుంచి మమకారం
మెట్టినిల్లు నుంచి సంస్కారం
కలబోసి ఆత్మీయ అనురాగం కలిగిన
*మెగా సామ్రాజ్యపు యువరాణి* , *మెగా కోడలు* ,
*రామ్ చరణ్ గారి భార్య శ్రీమతి ఉపాసన గారికి 40 వ జన్మదిన శుభాకాంక్షలు*.
పారిశ్రామిక రంగంలో తాతకు తగ్గ మనవరాలుగా,
40 Years of Grace, Compassion & Inspiration! ❤️
Let's celebrate the 40th Birthday of our beloved Mega Highness Smt. Upasana Kamineni Konidela Garu by updating this Common DP and spreading the joy.
Happy 40th Birthday, Ma'am!
Wishing you a lifetime filled with happiness,
My heartfelt congratulations to every winner at the 72nd National Film Awards. 👏🇮🇳
Congratulations to #Sukumar on winning Best Screenplay for #Pushpa2.
My dear @mammukka, heartfelt congratulations on winning the Best Actor award for the fourth time. What an extraordinary achievement! 👏
So proud of @IamNiharikaK and the entire team of #CommitteeKurrollu for winning Best Telugu Film❤️
A well deserved recognition for @NagAshwin7’s bold filmmaking vision with the award for Best Popular Film for #Kalki2898AD. Congratulations @VyjayanthiFilms 💐
Delighted to see #35Movie being honored as Best Children's Film, with #ArunDev winning Best Child Artist.
Many congratulations to #VenkyAtluri for earning the Best Dialogues award for #LuckyBhaskar.
Congratulations to @deepali_noor, @MrSheetalSharma, #PRaviKumar, #NitinZihaniChoudhary and to every winner from every corner of our country. May Indian cinema continue to flourish, inspire generations, and make our nation proud.
#72ndNationalFilmAwards
Heartiest congratulations to @Pvsindhu1 on your magnificent triumph at the Japan Open Super 750.
Your fearless performance against Akane Yamaguchi on her home court was a true display of grit, resilience, and the indomitable spirit of an Indian champion. Rising stronger, overcoming challenges, and reclaiming the top podium makes this victory even more special.
You have once again made every Indian proud by becoming the first Indian to win this prestigious title in Japan. Your journey continues to inspire millions of young sportspersons to dream big, work hard, and never give up.
May this remarkable achievement be the beginning of many more historic victories as you continue to bring glory to our Tricolour on the world stage.
The entire nation celebrates with you. Wishing you continued success in the journey ahead. Jai Hind!
- @PawanKalyan@IndiaSports@BAI_Media@PIB_India@IPR_AP@pibvijayawada
నేడు సోషల్ మీడియా టీమ్ తో శంకర్ గౌడ్ గారు ముఖ ముఖి...
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జీ శ్రీ నేమూరి శంకర్ గౌడ్ గారు మాట్లాడుతూ భావితరాల యువత రాజకీయాలలో రావాలి అందుకు జనసేన పార్టీ నిత్యం అండగా ఉంటుంది అని యువతకు దిశ నిర్దేశం ఇచ్చారు...