#Magadheera ki Anni Cinema Kastale...
PRP Poyi Avamananlo Vunnpudu...
No Benfitshows
No Rates
Cinema Pai Prathi roju yedo Okka Case..
YSR Maranam.
Floods ...
MegaHeros Down...
Appudu vachi.. Industry Hit Kottina Movie #Magadheera#17YearsForMagadheera
#మన శంకర వరప్రసాద్ గారు 200 రోజుల వేడుకలు
యర్రగుంట్ల హేమ థియేటర్ లో ఘనంగా జరిగినవి
ఈ కార్యక్రమంలో కేక్ కటింగ్ మరియు బాణసంచా వేడుకలతో పాటు థియేటర్ లో 800 మంది పేదలకు , మరియు సిబ్బందికి అన్నదాన కార్యక్రమం, స్వీట్లు పంచడం జరిగినది
@KChiruTweets@AlwaysRamCharan@GoldBoxEnt
*సుప్రీమ్*
#మన శంకర వరప్రసాద్ గారు
#యర్రగుంట్ల-హేమ
👉నేడే విజయవంతమైన 29.వ వారం
డైరెక్ట్ 200. వా రోజు
👉సుప్రీమ్ హీరో చిరంజీవి గారికి తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా
8.వా డైరెక్ట్ సిల్వర్ జూబ్లీగా
4 .వా డైరెక్ట్ 200 .డేస్ చిత్రముగా ఉరకలతో పరుగులు తీస్తుంది
@KChiruTweets
ఒకటి తర్వాతే ఎన్నైనా..!
మెగాస్టార్ తర్వాతే ఎవరైనా..!!
చెన్నై AVM స్టూడియో "అల్లుడా.. మజాకా"సినిమా
పాట చిత్రీకరిస్తున్న సందర్బంగా షూటింగ్ విరామ సమయంలో మా బాస్
ఇది నా దేవునితో 5వ ఫోటో
💥పి. సురేష్ మాజీ అధ్యక్షులు జిల్లా చిరంజీవి యువత -కడప💥
@Pointingoutoffl AA is publicity pichhodu, Nadimantrapu Siri laaga, Sudden ga vachhina stardom ki yem cheyyalo artham kavatledhu manodiki.Wait sir anni under control ki vasthayi...