మచిలీపట్నం ప్రజల చిరకాల కోరిక బందరు పోర్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. పోర్టు నిర్మాణం ద్వారా మచిలీపట్నానికి పూర్వ వైభవం తెస్తాం. నిర్ణీత సమయంలో పనులు పూర్తిచేసి దేశంలోనే ప్రధాన ప్రాంతంగా మచిలీపట్నాన్ని అభివృద్ధి చేస్తాం, ఇందుకు అందరూ సహకరించాలని కోరుతున్నాం.