కట్టంగూరు కు చెందిన లింగస్వామి, రాజు ప్రమాదవశాత్తు బైక్ అదుపుతప్పి నల్లగొండ మండలం గిరక బావి గూడెం వద్ద కాలువలు పడ్డారు సమాచారం అందుకున్న నల్లగొండ ���ూరల్ ఎస్సై రాజశేఖరరెడ్డి వెంటనే సిబ్బందితో వెళ్లి ఇద్దరి ప్రాణాలను కాపాడారు చికిత్స నిమిత్తం హాస్పటల్ కి పంపించారు.