3/ Set up under HDFC Bank's Parivartan CSR initiative, at zero cost to the exchequer — a true public-private partnership. Grateful to everyone who helped turn a bare room into a world-class facility for our district.
Big news for Jayashankar Bhupalpally: a 1.5 Tesla MRI Unit is now operational at our Government General Hospital — advanced diagnostic imaging, right here in our district. A dream project
జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యాధునిక ఎం.ఆర్.ఐ సేవలు ప్రారంభం...
*మంగళవారం హైదరాబాద్ నుండి వర్చువల్ విధానంలో ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి*
పేద ప్రజలకు చెంతనే ఖరీదైన వైద్య పరీక్షలు.
కలెక్టర్, ఎమ్మెల్యే మరియు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ యాజమాన్యాన్ని అభినందించిన సీఎం.
ప్రజలకు అత్యాధునిక మరియు నాణ్యమైన వైద్య సేవలను అందించడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట��ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సీఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన అత్యాధునిక ఎం.ఆర్.ఐ యంత్రాన్ని మంగళవారం సీఎం కార్యాలయం హైదరాబాద్ నుండి వర్చువల్ విధానంలో ఘనంగా ప్రారంభించారు.
ఈ వర్చువల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు ముఖ్యమంత్రి సలహాదారు వేం రెడ్డి నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ కృష్ణా రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు, ట్రేడ్ ప్రమోషన్ కార్పోరేషన్ చైర్మన్ ఐతా ప్రకాష్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడ���తూ జిల్లా స్థాయిలోనే ఎం.ఆర్.ఐ సౌకర్యం అందుబాటులోకి రావడం వల్ల పేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.
గతంలో ఇలాంటి ఖరీదైన వైద్య పరీక్షల కోసం పేదలు వరంగల్, హైదరాబాద్ వంటి సుదూర నగరాలకు వెళ్లాల్సి వచ్చేదని, దీనివల్ల వారికి సమయం, డబ్బు వృధా అయ్యేవని తెలిపారు. ఇప్పుడు స్థానికంగానే ఈ సేవలు అందుబాటులోకి రావడం వల్ల సకాలంలో ఖచ్చితమైన వ్యాధి నిర్ధారణ జరిగి, మెరుగ��న వైద్యం అందుతుందిని తెలిపారు. ప్రజా వైద్య సేవల బలోపేతానికి సీఎస్ఆర్ నిధులతో ఎంఆర్ఐ యంత్రాన్ని ఏర్పాటు చేయుటకు ప్రత్యేక చొరవ చూపిన జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మను, స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావును, అలాగే ఇందుకు సహకరించిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ యాజమాన్యానాన్ని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ హెచ్డీఎఫ్సీ సీఎస్ఆర్ నిధుల భాగస్వామ్యంతో ఈ అత్యాధునిక యంత్రాన్ని ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలను మరింత మెరుగుపరచేందుకు, మౌలిక వసతుల కల్పనకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ స్పష్టం చేశారు.
ఈ ప్రతిష్టాత్మక ప్రారంభ కార్యక్రమంలో జిల్లా ప్రధాన ఆసుపత్రి ను���డి పర్యవేక్షకులు డా రాజేంద్రప్రసాద్, జిల్లా వైద్యాధికారి డా మధుసూదన్, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డా వెంకటేశ్వర్లు, శిక్షణా డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బుర్రా కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, డిప్యూటీ సూపరింటెండెంట్ డా వెంకటరత్నం, కౌన్సిలర్లు, హెచ్ డి ఎఫ్ సి జోనల్ హెడ్ జోష్ స్టెఫీన్, క్లస్టర్ హెడ్ రాజేష్ వైద్యులు, సిబ్బంది మరియు ఇతర ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు
@TelanganaCMO
@TelanganaCS
@IPRTelangana
2/ For our citizens, this means no more long, costly trips to Warangal or Hyderabad for an MRI. Affordable, government-hospital access — faster diagnosis, earlier treatment, and better outcomes for the people who need it most.
Collector with a Heart: Mr. Rahul Sharma, IAS, Extends Timely Help to Student
During a surprise inspection of the 10th-grade public examination centre at ZP High School in Chelpur, Ghanapuram Mandal, Jayashankar Bhupalpally District Collector Mr. Rahul Sharma showed compassion & quick response when a student named Keerthana suddenly fell seriously ill inside the examination hall.
Acting without delay, the Collector arranged immediate medical help & sent the student to a nearby hospital in his official vehicle, along with his personal staff, ensuring she received timely care.
Later, Mr. Rahul Sharma also visited the Chelpur Primary Health Center to review the available facilities.
He assured that steps would be taken to improve the infrastructure, including construction of a compound wall and provision of necessary furniture for the minor operation theatre.
The Collector’s prompt action and concern for public welfare reflect his commitment to duty and humane approach to administration.
@revanth_anumula@TelanganaCMO
The efficient organisation of Telangana’s Saraswati Pushkaralu 2025 sanctified Kaleshwaram into a spiritual hub that hosted lakhs of people in a seamless celebration of divine devotion; writes Anil Swarup
https://t.co/srf3nqyRWl
https://t.co/nIe8oa0U1K
🌊 Fish Seed Stocking Drive to Boost Rural Livelihoods
Hon'ble Minister for Fisheries, Dairy & Animal Husbandry shri @SrihariVakiti reaffirmed the Government’s commitment to strengthening the socio-economic welfare of fishermen families through large-scale fish cultivation.
Today, 14.5 lakh fish seedlings worth ₹21.21 lakh were released into Ganapuram Reservoir with 100% subsidy, in the presence of District @Collector_JSK Rahul Sharma, public representatives, and officials.
#Telangana #FisheriesDevelopment #AquaMission #RuralLivelihoods #Bhupalpally #iprtelangana #SustainableAquaculture
A moment of learning and inspiration @Collector_JSK Rahul Sharma engages with the future of our nation at Primary School, Lingala of Regonda Mandal of Bhupalapally District.
🏠 @Collector_JSK Rahul Sharma inspected the progress of Indiramma houses in Muchiniparti village, Chityala Mandal of Bhupalapally district. He assured beneficiaries of full support and emphasized timely completion of construction. 👷♂️✨
The Collector encouraged officials to provide loans through women’s self-help groups and ensure that pending houses are completed quickly so families can move in and efforts are on to finish the work . 💪🏽🏡
#IndirammaHouses #HousingForAll #DistrictCollectorRahulSharma #SelfHelpGroups #TimelyCompletion #VillageDevelopment #TelanganaDevelopment #HomeSweetHome 🏠💖🙏
🏛️ Sampoornata Abhiyaan Samman Samaroh at Raj Bhavan!
The Hon’ble @tg_governor Shri @Jishnu_Devvarma , attended the Sampoornata Abhiyaan Samman Samarohas Chief Guest at Raj Bhavan’s Durbar Hall.
The event was organized as part of @NITIAayog Aspirational Districts and Aspirational Blocks Programme.
In his keynote address, the Governor commended the Sampoornata Abhiyaan—a targeted campaign by NITI Aayog aimed at 100% saturation in six critical sectors: Maternal Health and Nutrition, Agriculture and Water Resources, Education, Financial Inclusion and Skill Development, and Basic Infrastructure.
He noted that the initiative builds upon the success of the Aspirational Districts Programme (2018) and Aspirational Blocks Programme (2023), ensuring inclusive growth at the grassroots. He appreciated the outstanding performance of districts such as Kumuram Bheem-Asifabad @Collector_KB Venkatesh Dotre, Jayashankar Bhupalapally @Collector_JSK Rahul Sharma, Bhadradri-Kothagudem @Collector_BDD Jitesh V Patil and blocks like Gundala, Mutharam (Mahadevapur), Palimela, Tiryani, and Narnoor, which achieved full saturation across all six indicators. @Collector_ADB Rajarshi Shah @Collector_MBD Adwait Kumar Singh, @collector_nrpt@IasSikta , Collector_NML @Abhilasha18IAS, @Collector_JGL BM Santosh, @CollectorMulugu Divakara TS received medals and certificates.
The Governor lauded the dedication of District Collectors, nodal officers, and frontline workers—Anganwadi staff, ASHAs, ANMs, teachers, and SHG leaders—for their tireless efforts. He acknowledged the vital role of local institutions and elected representatives in delivering effective last-mile governance.
“Sampoornata is more than a milestone; it reflects a governance model rooted in inclusion, accountability, and empowerment,” he remarked. He stressed the need to institutionalize these gains by integrating saturation goals into annual development plans.
The Governor also announced his intention to visit all Aspirational Blocks to gain firsthand insights and requested SRLM’s coordination for the same.
Ten high-performing blocks and their respective District Collectors were felicitated with medals and appreciations cerificates for exemplary service, innovation, and leadership.
The event was attended by Hon’ble Minister for Transport and BC Welfare Shri @Ponnam_INC Prabhakar, @TelanganaCS Shri Ramakrishna Rao, IAS, Principal Secretary to Governor Shri Dana Kishore, IAS, Dr.Jyothi Buddha Prakash, Secretary Planning SERP CEO Smt. DivyaDevarajan, IAS, and NITI Aayogrepresentative Dr. Salman Ahmad Siddiqui, along with Several district collectors, project officers of ITDAs and district and block-level officers.
#SampoornataAbhiyaan #AspirationalBlocks #InclusiveDevelopment #GrassrootsGovernance #TelanganaModel #NITIAayog #RajBhavan #ReachingTheLastMile
The Hon’ble Governor of Telangana, Shri Jishnu Dev Varma, attended the Sampoornata Abhiyaan Samman Samaroh as Chief Guest at Raj Bhavan’s Durbar Hall. The event was organized as part of NITI Aayog’s Aspirational Districts and Aspirational Blocks Programme.
We took up #SaraswatiPushkaralu as a major challenge and delivered it successfully with ₹40 crore support, despite time constraints. Over 30 lakh devotees participated smoothly, thanks to the dedication of our officers, coordination across 33 departments and strong teamwork.
Highlights like the Kasi priests’ Ganga Harathi and free RTC travel for women made it special. I thank the media, volunteers and everyone involved. This is just the beginning. We're committed to making the 2027 Godavari Pushkaralu even grander, with better infrastructure and continued focus on welfare and development.
#DayOfThanks #Kaleshwaram #TelanganaPushkaralu #DSB
#WATCH | Telangana: The Saraswati Pushkaras, a sacred river festival, began with a Ganapati puja at the Triveni Sangamam in Kaleshwaram of Jayashankar Bhupalpally district today. Telangana Minister Duddilla Sridhar Babu and his wife, District Collector Rahul Sharma, Bhupalpally MLA Gandra Satyanarayana Rao, and High Court Judge Surapalli Nanda took a holy dip here, earlier this morning.
(Video Source: I&PR Telangana state official)
Kaleshwaram, the historic pilgrimage centre in #Telangana’s Jayashankar Bhupalpally district, witnessed a steady stream of pilgrims right from the early hours of Thursday (May 15, 2025).
https://t.co/9jK3CcWf3u
తెలంగాణలో రాబోయే గోదావరి, కృష్ణా పుష్కరాలను అత్యంత అద్భుతంగా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు ప్రకటించారు. వాటిని అద్భుతంగా నిర్వహించడానికి శ్రీకారంగా పవిత్ర సరస్వతి మహా పుష్కరాలతో కార్యక్రమాలు ప్రారంభించామని చెప్పారు.
❇️తెలంగాణ దక్షిణ ప్రయాగగా ప్రసిద్ధి చెందిన కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రంలోని త్రివేణి సంగమ సరస్వతి పుష్కరాల్లో ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేదిక నుంచి మాట్లాడుతూ, ఈ పవిత్ర పుష్కరాల్లో పాల్గొనడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు.
❇️“తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పవిత్ర సరస్వతి పుష్కరాలే మొట్టమొదటివి. ఈ ప్రాంతాన్ని ఒక పర్యాటక క్షేత్రంగా, ఒక ఆదర్శవంతమైన ప్రాంతంగా అభివృద���ధి చేస్తాం. ఈ ప్రాంత అభివృద్ధికి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని అధికారులను ఆదేశిస్తున్నా.
❇️మన సంస్కృతి సంప్రదాయాలను శాశ్వతంగా భవిష్యత్తు తరాలకు అందించడానికి అవసరమైన అన్ని కార్యక్రమాలను చేపడుతూ ప్రభుత్వం ముందుకు వెళుతోంది. ఈ ప్రాంతానికి గోదావరి నది ప్రకృతి ఆశీర్వాదం. గోదావరి పుష్కరాలు అద్భుతంగా నిర్వహించాలంటే ఇక్కడికి వచ్చే భక్తులకు అన్ని రకాలుగా వసతులు ��ర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
❇️దీన్ని పర్యాటక క్షేత్రంగా, ఎంతో చరిత్ర కలిగిన ఇక్కడి కాళేశ్వర దేవాలయం అద్భుతంగా తీర్చిదిద్దడానికి మంత్రి శ్రీధర్ బాబు గారు కోరినట్టు వంద కాదు రెండు వందల కోట్ల రూపాయలైనా, గ్రీన్ ఛానల్లో నిధులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఆ బాధ్యత నేను తీసుకుంటా. రాబోయే మూడేళ్లలో వచ్చే గోదావరి, కృష్ణా పుష్కరాలు, సమ్మక్క సారలమ్మ జాతరలను బ్రహ్మాండంగా నిర్వహిస్తాం.
❇️ఈ ప్రాంతానికి దేశం నలుమూలల నుంచి భక్తులు వచ్చే విధంగా ఒక గొప్ప పర్యాటక క్షేత్రంగా అవసరమైన ప్రణాళికలు రూపొందించాలి. రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్న మంత్రి @OffDSB గారి నియోజకవర్గానికి అదనంగా నిధులు ఇవ్వడం ఒక బాధ్యతగా భావిస్తున్నాను.
❇️మంథని నియోజకవర్గానికి ఒక గొప్ప చరిత్ర ఉంది. దేశానికి నాయకత్వాన్ని అందించడమే కాదు. దేశాన్ని ప్రపంచ దేశాలతో పోట�� పడే విధంగా ఒక బలమైన ఆర్థిక శక్తిగా ఎదగడానికి పీవీ నరసింహారావు గారు ఈ ప్రాంతం నుంచి శాసనసభ్యులుగా ప్రాతినిథ్యం వహించారు.
❇️అలాగే ప్రజా జీవితంలో ఆదర్శవంతమైన నాయకుడిగా శ్రీపాదరావు గారు ప్రఖ్యాతులు గడించారు. మూడో తరంలో మంత్రి శ్రీధర్ బాబు గారు రాష్ట్రాభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు. రాష్ట్రానికి 3 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించడంలో వారి పాత్ర మరువలేనిది.
❇️పవిత్ర సరస్వతి పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా బ్రహ్మాండంగా అన్ని రకాల వసతులు ���ల్పించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగొద్దని టెంట్ సిటీని కూడా అద్భుతంగా ఏర్పాటు చేశారు. మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసి భక్తులకు అందుబాటులోకి తెచ్చిన అధికారులను అభినందిస్తున్నా” అని ముఖ్యమంత్రి గారు భక్తులకు సరస్వతి పుష్కర శుభాకాంక్షలు తెలియజేశారు. #SaraswatiPushkaralu2025 #SaraswatiPushkaralu
Appreciation and gratitude to Bhupalapally Collector Rahul Sharma and SP Kiran Khare for their dedicated efforts in managing traffic and crowd during the Saraswati Pushkaralu at Kaleshwaram.
Also, sincere appreciation to local officials, Revenue Department staff, Endowments employees, volunteers, and all support teams who contributed to the successful conduct of the event.
Seamless execution like this is only possible when every hand works in harmony —true teamwork in action.
#Kaleshwaram #SaraswatiPushkaralu #PublicService #Telangana
Chief Secretary participated in the concluding ceremony of Saraswathi Pushkaralu along with Hon’ble Minister and other dignitaries on 26th May, 2025. He commended & thanked each and everyone who worked for successful completion of Pushkaralu.
#Saraswathipushkaralu
It was an honour to welcome the Hon'ble Governor of Telangana to Kaleshwaram on the auspicious occasion of Saraswati Pushkuralu. His visit inspires our ongoing efforts in organising the event.
The article in @MillenniumPost is about the successful organisation of Saraswati Pushkaralu in Telangana under the inspired leadership of District Collector, Jayshankar Bhupalpally. It holds lessons for other parts of the country.
@nexusofgood
https://t.co/6eQNxUuvVB