@JPSReddy_AP@naralokesh ఒక్కమాట చెప్పు బ్రదర్ గొడ్డలితో నరికిన గొడ్డలికి శిక్ష వెయ్యలేం కదా అది కేవలం ఒక ఆయుధం మాత్రమే దాన్ని ఉపయోగించిన ys బ్రదర్స్ దే కదా
సరిగ్గా మూడేళ్ల క్రితం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి 53 రోజుల పాటు జైలులో నిర్బంధించారు. నాటి చీకటి రోజును నిరసిస్తూ.. ‘నిజం గెలిచింది’ నినాదంతో ఉండవల్లి నివాసంలో 53 కొవ్వొత్తులు వెలిగించాను. ఐదు దశాబ్దాల నిస్వార్ధ రాజకీయ విలువల శిఖరం చంద్రబాబు గారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది తెలుగు ప్రజల ఆశీస్సులతో కడిగిన ముత్యములా తప్పుడు కేసుల నుంచి బయటకు వచ్చారు. ప్రజా బలమే తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు గారికి శ్రీరామరక్ష.
@ncbn
#NijamGelichindi
I am happy to announce that this #GaneshChaturthi, all Ganesh pandals across #AndhraPradesh will be provided free electricity. This is a major festive initiative by our government to support communities celebrating across the state and make the celebrations even more vibrant.
May Lord Ganesha bless every family with prosperity, happiness and success.
Heartiest welcome to Hon’ble Uttar Pradesh CM Shri @myogiadityanath Ji to the sacred abode of Lord Venkateswara Swamy at Tirumala.
From the holy land of Prabhu Shri Ram in Ayodhya to the divine hills of Tirumala, our shared civilisational heritage beautifully reflects the spirit of Ek Bharat, Shreshtha Bharat.
May Lord Venkateswara Swamy bless you with immense strength and wisdom as you continue serving the people of Uttar Pradesh.
Om Namo Venkatesaya! 🙏
#NijamGelichindi
గొడ్డలి పార్టీ రాజకీయ కక్ష సాధింపుల కోసం మూడేళ్ల క్రితం @ncbn గారిని అక్రమ కేసులో నిర్బంధించింది సరిగ్గా ఈ రోజే. నాటి నుండి 53 రోజులపాటు ప్రపంచవ్యాప్తంగా తెలుగుజాతి మొత్తం "నిజం గెలవాలి" అంటూ చంద్రబాబు గారికి మద్దతుగా నిలిచింది. నిజం గెలిచింది, చంద్రబాబు గారు నిర్బంధం నుంచి విడుదలయ్యారు. అక్రమ కేసులన్నీ న్యాయస్థానాలు కొట్టేశాయి. నిజం గెలిచింది. నాటి చీకటి రోజులను గుర్తు చేసుకుంటూ.. తెలుగుజాతి మద్దతుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన లీడర్ షిప్ కాంక్లేవ్ ముగింపు సభలో ప్రసంగించాను. కార్యకర్తల పోరాటం, త్యాగాల వల్లే అధికారంలోకి వచ్చాం. ఎన్నికల్లో గెలవాలంటే బలహీనతల్ని గుర్తించి అధిగమించాలి. పార్టీ, పర్సనల్, ప్రభుత్వం.. మూడు ‘పీ’లను అందరూ పాటించాలి. కష్టపడి పనిచేసే కార్యకర్తలను గుర్తించాలి. వైసీపీ దుష్ప్రచారాలను సమర్థంగా తిప్పికొట్టాలి. కలిసికట్టుగా రాష్ట్రాన్ని, పార్టీని నడిపిద్దామని చెప్పాను. చంద్రబాబు గారి అక్రమ అరెస్ట్ కు బుధవారంతో మూడేళ్లు పూర్తయినందున ‘నిజం గెలిచింది’ పేరుతో బూత్ లెవల్లో 53 దీపాలు వెలిగించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చాను.
@youthanalystAP@ncbn ఒక్కమాట చెప్పరా నువ్వు జగన్ అభిమానివి కదా పవన్ కళ్యాణ్ గారి గురించి ఎందుకు? నీలాంటోళ్ళు మా ఊరిలో ఉన్నారు పుల్లలు పెట్టేవారు అంటారు వాళ్ళని
రెండు రోజుల పాటు జరిగిన 'తెలుగుదేశం లీడర్షిప్ కాంక్లేవ్' ఒక సరికొత్త నాయకత్వ ఉద్యమానికి నాంది పలికింది. కేవలం అధికారం మాత్రమే కాదు.. సుపరిపాలన, నిరంతర ప్రజాసేవ, నిబద్ధతే తెలుగుదేశం అసలైన బలం. ప్రజాప్రతినిధులు వర్తమానాన్ని గమనిస్తూ, భవిష్యత్తును నిర్మించే దార్శనికతతో ముందుకు సాగడానికి అవసరమైన నాయకత్వాన్ని పెంపొందించుకునేలా రెండు రోజుల కాంక్లేవ్ జరిగింది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలంతా నిత్య విద్యార్థుల్లా ఈ కాంక్లేవ్ లో భాగస్వాములు కావడం సంతోషాన్నిచ్చింది. మరింత ధృఢమైన, బలమైన నాయకత్వ పటిమను ఈ రెండు రోజుల కాంక్లేవ్ అందించింది.
@onlyforjaGUN@naralokesh అది వైసీపీ లో జరుగుతుంది బ్రదర్ టీడీపీ లో కాదు మొన్ననే కదా ఒక సర్వే చేయించాము ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే జగన్ cm అవుతారు అన్నారు వెంటనే c ఓటర్ సర్వే గూబ గయ్య్ మనిపించింది మీరు చేస్తున్న పని మేము చేస్తున్నమేమో అని నీ డౌట్
@onlyforjaGUN@naralokesh@ncbn జలయజ్ఞం లో ysr కమిషన్ కోసం కక్కుర్తి పడి వేల కోట్లు మింగేసిన కూడా పని పూర్తి చెయ్యడం చేతకాలేదు కనుక ఆ డబ్బులు వృధా కాకూడదు కనుక
చేతకాక వదిలేయ్యడానికి ys జగన్ అనుకున్నావా?
@onlyforjaGUN@naralokesh@ncbn నువ్వే చెప్తున్నావు కదరా అనుమతులు లేవని మతిలేని టక టక విక అందుకే చంద్రబాబు గారు అడ్డుపడి అడ్డదారిలో ప్రజల సొమ్మును మింగినట్టు మింగావు ప్రాజెక్ట్ అయినా అనుమతి తీసుకొని చెయ్ రా బోకు అన్నారు తప్పేంటి