బండి సంజయ్ కొడు��ు భగీరథ్ ని..బజార్ల పడేసి కొట్టుకుంటూ.. పోక్సో కేసు..పెట్టాలి..! అరెస్ట్ చేయాలి.
🔶🔷🔶🔷🔶🔷🔶
రేవంత్ రెడ్డి సార్.... అమాయుకురాలైన..ఒక బాలిక పై అత్యాచారానికి ఒడికట్టిన బండి సంజయ్ కొడుకు పై పోలీసులు పోక్సో కేసు పెట్టీ అరెస్ట్ చేయాలి..ఇప్పటివరకు కేసు పెట్టలేదంటే..రేవంత్ రెడ్డి మోడీ బంధం..బలం గా ఉందని నిరూపణ ఐపోతుంది..! అమాయకుల పై ఒకరకమైన శిక్షలు..బీజేపీ బండి సంజయ్ కొడుకు ఘోర తప్పిదం చేస్తే..వదిలేయడమా..ఇదేమీ న్యాయం..?
ఈ విషయం లో నైతిక బాధ్యత వహిస్తూ..సంజయ్ తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం..వారు.. ఏ పార్టీ లో ఉన్నా..అగ్రవర్ణాలంతా..ఒక్కటే అని..అర్ధం అవుతుంది. పోలీసులు చర్య తీసుకోకపోతే మా పోరాటం కొనసాగు��ుంది..ఆ బాలికకు రక్షణగా వుంటాం..ప్రభుత్వం వారికి పూర్తి భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం.
@TelanganaDGP
#ResignBandiSanjay
#SaveGirlchild
DGP గారు నన్ను వెంటనే విడుదల చేసి నర్సంపేట పంపించండి. నేను... శంకర్ గౌడ్ ఆర్టీసీ కార్మికుడి అంతిమయాత్రలో పాల్గొనాలి.
-----------------------
తెలంగాణ రాష్ట్ర DGP గారికి నమస్కార���...!
ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల కోసం జరిగే పోరులో నిన్న నర్సంపేట డిపో డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య చేసుకున్నడు. ఈరోజు నర్సంపేటలో మృతుడు శంకర్ గౌడ్ అంతిమ దహన సంస్కారాలను దర్శించుకోవడానికి పొద్దున్నే నర్సంపేట పయనం ఐతుంటే పోలీసులు వచ్చి బలవంతంగా ముందు హౌస్ అరెస్ట్ చేశారు, ఒక గంట తర్వాత జవహార్ నగర్ పోలీస్ స్టేషన్ కు అని చెప్పి పోలీసులు ఇంటి నుండి అక్కడికి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఇప్పుడు బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఇది పూర్తి గా ప్రజాస్వామ్యానికి ,వ్యక్తి స్వేచ్ఛకు వ్యతిరేకం.
RTC కార్మికుడి అంతిమ సంస్కారాలకు వెళ్ళవద్దా..? ఆయనకు ఉద్యమ వీడ్కోలు పలకొద్దా..? నా ప్రయాణం శాంతియుతంగా సాగుతుంది అలాంటప్పుడు నన్ను ఎందుకు అరెస్టు చేసి పోలీసులు నిర్బంధించారు..? వెంటనే నన్ను విడుదల చేసి నర్సంపేటకు పంపించండి.
తెలంగాణ రాష్ట్ర DGP గారికి మరొక్క మారు విజ్ఞప్తి చేస్తున్నాను.
@TelanganaDGP @TelanganaCMO
#Rtcworkers
#Telangana
#BCSCST
ఫలించిన Dr-Visharadan Maharaj పోరాటం
తేదీ 08-01-2026 న #MaaBhoomiRathaYatra లో భాగంగా జగిత్యాల జిల్లా, బుగ్గారం మండల కేంద్రంలో ని జిల్లాపరిషత్ హై స్కూల్ లో విద్యార్థులకు త్రాగు నీటి సమస్య ను చూసి చలించిపోయిన Dr Visharadan Maharaj గారు దరిమిలా చేపట్టిన ధర్నా కు నేడు ప్రతిఫలం...
"ఆత్మహత్య చేసుకొనే వారు ఎన్నటికీ అమర వీరులు కాదు"
ఆ విధంగా కీర్తించకండి.అట్లా కొనియాడే వారికి విజ్ఞప్తి చేస్తున్న.
🔷🔶🔷🔶🔷🔶🔷🔶🔷🔶🔷
ఆత్మహత్య చేసుకునే వారిని "అమరవీరులు" "తొలి అమరుడు" 'అమరత్వం' ...ఇలాంటి పదాలు అనవద్దు. ఆత్మహత్య చేసుకున్న వారిని పిరికివారు, మార్గం తెలియని అమాయకులు అనండి. అంతేగాని...వారిని పట్టుకుని అమరత్వం, అమరవీరుడు, BC తొలి అమరుడు అంటే అది గొప్పదిగా, గర్వంగా హుందా తో కూడిన గౌరవంగా, ఉద్యమ వీరుడుగా వారు భావించుకొని.. తెలంగాణలో మంచి మనసు ఉండి ,భావోద్వేగ BC,SC,ST అమాయకులంతా ఆత్మహత్యలు చేసుకునే ప్రమాదం ఉంది. సమస్య పరిష్కారం కొరకు శాంతియుత, ప్రజాస్వామ్య పోరాటం,యుద్ధం చేయాలి, ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవాలి,భావజాల వ్యాప్తి చేస్తూ, ప్రజలకు నాయకత్వం వహించి వారిని మనమే కన్నబిడ్డలుగా చూడాలీ. ఆ పోరాట జీవితంలోనే కాల ధర్మం చెందటం,లేదా పాలక వర్గాల చేతిలో నష్ట పోవడం అమరత్వం అవుతుంది తప్ప ఆత్మహత్యలు చేసుకొనే వార్ని అమరవీరులు గా కీర్తించవద్దు
ఆత్మహత్య చేసుకున్న వారిని అమర వీరులు అనడం అగ్రకులాల కుట్ర. ఎందుకంటే మన చావులు వారికి కావాలి దానితో వారు సింహాసనం ఎక్కాలి కాబట్టి. కానీ మనకి.. మన వారు బతకటం కావాలి." ఫూలే - అంబేడ్కర్ - కాన్షిరాం "ల మార్గమే మనకు ఆదర్శం.
మంచి మనసు ఉండి, జీవిత, పోరాట మార్గం తెలియకుండా ఈశ్వర చారి 42% బీసీ రిజర్వేషన్ల కోసం చనిపోతే... 1)ప్రభుత్వం కళ్ళు తెరిచి సమస్యను వెంటనే పరిష్కరించాలి , 9th షెడ్యూల్లో BC 42% రిజర్వేషన్లను చేర్చాలి.
2. ఈశ్వర చారి కుటుంబానికి ఒక కోటి రూపాయలు పరిహారం చెల్లించాలి .
3. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి.
4. ఈశ్వర చారి మృతిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరపాలి. తన చావుకి కారణమైన ప్రేరేపిత శక్తుల్ని శిక్షించాలి.
#BCSCST
#Telangana
#Constitution
#reservations
BRS, కాంగ్రెస్, హైడ్రా లు ముగ్గురు,ఐకమత్యం తో కలిసి తొలి వెలుగు రఘు పై చేస్తున్న దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం.
🔹🔸🔹🔸🔹🔸🔹
తెలంగాణ లో సామాజిక న్యాయపోరాటంలో భాగమవుతున్న తొలి వెలుగు ఛానల్ రఘు పై BRS, T న్యూస్, హైడ్రా, కాంగ్రెస్, ప్రభుత్వాలు కలసి నిరాధార ఆరోపణలు,నిందల తో చేస్తున్న దాడిని విరమించుకోవాలి అని డిమాండ్ చేస్తున్నాం.ఇది మంచి పద్ధతి కాదు అని హెచ్చరిస్తున్నాం.
#ManatoliveluguRaghu
విజేతలు విలువలు సృష్టిస్తారు,పరాజితులు వాటిని అనుసరిస్తారు.
🔶🔷🔶🔷🔶🔷🔶🔶🔷🔶
సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినాన్ని ఉపాధ్యాయ దినం గా,నెహ్రూ పుట్టిన రోజు బాలల దినోత్సవం గా, వల్లభాయ్ పటేల్ జయంతిని ఐక్యత దినోత్సవం గా,
వివేకానంద జన్మదినాన్ని యువ��న దినోత్సవం గా, ధ్యాన్ చంద్ జయంతిని క్రీడా దినోత్సవం గా..సృష్టిస్తున్నారు. ఈ విలువల్ని ఎవరు సృష్టిస్తున్నారు..? అమాయకులుగా,పర ధర్మ బానిసలు గా వాటిని ఎందుకు మనం అనుసరిస్తున్నాం. మరి ఈ విలువల్ని సృష్టించిన ఆ మేధావులు..జ్యోతిరావు ఫూలే,సావిత్రి భాయ్ జన్మదినాలను ఎందుకు ఉపాధ్యాయ జన్మదినం గా ప్రతిపాదించలేదు, అంబేడ్కర్ జన్మదినాన్ని మహిళా,కార్మిక,దినాలుగా, మరియు పీడిత ప్రజల విముక్తి ది���ం గా ఎందుకు ప్రకటించలేదు, కాన్షీరామ్ జన్మదినాన్ని "పీడిత వర్గాల పొలిటికల్ పవర్ డే" గా ఎందుకు ప్రకటించలేదు,ఇట్లా రెబల్ గా ఆలోచించడమే కదా..! సత్యం, విప్లవం. ఇదే మానవ జీవితాన్ని మార్చే మార్గం. విజేతలే విలువలు సృష్టిస్తారు,పరాజితులు వాటిని అనుసరిస్తారు, బానిసలుగా, బ్రతుకుతారు ఇదే జీవితం..గా..జీవిస్తూ.. ఒక అలవాటుగా మార్చుకుంటూ యుగ,యుగాల నుండి మనం ఇట్లానే బతుకుతు ఓడిపోతున్నాం..ఇది అగ్ర ���ర్గా లు మన తో ఆడుతున్న ఒక మైండ్ గేమ్ ప్రోగ్రామ్.
ఙ్ఞానం ఒకే కులం వద్ద ఉండాలనే వర్ణ వ్యవస్థ సిద్ధాంతాన్ని సమర్థిస్తున్న సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి ని ఉపాధ్యాయ దినోత్సవం గా జరపడాన్ని బహిష్కరిస్తున్నాం.
#Teachersday
#SarvepalliRadhakrishna
#JyothiraoPhule
BC,SC,ST ఉద్యమాలకు భయ పడ్డ 'గడీ'లు
అందుకే మార్వాడీ ఉద్యమ రంగ ప్రవేశం రెడీ
🔹🔸🔹🔸🔹🔸🔹🔸🔹🔸🔹🔸
రెడ్డి, వెలమ దొరల గడీ లను కూల్చే BC,SC,ST ల ఉద్యమాన్ని అంతం చేయాలంటే "మార్వాడీ - గో బ్యాక్ " ఉద్యమాన్ని ప్రారంభించాలి.
ఇదే.. కాంగ్రెస్,BRS, BJP రెడ్డి,వెలమ దొరల భారీ స్కెచ్.
🔹 అందుకోసం ఎలాంటి వ్యాపారం లేని, దుకాణం లేని, అమాయక పేద SC,ST,BC లను ముందు పెట్టాలి, కోమటోళ్లను వెనుకపెట్టి వారితో పైసలు పెట్టించాలి... ఉద్యమాలు అంటూ నడిపించాలి.
🔹 కాంగ్రెస్ ప్రభుత్వం...చాట్ల తవుడు పోసి కుక్కల పంచాయతీ పెట్టినట్టు...స్థానిక తెలంగాణ వైశ్యుల వ్యాపారాన్ని దెబ్బతీస్తున్న " మార్వాడీ వైశ్యు లపై చర్యలు ప్రారంభించే దమ్ముందా"..?
🔹 అదే BC,SC,ST -JAC & ధర్మ సమాజ్ పార్టీ అధికారంలోకి వస్తే 24 గంటల్లో ఒక లక్ష లారీ లను తెప్పించి అందులోకి మార్వాడీ లను, వారి దుకాణాల సామాన్లను సదిరి వారి మార్వాడి ప్రాంతాల్లోకి నెట్టి పంపిస్తాం.
స్థానిక తెలంగాణ వైశ్యులకు & బీసీ,ఎస్సీ,ఎస్టీ లకు వారి జనాభా ను బట్టి దుకాణాలను ఏర్పాటు చేసి వ్యాపారం చేపిస్తాం.
🔹అంతే కానీ... ఈ పాలక అగ్రకుల పార్టీలు మార్వాడి లపై ఏ చర్యలు లేకుండా.. రోడ్ల పై కొట్లాటలు పెట్టించి, అగ్గి రాజేసి దాంట్లో అమాయక SC,ST,BC లను కాల్చి బూడిద చేసే పన్నాగం లో ఉన్నారు.
🔹ఇప్పటికే.... తెలంగాణ ఉద్యమంలో, కమ్యూనిస్ట్, నక్సలైట్ ఉద్యమాలలో మన తాతలు, అయ్యలు, అన్నలు, అక్కలు ఐన లక్షల మంది SC,ST,BC లు పాల్గొని అంతమై పోయారు. తర తరాల కాలమంతా వృధా అయిపోయింది.
🔹 తెలంగాణ అమాయక SC,ST,BC ప్రజలారా...!
మీ ముందుకు..ఏ ఉద్యమం వచ్చినా అది ఫూలే, అంబేడ్కర్, కాన్షిరామ్ ఉద్యమానికి కొనసాగింపా..? కాదా? అని చూడాలి. మరియు మనం చేసే ఉద్యమం ద్వారా వచ్చే ఫలం లో మన వాటా ఎంత? (మార్వాడీలు మన తెలంగాణ నుండి వెళ్ళిపోతే ఆ వ్యాపారం మన BC,SC,ST లకు వస్తుందా..?) మనం పాల్గొనే ఉద్యమం మనకు రాజ్యాధికారం అందిస్తుందా..? లేదా..? మరియు ఇది శాంతియుత - ప్రజాస్వామ్య ఉద్యమమేనా అని చూడాలి. మనల్ని అన్యాయం గా కేసుల్లో ఇరికించి మన జీవితాలను ఆగం చేస్తుందా..?
ఇవన్నీ అంచనా వేసుకొని... మన ముందుకొచ్చే ఉద్యమాల్లో ప్రవేశించమని BC,SC,ST ప్రజలకు, ఆ వర్గ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాం.
రెడ్డి, వెలమ దొరలతో పాటు మన BC,SC,ST ల శత్రు వర్గంలో మార్వాడ�� అగ్రకులం కూడా ఉంటుంది. కానీ ఆర్డర్ ఆఫ్ వర్క్ ప్రయార���టీలో ఏ ఉద్యమం ముందు ఏది వెనుక అనేది ప్రధానం. అసలు అన్నింటిని నిర్ణయించేది, నియంత్రించేది రాజ్యాధికార ఉద్యమం... అధికారం మన BC,SC,ST ల చేతిలోకి వస్తే అందరి ఆటల్ని నియంత్రించవచ్చు( మార్వాడీల దుకాణల్ని ఒక్క క్షణం లో బంద్ చేయవచ్చు) అందుకని మన శక్తిని, కాలాన్ని వృధా చేసుకోకుండా మన పితరులు "ఫూలే, అంబేడ్కర్,కాన్షీరాం లు, రాజ్యాంగం ఇచ్చిన మార్గంలో నడుద్దాం - అధికారాన్ని సాధిద్దాం.
🔹"రెడ్డి,వెలమ దొరల అధికారం హటావో-
BC,SC,ST తెలంగాణ బచావో"🔸
నోట్: తెలంగాణ లో వ్యాపార,రాజకీయ,సామాజిక,సాంస్కృతిక ఆధిపత్యం చలాయిస్తు,దోపిడి చేస్తున్న.. రెడ్డి,వెలమ,కమ్మ,కాపు,కరణం,బ్రాహ్మణ, వైశ్య వర్గాలపై మనకు స్పష్టమైన అవగాహన ఉండాలి..వీరితో మార్వాడి అగ్రకులాలు ఆర్థిక,అధికార వర్గం గా కలిసే ఉంటాయి(కాంగ్రెస్,BJP, BRS పార్టీలకు కోట్ల రూపాయలు చందాలు ఇచ్చి అధికారం లో తెర వెనుక భాగస్వాములుగా ఉంటారు, వ్యాపారం లో కూడా వాటా దారులుగా ఉంటారు)
అదే మార్వాడి ప్రాంతం నుండి చిన���న,చిన్న వ్యాపారాలు (కూలీ మందం) చేయడానికి వచ్చి న ఎస్సీ, ఎస్టీ,బీసీ ల పై సానుభూతిని కలిగి వుండాలి.ఆనాడు ఇది లేకనే తెలంగాణ ఉద్యమం అని పోరాడి ఆంధ్ర వాళ్ళ నుండి అధికారాన్ని తీసుకొచ్చి తెలంగాణ లో మనల్ని దోపిడీ చేసే రెడ్డి,వెలమ దొర ల కు అధికారాన్ని అప్పచెప్పాము.
#Telangana
#BCSCST
#MarvadiMovement
అణగారిన కులాల కోసం కుల గణ న అంటూ..!
అగ్రకుల వ్యక్తిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికా...?
కాంగ్రెస్ పార్టీ బుద్ధి లేని చర్య
🔹🔸🔹🔸🔹🔸🔹🔸🔹
కుల గణన, భారత రాజ్యాంగం అనే ఆదర్శాలు ప్రకటిస్తున్న కాంగ్���ెస్ పార్టీ భారత ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా న్యాయమూర్తి బి. సుదర్శన్ రెడ్డి అనే "అగ్రకుల సామాజిక వర్గం" వ్యక్తిని ఎంపిక చేయడం అంటే... కాంగ్రెస్ పార్టీ తన సహజమైన అగ్రవర్ణ స్వభావాన్ని తిరిగి విజృంభించిందిగా BC,SC,ST - JAC భావిస్తుంది.
ఒక పక్క కుల గణ నతో దేశంలోని అణగారిన కులాలు అన్నింటిని సామాజికంగా ఉన్నతీకరిస్తామని చెబుతూ.. ఒక దేశ రాజ్యాంగం అమలు చేసే రాజ్యాంగబద్ధ పదవిని మళ్లీ అదే అగ్రవర్ణ రెడ్డి సామాజిక వర్గ వ్యక్తిని ఏ విధంగా ఎంపిక చేస్తారు అని తెలంగాణ లో, దేశం లో మీకు ఎక్కడా అణగారిన కులాల న్యాయమూర్తులు కనిపించలేదా..? అని
" కాంగ్రెస్ ఇండియా కూటమి" ని BC,SC,ST -JAC గా ప్రశ్నిస్తున్నాం, నిలదీస్తున్నాం.
#VicePresidentialElection2025
#CongressParty
#SudarshanReddy
This is really heartbreaking 😭
We, as a society, must do a serious soul searching. Please consider the following to prevent further loss of lives due to domestic abuse.
1. Pelli Choopulu without serious background verification is oftentimes risky.
2. Supervised Dating ahead of marriage might help understand each other better. This must be encouraged by the parents and elders instead of Pelli Choopulu.
3. Dating should NOT be construed as an opportunity to sexually and financially abuse other person. Be respectful.
4. Those who abuse their wives or husbands repeatedly must be sent to ‘Taming Centres’ for a while by the local communities. Incorrigible cases must be sent to asylums .
5. Beating a woman doesn’t make a man. This must be taught in all the schools and colleges. We tried teaching this to lakhs of boys in all welfare schools in Telangana Summer Samurai Campaign every year with the help of Voice4Girls and Voice4Boys organisation. Swaero Network prohibits abuse any kind.
6. High Schools and Colleges must include ‘Relationship Modules’ in their syllabus and there must be exams in this. Education Depts must seriously consider this. When UPSC has ethics exam in Mains for civil servants, why not Co-habitation Suitability Test(CST) before marriage?
7. Media must not publish the news of suicide prominently to minimise the Werther Effect (copy cat suicides)
8. Girls/women ‘must’ be taught Karate/KungFu/Krav Maga or any self defence skill at any cost so that they can give it to back to their abusive hubbies when needed👊
9. Parents must never fight in front of kids or tolerate such behaviour in homes consciously. Or else domestic violence becomes normal in the society.
10. Govts or NGOs must establish Pre-marriage Counselling Centres to reduce traffic to women police stations and jails.
You can add more suggestions in the comments please….
Rest In Peace, Talli.🙏
Without you in this world, Rakhi Festival has no meaning this year.
@anushabharadwaj@ncbn@KTRBRS@naralokesh@revanth_anumula@TelanganaCS@TelanganaDGP
ఇంత కాలం తర్వాత..RS ప్రవీణ్ కుమార్ మరియు విశారదన్ ల విషయం లో... "సత్యాన్ని సత్యం గా,అసత్యాన్ని అసత్యం గా చూడగలిగే పరివర్తన" నా తమ్ముడు "రెంజర్ల రాజేష్" లో వచ్చినందుకు జై భీమ్ లు,అభినందనలు చెబుతున్నాను.
#RSPraveenkumar#BCSCST
#BC ల రిజర్వేషన్స్ కోసం.. #రేవంత్ రెడ్డి కేంద్రం పై భారీ యుద్ధానికి దిగాలి
🔹🔸🔹🔸🔹🔸🔹🔸🔹🔸🔹
తెలంగాణ లో వస్తున్న బీసీ చైతన్యాగ్ని ని నిశితంగా గమనిస్తున్న రేవంత్ రెడ్డి అనివార్య, దిక్కుతోచని పరిస్థితి లో.. రాష్ట్ర పరిధిలో 42 శాతం "థర్మకోల్ షీట్ రిజర్వేషన్ల ను" ప్రతిపాదిస్తున్నాడు. ఇది బీసీ ల ర��జర్వేషన్ల కు శాశ్వత విముక్తి కాదు.అది ఈరోజు కాక పోయినా రేపై ��ా హైకోర్టు,సుప్రీంకోర్టు లలో ఎట్టి పరిస్థితులలో నిలబడలేదు. అయినా అగ్రవర్ణ, మాయా మాంత్రిక రాజకీయ వలలు బీసీల పై విసురుతున్నారు.
రేవంత్ రెడ్డి కి బీసీ ల పట్ల ప్రేమ ఉంటే 42% బీసీ రిజర్వేషన్లను పార్లమెంట్ ద్వారా 9th షెడ్యూల్లో పెట్టించడానికి కేంద్ర ప్రభుత్వం పై భారీ యుద్ధం చేయాలని బీసీ,ఎస్సీ,ఎస్టీ జేఏసీ గా డిమాండ్ చేస్తుంది. ఈ విషయంలో బీసీ ఇంటలెక్చువల్ ఫోరం అధ్యక్షులు చిరంజీవి గారి అ��ిప్రాయాలతో బీసీ,ఎస్సీ,ఎస్టీ జేఏసీ సంపూర్ణంగా ఏకీభవిస్తుంది.
#BCReservations
#Telangana