@revanth_anumula గారు గత ప్రభుత్వం నందు 2018 జులై తర్వాత సర్కారు కొలువెక్కినా ఉద్యోగ ఉపాధ్యాయులందరికి గత PRC లో 30% ఫీట్మెంట్ మీరు 6 నోషనల్ ఇంక్రిమెంట్ లు యిచ్చి ఆర్థిక న్యాయం చేయాలని కోరుతున్న🙏
@revanth_anumula గారు ధన్యవాదాలు కానీ ఉపాధ్యాయ మరియు ఉద్యోగ లోకం ఎదురుచూసింది మి నోటి నుండి పెండింగ్ DA లు మరియు PRC గురించిన ప్రకటన వస్తుందని, రానందుకు కొంచం బాధగా వుంది . మరియు ఎంతో ఆర్థిక బారంగ వుంది. త్వరలోనే వస్తుందని ఆశిస్తున్నాం 🙏
అయ్యా @revanth_anumula గారు గత ప్రభుత్వం లో ఇచ్చిన prc లో 30% ఫిట్మెంట్ పోందని వారు అన్ని శాఖల యందు వున్నారు. వారు జూలై 1 2018 తర్వాత నియామకం అయిన వారి నోటిఫికేషన్స్ అంతకు ముందే వచ్చినాయి. దయచేసి 6 నొషినల్ ఇంక్రిమెంట్లు ఇయ్యండి #prc_to_post2018employees
అయ్యా @TelanganaCMO@KTRBRS 29 న జరగబోయే కేబినెట్ మీటింగ్ యందు మా పైన దయ ఉంచి క్రింది విషయాల మీద కరుణ చూపండి
1. 2018 జూలై తర్వాత కోలువెక్కిన 50 వేల మందికి PRC- 2020 లో 30% ఫిట్మెంట్ ఇవ్వండి
2. 317 జీఓ వలన స్థానికత కోల్పోయిన వారినీ వారి సొంత జిల్లాకు పంపండి
అయ్యా @KTRBRS@RaoKavitha@TelanganaCMO ఎన్నికల దగ్గర పడుతున్న వి. మీరు ఎన్నో అంశాలకు పరిష్కారం చుపినారు. కానీ మి హయాంలో కోలువేక్కిన ఉద్యోగ ఉపాధ్యాయులకు మీరిచ్చిన #prc2020 లో 30% ఫిట్మెంట్ అందలేదు. అట్లానే మీరు ఇచ్చిన 317 జీఓ వలన
అయ్యా @TelanganaCMO@KTRBRS గారు పిల్లలకు అల్పాహారం ఇస్తున్నందుకు ధన్యవాదాలు అట్లనే వాటిని చేయుటకు మౌలిక సదుపాయాలు, ఉద్యోగుల జీతాలు ఇయ్యాలని కోరుతున్న. అట్లనే 2018 జూలై తర్వాత నియామకమైన వారికి 30% ఫిట్మెంట్ , 317 GO బాధితులకు న్యాయం చేయమని కోరుతున్నా 🙏
అయ్యా @KTRBRS స్థానికత పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం నందు 317 GO కారణంగా దాదాపు 20 వేల మంది తమ యొక్క సొంత జిల్లా వదిలి వేరే జిల్లా లో కొలువు చేస్తు కుటుంబాలకు దూరంగా వుంటున్నారు. దయచేసి స్థానికత కల్పించండి.
#justicefor317employees
అయ్యా @KTRBRS గారు అన్ని రాకల వారికి 30% వర్తింప జేస్తున్న మీరు 2018 కంటే ముందే నోటిఫికేషన్లు వచ్చి 2018 జూలై తర్వాత నియామకం అయిన 50 వేల మంది ఉద్యోగ ఉపాధ్యాయులకు 30% ఫిట్మెంట్ ఇవ్వరెందుకు? ఫిట్మెంట్ ఇయ్యుండి. ఆదుకోండి
#prc_to_post2018employees
అయ్యా @KTRBRS 2015, 2016,2017 లలో వచ్చిన నోటిఫికేషన్ల ద్వారా నియామకం అయిన trt టీచర్లు, గురుకుల ఉపాద్యాయులు, గ్రూప్ 2 ఉద్యోగులు, HWO లు, FRO, FSO,FBO, Veterinary Assistents, VRO లు, జూనియర్ అసిస్టెంట్ లు, హార్టికల్చర్ అఫీసర్లు,MPSO లు,
1/n
అయ్యా @KTRBRS జూలై 2018 కంటే ముందే మీరిచ్చిన నోటిఫికేషన్స్ లలో కష్టపడి జాబ్ కొట్టీ కోర్టు & ఇతర కారణాల వల్ల జూలై 2018 తర్వాత కొలువెక్కినమ్ మేము మాకు PRC 2020 లో 30% ఫిట్మెంట్ అందలేదు. దాని వల్ల మేము 5,6 ఇంక్రిమెంట్ లు కోల్పోయినం మాకు నోషనల్ 1/n
కొలువెక్కినం ఇందులో trt టీచర్లు, గురుకుల టీచర్లు,గ్రూప్ 2 ఉద్యోగులు, hwo, FRO,FSO,FBO, వెటర్నరీ అసిస్టెంట్స్, ఏ ఈ, vro , జూనియర్ అసిస్టెంట్ , పోలీస్ SI & కానిస్టేబుల్స్, HO లు తదితరులు. మా పైన్ దయతో 5 ఇంక్రిమెంటులు ఇయ్యుండ్రి.
#prc_to_post2018employees .🙏
అయ్యా @KTRBRS గారు మేము 1.7.2018 కంటే ముందే ఎంపికయిన మేము అనేక కారణాల వల్ల 1.7.2018 తర్వాత నియామకం ఐనము. అందువల్ల మేము 30% ఫిట్మెంట్ పొందలేము మేము అన్ని శాఖల యందు దాదాపు 50వేల మందిమి వున్నం. దయచేసి మాకు 30% ఫిట్మెంట్ ఇయ్యుండి🙏🙏
#prc_to_post2018employees
అయ్యా @KTRBRS 1.7.2018-1.7.2021 మధ్యలో కోలువెక్కిన 50 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులకు PRC లో 30% ఫిట్మెంట్ రాలేదు ఇప్పించగలరనీ ఎన్నో రోజులుగా మీకు విన్నవించుకుంటున్నం మీరు ఈ ట్వీట్ ను చుస్తుండ్రు కానీ కనికరిస్థలేరు. కరునించి ఇయ్యుండ్రి
#prc_to_post2018employees