#21DaysHomeStayForAll is an INEVITABLE measure taken by #GOI for the well being of Each one of us Indians. It is the need of the hour. Let us stand with our beloved PM Shri @narendramodi Shri. #CMKCR & @YSJagan to secure ourselves, our families & our country. #StayHomeStaySafe
పశ్చిమ బెంగాల్లో అమిత్ షా నిన్న కావాలనే తన ర్యాలీలో గూండాలతో అల్లర్లు సృష్టించడం చూశాం. గతంలో గుజరాత్లో కుడా అమిత్ షాను అడ్డుపెట్టుకొని మోదీ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం భారత దేశంలో ప్రజలందరికీ తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ రైతుల్లో ఆనందం చూసి కేసీఆర్ అక్కసు వెల్లగక్కు తున్నాడు. సీమ చెరువుల్లో నీళ్లు చూసి ఓర్వలేక పోతున్నాడు. 5 ఏళ్లలో ఏపి అభివృద్ది కేసీఆర్కు కంటగింపుగా ఉంటే, జగన్ ప్రస్టేషన్తో ఊగిపోతున్నాడు. అభివృద్దిని ఎదుర్కోలేక తప్పుడు పనులు-చిల్లర బుద్దులు చూపిస్తున్నారు.
'రాజశేఖర్ రెడ్డి మృతి చెందిన తర్వాత జగన్ నా ఇంటికి వచ్చారు. తనను సీఎం చేస్తే కాంగ్రెస్ పార్టీకి రూ.1500 కోట్లు ఇస్తానని చెప్పారు. అంత డబ్బు జగన్ కు ఎక్కడిది?' ఇది నేను అడుగుతున్నది కాదు నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఫరూక్ అబ్దుల్లా, జగన్ గురించి చెప్పిన వాస్తవాలు.
నాలుగో తరగతి ఉద్యోగులందరికీ పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచుతాం , అన్నదాత-సుఖీభవ పథకాన్ని వచ్చే ఐదేళ్లూ ఏటా రైతులకు అమలుచేస్తాం. రైతులకు పగటి పూట 12 గంటల ఉచిత విద్యుత్ అందిస్తాం, చంద్రన్న బీమాను రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతాం.
Whole world knows the factuals... and India knows now how to make a grinding halt for such terrorism... Let's wait and see... Abhi picture baaki hai...
Give us a break Mr Qureshi.Our plane was highjacked n taken to Kandahar to get Masood Azhar out of Indian Jail. He was handed over to the hijackers. Soon He appeared in Pak made an org with an agenda for jihad. He claims he is at war with India but you need a proof . Really ?