బ్రేకింగ్ న్యూస్
- ఈ రోజు ఉదయాన్నే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఫోన్లో మాట్లాడుకున్నారు
- మాజీ మంత్రి శ్రీ ముద్రగడ పద్మనాభం గారికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు
- ఈ మేరకు అధికారులకి ఆదేశాలు జారీ
Ritvik is the son of my sister.
Rithvik used to be a very active kid but his Cancer has turned their family upside down.
They need help to afford his treatment as they are a middle-class family.
Donate here: https://t.co/DwCrJaoDIH
#helpinghands#wesupportritwik
Ritvik is the son of my sister.
Rithvik used to be a very active kid but his Cancer has turned their family upside down.
They need help to afford his treatment as they are a middle-class family.
A/C NO. 006901593420
IFSC NO. ICIC0000040
Gpay or Phonepe no. 7093448767
Donate here
Wishing our POWERSTAR Pawan Kalyan Garu a very happy birthday!! May you keep making everyone smile and have a long, happy and successful life. Love you sir! ❤❤️
#HBDpawankalyan
మా జీవితాలు బాగు చేయడానికి నీ జీవితాన్ని వదిలి వచ్చావు మా జీవితాలు పణంగా పెట్టి అయినా నీ ఆశయాన్ని నెరవేరుస్తాం
ఊపిరి ఆగాలి
పాడే ఎక్కాలి
కట్టే కాలాలి అప్పుడే జనసేన కార్యకర్తగా ఈ జన్మ పూర్తి
"జనసేన కార్యకర్త అనేదే ఒక అత్యున్నత గుర్తింపు"
#HBDPawanKalyan
పాలించాలనుకునే వాడికి రాజ్యం కావాలి..
వాడికి సింహాసనం ఒక్కటే సొంతం..
రక్షించుకోవడానికి సేనాధిపతి రావాలి..
వాడికి రాజ్యం మొత్తం సొంతం.
నిరంతరం ప్రజల సమస్య కోసం ప్రజల తరఫున పోరాడుతున్న జనసేన అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.
#HBDPawanKalyan
Here is the Special CDP from THALA AJITH sir fans Wishing the Power Star @PawanKalyan garu a very Happy Birthday. Let the party begin 🕺
Presented by @ThalaPSPK_fans#HBDPawanKalyan
సినిమాలు పోయినప్పుడు ఆయన వెనుక అండగా ఉన్నారు...
సినిమాలు బ్లాక్ బస్టర్ అయినప్పుడు ఆయనకి అండగా ఉన్నారు...
ఇప్పడు రాజకీయాల్లో ఓడిపోయారని మేం ఆగిపోతమా ? ఇంకా బలంగా నిలబడతాం.. ఆయన్ని బలంగా నిలబెడతాం....
#HBDPawanKalyan