Finally Met Shri Pavan Kalyan..He Is Very Happy for our arrangments Done for Deputy CM Taking Charge Ceremony and Ordered Dept to be in Touch with Us For Further Event Works
#HappyDays#WelovePspk
During the Last 3yrs of my Responsibility as BJYM NTR District President, Narsaraju as Gen Secretary Organised Every Program Very Well and Supported BJYM NTR District...Now I'm Happy that Narsaraju Became Yuva Morcha President of NTR District Best Wishes to Narsaraju garu
భారతీయ జనతా పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా నేటి వరకు పార్టీకి సేవలందించిన బబ్బూరి శ్రీరామ్ గారికి హృదయపూర్వక అభినందనలు.
యువకుడిగా పార్టీలోకి వచ్చి అనేక పదవులు అలంకరించి చిన్న వయసులో పార్టీని ఉరకలు ఉత్సాహంతో పరుగు పెట్టించడం శ్రీరామ్ గారి నాయకత్వ పటిమకు నిదర్శనం.
ఈరోజు NTR జిల్లా నూతన అధ్యక్షులు అడ్డురి శ్రీ రామ్ గారిని కలిషి ధన్యవాదములు చెప్పడం జరిగింది మరియు బీజేవైఎం బలోపేతం లక్ష్యం గా పనిచేయాలనీ చూచించడం జరిగింది.
మోడీ గారి నాయకత్వం లో నారీశక్తితో నడవనున్న
భారతీయ రైల్వేలు
166 ఏళ్ల రైల్వేల చరిత్రలో ప్రప్రథమంగా..
రైల్వే బోర్డ్ కు "ఛైర్మన్ & సిఈఓ" గా పదవీబాధ్యతలు స్వీకరించిన శ్రీమతి "జయా వర్మ.."
మహిళా సాధికారికతా ను చేతలలో చూపించిన మహోన్నత నాయకుడు మోడీగారు
భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు గా మొదటిసారి విజయవాడ వచ్చిన శ్రీ మిట్టా వంశీ గారీ కి గన్నవరం విమానాశ్రయం లో
ఘన స్వాగతం పలికిన BJP శ్రేణులు
భారత్ మాతా కీ జై
హరీష్ రవ్వ
ప్రభుత్వాలు వస్తాయి... పోతాయి !
పార్టీలు పుడతాయి... చెడతాయి !!
అధికారపు ఆట ఎప్పటికీ ఆగదు , కానీ...ఈ దేశం ఎప్పటికీ గోప్పగా ఉండాలి.
ప్రజాస్వామ్యం ఎప్పటికీ పరిఢవిల్లాలి. ఇది ఓ సాంప్రదాయంగా మారాలి.
భారతరత్న, శ్రీ అటల్ జీ వర్ధంతి సందర్భంగా
మహనీయునికి ఘన నివాళులు!
#AtalBihariVajpayee
దేశ విభజనలో చెల్లా చెదురైపోయి ప్రాణాలు కోల్పోయిన లక్షలాది మందికి నివాళులు అర్పిస్తూ ఆగష్టు14 #PartitionHorrorsRemembranceDay లో భాగంగా విజయవాడలో జరిగిన కాగడాల ర్యాలీలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి @PurandeswariBJP గారు