నాపై ఉన్న నమ్మకంతో ఆంధ్రప్రదేశ్ మానవ వనరులు, ఐటి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, రియల్ టైం గవర్నెన్స్ శాఖల మంత్రిగా బాధ్యతలు అప్పగించినశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు. రాగద్వేషాలకు అతీతంగా నా బాధ్యతలు నిర్వహిస్తాను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్
#Naralokesh
నాపై ఉన్న నమ్మకంతో "విద్యుత్ శాఖ మంత్రిగా" బాధ్యతలు అప్పగించిన నవ్యాంధ్ర సృష్టికర్త శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు. రాగద్వేషాలకు అతీతంగా నా బాధ్యతలు నిర్వహిస్తాను అద్దంకి ఎమ్మెల్యే రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్
#GottipatiRavikumar#Addanki
మంగళగిరి ప్రజల ఆశీర్వాదంతో చారిత్రాత్మక గెలుపును సొంతం చేసుకుని, మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన @naralokesh కు శుభాకాంక్షలు. ఒక అమ్మగా ఇది నాకు మరచిపోలేని రోజు. మున్ముందు మరిన్ని విజయాలను అందుకుని ఇటు చరిత్రలోనూ, అటు ప్రజల హృదయాల్లోనూ కలకాలం నిలిచిపోవాలని దీవిస్తున్నాను
Took oath as a Minister to serve in the cabinet of Hon’ble Chief Minister of Andhra Pradesh, @ncbn Garu. I thank my people of Andhra Pradesh, especially Mangalagiri, for blessing me with this opportunity.
ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులుగా ప్రమాణ స్వీకారం చేయనున్న అద్దంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ గారికి హృదయపూర్వక శభాకాంక్షలు.
మీ ఆదిత్య చౌదరి రాయుడు
#GottipatiRaviKumar
ఈనాడు వ్యవస్థాపకులు, ఆత్మీయులు శ్రీ రామోజీరావు గారు పరమపదించారని తెలిసి విచారించాను. క్రమశిక్షణ, సమయపాలన, నిబద్ధతలతో అడుగుపెట్టిన ప్రతి రంగంలో వారు సృష్టించిన నూతన ఒరవడి ఆదర్శనీయమైనది. తెలుగు భాష-సంస్కృతులకు వారు చేసిన సేవ చిరస్మరణీయమైనది. తెలుగు వారి వెలుగు, మార్గదర్శి అయినా ఈనాడు పత్రిక మరియు రామోజీ ఫిల్మ్ సిటీ ద్వారా ప్రపంచానికి తెలుగు వారి ఘనతను చాటిన వారి క్రాంతదర్శనం స్ఫూర్తిదాయకమైనది.
రామోజీ రావు గారు వ్యక్తి కాదు, శక్తివంతమైన వ్యవస్థ. వ్యక్తిగా మొదలై వ్యవస్థగా ఎదిగిన వారి జీవితం నుంచి యువతరం నేర్చుకోవలసిన పాఠాలు ఎన్నో ఉన్నాయి. తెలుగు వారందరికీ గర్వకారణమైన శ్రీరామోజీరావు గారు లేని లోటు పూడ్చలేనిది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
టీడీపీకి రెండు కేంద్ర మంత్రి పదవులు
కేంద్ర మంత్రులుగా రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ పేర్లు ఖరారు
రామ్మోహన్ నాయుడుకు కేంద్ర కేబినెట్ హోదా
పెమ్మసాని చంద్రశేఖర్ కు కేంద్ర సహాయమంత్రి పదవి
#RamojiRao garu, You are a Great Creator and source of Inspiration, I am privileged to be a part of your beautiful world of creation be it in print media, satellite or OTT. You have shown that anyone can Dream Big 🙏
మా పెద్దాయన @ncbn ఆడు అంటావా కుక్క💦 అయన కాళ్లు నీ నికృష్టపు చేతుల్తో తాకటానికి వీలు లేదు పోయి దేంట్లోనైనా దూకి చావు @IamKodaliNani 🤷♀️
#EndOfYCP#EndOfYCP