@NagaBabuOffl అన్న మీద ఈగ వాలనీయని,
తమ్ముడి మీద ఇసుమంత కూడా మాట పడనీయని ఒక మంచి మనసున్న సోదరుడిగా నిన్ను చూసి ఆస్తుల కోసం కుర్చీల కోసం తన్నుకునే ఎందరో అన్నదమ్ములు ఎన్నో నేర్చుకోవాలి అన్నా...!!!
We Love You Anna...
Kudos to your Love...
@NagaBabuOffl
ఇలా రాత్రులు కూడా రోడ్లు వేసే ప్రభుత్వం ఉండడం ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టం.
Oct 2 న శ్రమదానం చేయడం కోసం పవన్ కళ్యాణ్ గారు వచ్చే రోడ్ ఇదే😆😆😄😄
@PawanKalyan@JanaSenaParty@mnadendla
నిన్నటి పవన్ కళ్యాణ్ స్పీచ్ లైవ్ టెలికాస్ట్ చేయొద్దు అంటూ సీఎం ఆఫీసు నుండి మీడియా అధిపతులకి ఫోన్లు మీద ఫోన్లు ....
మీరిచ్చే రేట్ కంటే TRP రేటింగ్ ఇంపార్టెంట్ అంటూ టెలికాస్ట్ కంటిన్యూ చేసిన మీడియా
#JalagaBrokerCM
"ఒక గొడ్డలి లో దూరిన కర్ర, ఏకంగా చెట్టునే నరికేసేందుకు సాయం చేసినది అవుతుంది!"
- పవన్ కళ్యాణ్
-కర్రకి మూలం చెట్టు, కానీ అది గొడ్డలిలో దూరితే దాని మూలాలకే చేటు.
నీ మూలాలు పదిలంగా ఉండాలంటే 2024 లో vote వెయ్యాల్సింది @JanaSenaParty కి.
'పవన్ కళ్యాణ్' - అనే పేరే ఒక బ్రాండ్.
మంత్రిగా ఈ రోజు ఈ తొర్రోడు, కొన్నాళ్ళకి మరో ఎర్రోడు. ఆ మంత్రి అనే టాగ్ పోతే వాళ్ళ కొంపలకి ప్రొడ్యూసర్స్ కాదు కదా కనీసం కుక్కలు కూడా పోవు.👍