"ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్"
(నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి కానీ
ఎప్పటికీ ఆత్మన్యూనతకు లోనుకాకూడదు.)
తన సత్యం, ధర్మం, కష్టపడే తత్వంతోనే మనిషి ఉన్నత స్థాయికి చేరుకుంటాడని చాటిన ఆ పార్థసారథి దివ్య ఆశీస్సులు మన రాష్ట్ర ప్రజలందరికీ, మన శ్రమశక్తికి లభించాలని కోరుకుంటూ..
అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు! 🪈✨
#SriKrishnaJanmashtami #Motivation #APGovt #LaborMinister
"ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్"
(నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి కానీ
ఎప్పటికీ ఆత్మన్యూనతకు లోనుకాకూడదు.)
తన సత్యం, ధర్మం, కష్టపడే తత్వంతోనే మనిషి ఉన్నత స్థాయికి చేరుకుంటాడని చాటిన ఆ పార్థసారథి దివ్య ఆశీస్సులు మన రాష్ట్ర ప్రజలందరికీ, మన శ్రమశక్తికి లభించాలని కోరుకుంటూ..
అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు! 🪈✨
#SriKrishnaJanmashtami #Motivation #APGovt #LaborMinister
"డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు! సినీ అభిమానులకు పవర్ స్టార్, జనసైనికులకు సేనాని, మాకు ఎల్లప్పుడూ అండగా ఉండే ప��నన్న ఆయురారోగ్య ఆనందాలతో వందేళ్లు వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను.
తెలుగు రాష్ట్రాల్లో పండగలా పవనన్న జన్మదిన వేడుకలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్త���న్న ప్రతి ఒక్క అభిమానికి అభినందనలు." @PawanKalyan @JanaSenaParty @DeputyCMAP
#TDPTWITTER
"గౌరవనీయ ఏపీ ఉప ముఖ్యమంత్రి, కార్మిక శాఖ మంత్రి, జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు! ప్రజాసేవలో మీరు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో, అఖండ విజయాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను."
"డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు! సినీ అభిమానులకు పవర్ స్టార్, జనసైనికులకు సేనాని, మాకు ఎల్లప్పుడూ అండగా ఉండే పవనన్న ఆయురారోగ్య ఆనందాలతో వందేళ్లు వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను.
తెలుగు రాష్ట్రాల్లో పండగలా పవనన్న జన్మదిన వేడుకలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రతి ఒక్క అభిమానికి అభినందనలు." @PawanKalyan@JanaSenaParty@DeputyCMAP
#TDPTWITTER
మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ధర్మపత్ని, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి నారా భువనేశ్వరి గారికి పుట్టినరోజు హృదయపూర్వక శుభాకాంక్షలు.
ఎందరికో ఆదర్శంగా నిలుస్తూ, సమాజ సేవలో మీరు అందిస్తున్న సహకారం అమోఘం.
మీరు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో, ప��రశాంతతతో వర్ధిల్లాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ��💐
#HBDNaraBhuvaneshwari #NaraBhuvaneshwari
అందరికీ బాలయ్య మా లోకేష్ గారికి ముద్దుల మామయ్య ఆయన..
దాపరికం లేని మాటలు హంగులు,ఆర్భాటం లేకుండా మన మధ్యలో నడయాడే పల్లెటూరు పెద్ద మనిషి లెక్క బాలయ్య అంటే.
ఒక బాధ్యత గల మనిషి ఎదురుగా ఎవరున్నా తన వాడే అనుకుంటారాయన.
సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో కూడా నమ్ముకున్న వాళ్ళకి అండగా ��ిలబడే కథానాయకుడు ఆయన..
హృదయ పూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు మా బాలయ్య బాబు గారికి..
#HBDBalaiah #TDPTwitter
@SupriyaShrinate Anyone who is idiotic more than u exist in this nation??
India never stops buying oil from Russia which fools and idiots never understood
@KTRBRS బడ్జెట్ రంగాల వారీగా ఉంటుంది కానీ రాష్ట్రాలు వారీగా ఉంటుందా సార్.. అలా ఉంటే తెలంగాణ బడ్జెట్లో జిల్లాల వారీగా ఇచ్చారా మీరు 10 ఏళ్ల అధికారంలో.. ఎందుకు సార్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తారు..
��ౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారి @ncbn మీద వైసిపి నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు @AmbatiRambabu చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను... సభ్య సమాజం సిగ్గుపడేలా మీరు మాట్లాడిన మాటలు మీ సహజ వైఖరిని మీ అధినేత జగన్ @ysjagan సహజ వైఖరిని గుర్తు తెచ్చేలా ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు ..
ఇలాంటి వ్యాఖ్యలు చేసిన మీకు త్వరలో ప్రజలు దేహ శుద్ధి చేయడం ఖచ్చితం అని గుర్తు పెట్టుకోండి.. గౌరవ ముఖ్యమంత్రి గారిక�� బహిరంగ క్షమాపణ వెంటనే చెప్పకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని మిమ్ముల్ని హెచ్చరిస్తున్నాను..
#TDPTwitter
అంధకారపు నీడల్లో తడిసిన ఆంధ్ర ప్రదేశ్ కు,
తేజరిల్లే యువగళం తో వెల్గులిచ్చి...
నిరాశల చట్రంలో నిలిచిన తెలుగుదేశపు
ఆశల బావుటాలు ఆకసానికి ఎగరనిచ్చి...
మేలుయన్నది మసకవేసిన మంగళగిరికి
విజయకిరీటపు గెలుపునిచ్చి...
ఆంధ్రప్రదేశ్ గుండె చప్పుళ్ల సావాసిగా
యువ నాయకుడై నడిచి,నడిపించి...
తెలుగు ప్రజల ఆశయాల సంకల్పం నీవై...
మా భవితా,బ్రతుకు,నీ భాధ్యతగా నమ్మిన ...
నారా, నందమూరి వారసత్వం పోషించు దీపానివై,
ఆంధ్రావాణికి ఆధారమై...
��రిగే ప్రతి నడకలో,నడతలో, నీ ఆజ్ఞలే స్పష్టతను పాలించే.. లోకేష్ అన్నా..
ఈ ప్రజల హృదయ సమర్పణే నీ ఉజ్వల విజయ ధనుస్సు.
తెలుగు వారి జీవన నవ ఉషస్సు..
#HBDNaraLokesh #TDPTwitter