250 KM ల పై ఉన్న దూర ప్రాంతాలకు ముందస్తు #TSRTCTicket రిజెర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు తమ ఇంటి వద్ద నుండి #TSRTCBus ఎక్కు ప్రాంతం వరకు సిటీలో ఉచితంగా ప్రయాణించవచ్చు. #Hyderabad జంటనగరాలలో ప్రయాణానికి 2 గంటలు ముందు, మరియు ప్రయాణం తర్వాత 2 గంటలు వర్తించును. #TSRTCFreeBusTravel
రాజన్న జాతరకు #TSRTCFreeBus ఉచిత బస్సు సదుపాయం కలదు. #Mahashivratri జాతరకు విచ్చేయుచున్నభక్తులకు స్వాగతం, సుస్వాగతం.
14 mini buses has arranged on special hire to temple authorities for operating as free shuttles between our bus stand & temple for the convenience of devotees
అప్పుడే పుట్టిన చిన్నారుల నుంచి ఐదేళ్ల లోపు వారికి దేశవ్యాప్తంగా పోలియో చుక్కలు వేయడం జరుగుతున్నది.
ఈ కార్యక్రమం 2022 ఫిబ్రవరి 27 నుంచి 3 రోజుల పాటు జరుగుతున్నది, 2చుక్కలు పోలియో మందు వేయించి మీ పిల్లల బంగారు భవిష్యత్తు కు బాటలు వేయండి
#PulsePolio#poliodrops2022#poliodrops
For making more user friendly & ease to public #TSRTC is launching New Website on 26th Jan at 10 AM. People are requested to visit our Revamped Website & send the suggestions if any with #TSRTCWebsite
URL : https://t.co/r7jl9XZYI0
Driver's Day Celebration in MYP-2 Depot.
Celebrated Driver's Day in Miyapur 2 Depot. DM felicitated best Drivers & distributed flowers to the Driver's. Supervisors & staff of Miyapur-2 depot participated in the event.
#TSRTC#tsrtcHQ#tsrtcmyp2depot#tsrtcmdoffice
Driver's Day Celebration in MYP-2 Depot.
Celebrated Driver's Day in Miyapur 2 Depot. DM felicitated best Drivers & distributed flowers to the Driver's. Supervisors & staff of Miyapur-2 depot participated in the event.