చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి. అదే స్ఫూర్తితో మీరు కూడా విజయాలు సాధించాలని.. ఆ దుర్గాదేవి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. తెలుగు వారందరికీ విజయదశమి శుభాకాంక్షలు.
"అందరు మమ్మల్ని Cricket Team Cricket Team అంటుంటారు, ఒక Match ఏమన్నా ప్లాన్ చెయ్యండి ,నేను బన్నీ అన్న చరణ్ అన్న తేజ్ శిరీష్ మేము అందరం వచ్చి ఆడతాం" - #VarunTej in Star Sports Telugu
జనసేన పార్టీ అధ్యక్షులు @PawanKalyan గారికి నమస్కారం
కడప అసెంబ్లీ నుంచి ఈసారి ఎన్నికల్లో జనసేన టిడిపి పొత్తులో జనసేనకు బలమైన గెలిచే అవకాశాలు ఉన్నాయి. నేను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీ ఆశీస్సులతో, పొత్తులో కడప అసెంబ్లీని జనసేనకు కేటాయించాలని అభ్యర్థిస్తున్నాను.
@mnadendla