టీడీపీ తొలి రాజ్యసభ స���్యుడు పర్వతనేని ఉ��ేంద్ర
వైసీపీ మొదటి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి
జనసేన తరుపున అవకాశం లింగమనేని రమేశ్ కి.
#Lingamaneni #Janasena
ఆంధ్రలో అత్యంత అండర్ రేటెడ్ దేవాలయాల్లో అహోబిలం ఒకటి. నాకు తెలిసి అంత శిల్ప సందతో, అంత పెద్ద ప్రాంగణాలు ఉన్న గుళ్లు ఆంధ్రలో చాలా చాలా తక్కువ. ఆధ్యాత్మికతతో పాటు, ప్రకృతి రమణీయత, ట్రెక్కింగ్ అన్నీ కలగలిపి ఉండే ప్రదేశం అహోబిలం. ఈ దేవాలయంపై కర్నూలుకు చెందిన షణ్ముఖ గణేశ్ గారు 1
కోవాబన్ తెచ్చిన ఐక్యత!
అతను అమ్మే పదార్థం నాణ్యత చర్చ కాదు అది. అలా ఐతే మేడారంలో ఎంత మంది దగ్గర ఫుడ్ లైసెన్స్ ఉంటుంది. అంత మహా జాతరలో అది సాధ్యమా? పెద్ద సంఖ్యలో హిందువులు, క్రైస్తవులు ఆ ముస్లిం వ్యాపారి వైపు నిలబడడం గొప్ప విషయం. పేదోడిపై ప్రతాపం చూపకంటూ బోలెడన్ని కామెంట్లు ❤️❤️❤️
ఈ వీడియో చూసినప్పటి నుంచి గుండెల్లో ఏదో మంట, అశాంతి...! మున్ముందు సమాజం ఎలా ఉంటుంది అనే భయం కల��గింది.
అసలు "బతకనికి వచ్చినాం" అని నిస్సహాయంగా ఉన్న అతడిని ప్రశ్నలతో వేధించే అధికారం వాళ్ళకు ఎవరిచ్చారు....!జాతరలు, ఉత్సవాలు, పండుగల్లో ఎక్కడ జనం పొగైతే అక్కడ పొట్ట పోసుకోడానికి, చేతనైన పని చేసుకోడానికి వీళ్ల అనుమతి తీసుకోవాలా!! అలా చేసిన వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడటం అనవసరం.
గుళ్ళ ముందు కాశీ దారాలు అమ్మేవాళ్ళు, దర్గాల ముందు మిఠాయి అమ్మే వాళ్ళు, పండుగల్లో చర్చిల ముందు చిరు వ���యాపారాలు చేసుకునే వాళ్ళు ఏ మతం వాళ్ళో కనుక్కుని, అక్కడకు వెళ్ళే వారు కొనరు. దేవుడి మీద భక్తితోనే అక్కడకు వెళ్తారు. జనం మేల్కొనకపోతే ఇలాంటి విష ప్రచారాలతో నిలువునా చంపుకునే వరకు ఈ గొడవలు తీసుకువస్తారు.
సోషల్ మీడియాలో మేడారంలో కోవా బన్ను అమ్ముకునే వాళ్లపై వేధింపులు, దానికి వ్యతిరేకంగా వాళ్లకు వచ్చిన మద్దతు చూసి ఒకింత సంతోషం కలిగింది. ఈ దేశ ప్రజలు ఒకరికొకరు అండ��ా ఉండకపోతే, రేపు ఎవరి కోసం ఎవరు.. అండగా నిలబడే వాళ్ళు ఉండరు.
ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం వెలిగోడు గ్రామానికి చెందిన అన్నదమ్ములు జావిద్, వలి కుటుంబం తెలుగు రాష్ట్రాల్లో జాతరలు, ఉత్సవాలు జరిగే ప్రాంతాల్లో కోవా బన్నులు అమ్ముకుని ఉపాధి పొందుతామని చెప్పారు.
ఈ ఘటనలో వాళ్ళకు అండగా నిలిచిన అందరికీ అభినందనలు. కొందరు మిత్రులు ఆర్థికంగా నష్టపోయిన వారికి సాయం కూడా అందించినట్టు చెప్పారు. మతంతో దానికి సంబంధం లేదు. మానవత్వమే గొప్ప మతం. #Humanity #Medaram #Kurnool #Atmakur #kovabun #AndhraPradesh
Dear @PawanKalyan మీ ట్వీట్ మీకు గుర్తుందా..
ఇప్పుడక్కడ రోడ్డు పనులు చేయాలని చలిలో రోడ్డు మీద గిరిజనులు ఆందోళన చేస్తున్నారు. ఓ మారు చూడండి.@JanaSenaParty
ఉప ముఖ్యమంత్రి @PawanKalyan సోషల్ మీడియాలో వచ్చిన ఫిర్యాదుకు వెంటనే స్పందించి ఏలేశ్వరం – అడ్డతీగల రహదారి గుంతలు పూడ్చి తక్షణ మరమ్మతులు చేయాలని కాకినాడ జిల్లా అధికారులు, ఆర్ అండ్ బీ ఇంజినీర్లకు ఆదేశించారు. అలాగే 10.5 కిలోమీటర్ల ఈ రహదారి నిర్మాణాన్ని ఎన్.డి.బి. నిధులతో చేపడతామని తెలిపారు. రహదారుల మరమ్మతులు, నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచిస్తూ, గుంతలు లేని రహదారులే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని స్పష్టం చేశారు.
@AndhraPradeshCM@CollectorKakin1@PIB_India@IPR_AP@pibvijayawada
అద్భుతమైన మాటలు, జర్నలిస్టులు హృదయ భారంతో ఉండాలి., అన్యాయం చూసి కుతకుతలాడి పోవాలి.. ఇది కదా జర్నలిస్టులకు కావాల్సింది. అద్భుతమైన ఇంటర్వ్యూ...
(Video credit to original publisher)
కొన్ని పోరాటాలు విజయం కన్నా ఎక్కువ సంతృప్తిని ఇస్తాయి.
అలాంటి పోరాటమే ORS డ్రింకుల పైన సీనియర్ చిన్నపిల్లల డాక్టర్ శివరంజని మేడం ఎనిమిది సంవత్స��ాల పోరాటం తర్వాత, చివరికి గెలిచారు.
అందుకే అసత్యాలు, అర్థ సత్యాలను ఆశ్రయించారు.
జీఓ లేదని స్పీకర్ అబద్ధం
వంద కోట్ల అవినీతి అంటూ ఆరోగ్య శాఖమంత్రి అబద్ధం
మెడికల్ సీట్లు ఎక్కువయ్యాయి అంటూ మాజీ విద్యా మంత్రి అబద్ధం
జగన్ వల్లే పీపీపీ అంటూ అధికార ప్రతినిధి అబద్ధం
సీట్లు పెరుగుతాయని
మెరుగైన సేవల కోసమని సీఎం అబద్ధం
#PPP మెడికల్ కాలేజ్ సమస్య జగన్ తో రాజకీయ వివాదంలా కూటమి చూ��్తోంది. అక్కడే ప్రజాభిప్రాయం విస్మరిస్తోంది.
ప్రభుత్వాసుపత్రి వైద్యం దూరం అవుతుందంటే సామాన్యుడు ఎలా ఆలోచిస్తాడు.. ఫ్రీ సీట్ పోయి ప్రైవేట్ వాడి పెత్తనం వస్తుందంటే మిడిల్ క్లాస్ పేరెంట్ ఎలా ఆలోచిస్తాడన్నది చెవికెక్కడం లేదు