Strong rumor!
ఓ యంగ్ కరెంట్ డైరెక్టర్ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నాడు.
గత కొన్నాళ్ళుగా ఓ హీరోయిన్ తో డేటింగ్ చేస్తున్న ఆ దర్శకుడు తన లేటెస్ట్ సినిమా రిలీజ్ తర్వాత పెళ్లి వార్తను అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నాడు.
#Tollywood#WeddingBuzz
#BuchiBabuSana:
"ఒక Collegeలో Geetha Govindham Shooting జరుగుతుంటే... ఆ College అమ్మాయిలను ఆపలేక Classesకి తాళాలు వేసేశారట.
అమ్మాయిలు వచ్చి #VijayDeverakonda గారి మీద పడిపోతారని తాళాలు వేసి పాఠాలు చెప్పారట.
అది ఆయన Range. అది Power Star గారి Range లాంటిది."
#Ranabaali
Nannu rakkeyoddh kani idhi 💯 fact
Irumudi movie ni oka drug laaga ekkincharu director max eh saari ekkuva maala veyisthunar father's daughters tho
Nammina nammakapoina its fact
సుమ COSTUMES & MAKEUP 🤦🏻😭
తమిళ్ సినిమా ఈవెంట్స్ ఎంత బాగుంటాయి రా, తెలుగు మాత్రం .. ఒకటే స్క్రిప్ట్ .. అదే క్రింజ్.. ఒక హై & కొత్తగా think చేసి ఏమి చేయరు..
ఈవెంట్స్ అంటే చాలు..
కామెడీ చేయాలి అని చూస్తారు
#Ranabaali
ఈ ఫ్యాన్స్ ఫోటో సెషన్స్ భలే ఉంటాయి.
మాకు తెలిసిన ఓ 20 మంది ఉన్నారు. ప్రతి హీరో దగ్గరికి ఫ్యాన్స్ అని వెళ్లి, ఫోటోలు దిగి స్టేటస్లు పెట్టుకుంటారు. హీరోలు వీళ్లను నిజమైన అభిమానులు అనుకుంటారు. వీళ్లేమో హీరోతో ఫోటో దిగామని ఖుషీ అవుతారు. కానీ దీని వల్ల ఉపయోగం ఏంటో ఇప్పటికీ అర్థం కాదు.
ఈ ఫ్యాన్స్ ఫోటో సెషన్స్ భలే ఉంటాయి.
మాకు తెలిసిన ఓ 20 మంది ఉన్నారు. ప్రతి హీరో దగ్గరికి ఫ్యాన్స్ అని వెళ్లి, ఫోటోలు దిగి స్టేటస్లు పెట్టుకుంటారు. హీరోలు వీళ్లను నిజమైన అభిమానులు అనుకుంటారు. వీళ్లేమో హీరోతో ఫోటో దిగామని ఖుషీ అవుతారు. కానీ దీని వల్ల ఉపయోగం ఏంటో ఇప్పటికీ అర్థం కాదు.
Hello @BuchiBabuSana
ఇలాగే SYNC లేని COMPARSION చేసి వీళ్ళని ఆకాశం ఎక్కిస్తున్నారు, వీళ్ళు ఫీల్ అయిపోయి అదే నిజం అనుకుంటున్నారు, బయట ఓవరాక్షన్ చేస్తున్నారు
అమ్మాయిలు వచ్చి ముద్దులు పెడితే క్రేజ్ అయిపోదు, అది క్రేజ్ అని మీరు ఫీల్ అవుతారు
పవర్ స్టార్ అంటే ఒక ఇమేజ్ ఉంది, ఆది VD తో కంపేర్ చేయడం.. ఆ ట్యాగ్ కే అవమానం.
ఫ్యానిజం వేరు..
ఫాన్స్ ను కొనుక్కోవడం వేరు..
విజయ్ చేస్తుంది ఇదే.. కొనుక్కోవడం..
#Ranabaali #PawanKalyan
starting lo reject chesindu mla kaavali ani. interval fight varaku mla tho unta ani maata ichindu. jaanu vachudu thone mla ni lite teeshkoni, eme naadhi antadu.
idhem writing ra puvva @/boyapati 😭🙏