కాంగ్రెస్ పార్టీ గురించి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి.. హోటళ్లలో చిప్పలు కడిగిన నీకు అర్థం కాదు కేటీఆర్.. ఫాం హౌస్ ల పండుకున్న నీ అయ్యను అడుగు.
: సీఎం రేవంత్ రెడ్డి,
📍 సిరిసిల్ల.
#ChaloSiRRcilla
కామారెడ్డి జిల్లా:
ఓటు హక్కు పరిరక్షణ, పారదర్శకమైన ఓటర్ల జాబితా, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం కామారెడ్డి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు.
TPCC ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ ఏలే మల్లికార్జున్ గారు మరియు జుక్కల్ ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీకాంతరావు గారు నేతృత్వంలో.. కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కలెక్టరేట్‌కు తరలివచ్చారు.
SIR ప్రక్రియ మరియు ఎన్నికల సంఘం తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ శ్రేణులు నినాదాలు చేశారు. CEC శ్రీ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దిష్టిబొమ్మ దగ్ధం చేసి నిరసన తెలిపారు.
భారీ నిరసన కార్యక్రమం అనంతరం కాంగ్రెస్ నాయకులు జిల్లా కలెక్టర్ గారిని కలిసి ఓటు హక్కు పరిరక్షణ, ఓటర్ల జాబితాలో పారదర్శకత, SIR ప్రక్రియకు సంబంధించిన అంశాలపై తమ అభ్యంతరాలు మరియు డిమాండ్లను వివరిస్తూ వినతిపత్రాన్ని సమర్పించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి అర్హుడి ఓటు హక్కు రక్షించబడేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు.
ఈ భారీ నిరసన కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ శ్రీ మద్ది చంద్రకాంత్ రెడ్డి గారు, మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ గారు, రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ ఇలియాస్ గారు, మాజీ DCC అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ గారు, కామారెడ్డి టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు ఐరేని సందీప్ కుమార్ గారు తదితరులు పాల్గొన్నారు.
వారితో పాటు వివిధ విభాగాల అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
A golden moment for India! 🇮🇳🥇
Heartiest congratulations to Kiran Pahal, M.R. Poovamma, Prachi and Vithya Ramraj on winning Gold in the Women’s 4×400m Relay at the #AsianGames2026.
Their remarkable teamwork, determination and sporting excellence have made the entire nation proud.
May our champions continue to scale greater heights!
नेता विपक्ष श्री राहुल गांधी ने इस साल 3 जून को बताया था कि देश में भयंकर आर्थिक सुनामी आने वाली है।
अब वो बात सच साबित हो रही है 👇
• शेयर मार्केट लगातार गिर रहा है। सिर्फ 1 महीने में 17 लाख करोड़ रुपए का नुकसान हो चुका है
• सिर्फ 2 हफ्ते में विदेशी मुद्रा भंडार 20 बिलियन डॉलर कम हो गया
• रुपया कमजोर है, महंगाई चरम पर है
• मैन्युफैक्चरिंग ग्रोथ सुस्त पड़ी है
• MSME बंद हो रहे, नौकरियां जा रही हैं
• बाजार में मंदी छाई हुई है
अगर वक्त रहते PM मोदी ने नेता विपक्ष श्री राहुल गांधी की बात सुनी होती और सही कदम उठाए होते तो आज भारत के लोग ये सब ना झेल रहे होते।
नरेंद्र मोदी ने सब बर्बाद कर रखा है।
महिलाओं की आज़ादी पर पहरा नहीं, अपराधियों पर कार्रवाई होनी चाहिए..
राहुल गांधी जी का संदेश स्पष्ट है, देश की हर बेटी को बिना डर अपनी जिंदगी जीने का हक़ है और न्याय के लिए उठने वाली हर आवाज़ के साथ हम मजबूती से खड़े हैं✊
రేవంత్ అన్న నాయకత్వంలో… కాంగ్రెస్ పార్టీ బలంతో… రామన్న నాయకత్వంలో విజయపథం వైపు మరో అడుగు! 🔥
Advance congratulations MLC Saab!🔥
@RamMohanINC ❤️
#RevanthReddy
రేవంతన్న సిరిసిల్ల పోతున్నడు అంటే ఇంత భయపడుతున్నరు ఏందిరా?
రెండు రోజుల నుంచి మైకులు పట్టుకుని పెయిడ్ పింకీలు సిరిసిల్లలో తిరుగుతున్నరు..
సోషల్ మీడియాలో కేటీఆర్ ఎలివేషన్లు వేసుకుంటున్నరు..
కేటీఆర్ రేవంత్ రెడ్డికి లెటర్ రాస్తున్నడు..
మీ బాధ వర్ణనాతీతంరా అయ్య!
రేపు సిరిసిల్ల గడ్డ మీద రేవంతన్న స్పీచ్ తర్వాత.. @revanth_anumula
సిరిసిల్లల అడుగుపెట్టాల్నంటే డ్రామా రావు డాయర్ల ఆవిర్లు వచ్చుడు పక్కా.. @KTRBRS
ఏ గల్లిలోకి పోతే ఏ నేతన్న బెత్తం పట్టుకుని తరుముతడో తెలియదు.
కమీషన్ల కోసం కట్టిన మినీ స్టేడియం వైపు చూస్తే పోరగాళ్ళు ఫుట్ బాల్ లెక్క తన్నుతరేమోననే భయం.
రైతన్నలు కోపంతోని పేడు మూతోడ్ని పొలంలోనే తొక్కుతరేమోననే భయం..
ఇనుప అంగీ, అల్యూమినియం లుంగీ కట్టుకుని తిరగాలే.
నేను సిరిసిల్ల రాను అనుడు ఖాయం.. 👇
Stop punishing women for the crimes committed against them.
Across our country, women are afraid to walk the streets, afraid of being harassed, afraid of being raped. And the government’s answer: stay at home.
This is patriarchy at work: a system that blames the victim and shields the criminal. It is time to smash it.
The solution is not to lock women inside. It is to make our streets safe, to confront the mindset of men who mistreat women, and to punish those who attack them, swiftly and without exception.
Thousands of students and young people are on the streets demanding safety for women. I urge even more young women, especially GenZ across India to come out in stronger numbers.
This government is deaf to your pain and will only listen when it’s under pressure.
Peaceful protest is your democratic right, and I stand with you wholeheartedly.
వ్యవసాయిక కేంద్రం అయినా ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతాంగకి అండగా ఉంటాం !
ఎల్లంపల్లి, లోయర్ మానేరు, మిడ్ మానేరు, అప్పర్ మానేరు, గౌరవెల్లి, కలికోట సూరంపేట తదితర ప్రాజెక్టుల పురోగతిపై ప్రభుత్వం దృష్టి పెట్టింది . గౌరవెల్లి ప్రాజెక్టు భూసేకరణ కోసం రూ.250 కోట్లు కేటాయించాము, మిడ్ మానేరు ప్రాజెక్టు బాధితుల పెండింగ్ సమస్యల పరిష్కారానికి నిధులు విడుదల చేశాం.
Sircilla set for a MAJOR development push under CM Revanth Reddy today
CM Revanth Reddy will inaugurate and lay foundation stones for a wide-ranging set of projects across education, weavers’ welfare, women’s livelihoods, agriculture, temple development, administration and policing.
🔹 ₹200 crore Young India Integrated Residential Schools in Sircilla and Vemulawada
The Peddur campus alone is proposed across 18 acres and will accommodate nearly 2,600 students from Classes 5 to 12, with 64 classrooms, dormitories, dining facilities, playgrounds and supporting infrastructure.
🔹 Telangana Public Schools for Sircilla and Konaraopet
The new schools will provide education from pre-primary to Class 12, with modern classrooms, laboratories, sports facilities, dining halls and IT infrastructure.
🔹 ₹99.40 crore development of the Vemulawada Rajanna Temple
Foundation stones will be laid for 26 works at the Sri Rajarajeshwara Swamy Temple, including mandapams, gopurams, prakarams, water supply and sewerage systems, electrical works, shopping complexes, site development and a new CC road.
🔹 Seven new government office buildings
These include RDO offices at Sircilla and Vemulawada, Tahsildar offices at Thangallapalli, Veernapalli, Vemulawada Rural and Rudrangi, and a Sub-Registrar office at Vemulawada.
🔹 10,000-MT warehousing capacity at Rudrangi
New warehouses and allied facilities will strengthen storage infrastructure for agricultural produce and support farmers in the region.
🔹 Indira Mahila Shakti Bhavan at Peddur
The newly constructed facility will be inaugurated as a dedicated space for women’s self-help groups to meet, train, build livelihoods and market their products.
🔹 Nethanna Bazaar for Sircilla’s weaving community
A dedicated market is proposed for handloom and powerloom products, including the petticoat and polyester fabrics produced on Sircilla’s looms, giving local weavers a stronger platform to market what they produce.
🔹 New policing infrastructure
A Women Police Station will be established at Vemulawada, along with new Traffic Police Stations in both Vemulawada and Sircilla.
From schools and weaving livelihoods to women’s economic participation, agriculture, temple infrastructure and public administration, today’s programme brings a MASSIVE development package to Sircilla under the Revanth Reddy government!
#TelanganaRising @revanth_anumula
उत्तराखंड में छा गई है NSUI 🔥
उत्तराखंड के राजकीय महाविद्यालय, पुरोला में NSUI की एकतरफा जीत! 🔥
NSUI ने शानदार प्रदर्शन करते हुए ABVP का क्लीन स्वीप कर दिया। ✊
यह जीत छात्रों के भरोसे, संघर्ष और छात्रहित की आवाज़ की जीत है।