Joined the programme to mark Constitution Day in Samvidhan Sadan. Rashtrapati Ji delivered an insightful address, highlighting the importance of our Constitution and its role in shaping national progress.
@rashtrapatibhvn
తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. ఇది నిజంగా చాలా గొప్ప భాష, భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తనదైన ముద్ర వేసింది. తెలుగును మరింత ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు కృషి చేస్తున్న వారందరినీ అభినందిస్తున్నాను.
బోడుప్పల్‌లోని ప్రైవేటు అంతర్జాతీయ పాఠశాలలో ఒకటవ తరగతి విద్యార్థినిపై డాన్స్ టీచర్ లైంగిక దాడిని ఖండించిన బిజెపి రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ శిల్పా రెడ్డి గారు.
ఇటువంటి సంఘటనలు ఇకపై జరగకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
@DrShilpa4Bjp
Honoured to receive the The Order of Saint Andrew the Apostle. I thank the Russian Government for conferring the award.
This award is dedicated to my fellow 140 crore Indians.
నేను అరకు నుండి వచ్చే కాఫీని కూడా ఆరాధిస్తాను. 2016లో విశాఖపట్నంలో AP CM @ncbn గారు మరియు ఇతరులతో కాఫీ తాగుతూ జరిపిన సంభాషణల సందర్భంగా తీసిన చిత్రాలు ఇక్కడ ఉన్నాయి. గొప్ప విషయం ఏమిటంటే- ఈ కాఫీ సాగు గిరిజన సాధికారతతో కూడా ముడిపడి ఉంది.
భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం వద్ద ఆరోజు బండి సంజయ్ గారు మొదలుపెట్టిన ప్రజా సంగ్రామ యాత్ర తెలంగాణ బిజెపి చరిత్రలో నిలిచిపోయే యాత్ర!!
తెలంగాణ రాజకీయ ముఖచిత్రం మార్చిన యాత్ర!!
అలంటి యాత్ర చేసిన @bandisanjay_bjp గారు కేంద్ర మంత్రి కావడం తెలంగాణలోని ప్రతి బిజెపి కార్యకర్త మనసు ఉప్పొంగిపోతుంది!!
#PrajaSangramaYatra
Get Ready Folk's....🥳
తెలంగాణ కాషాయ దుందుభిలో ప్రవాహం పెరుగుతుంది తప్ప తగ్గదు...😎
ప్రత్యర్థులు ఎన్ని ఆనకట్టలు వేసిన తెంచుకుంటూ వస్తుంది కమలదళ విజయం...💥💥
#ExitPoll#bjp4telangana#electionresults
𝐅𝐀𝐊𝐄 𝐍𝐄𝐖𝐒 𝐀𝐥𝐞𝐫𝐭.. 🚨🚨
Here is the truth please spread.
1. He is not a BJP Karyakartha.
2. He is not a native of Karimnagar.
3. Baasa Satyanarayana has no relation with the said person. Satyanarayana is giving a complaint in Karimnagar PS for using his name.
4. BJP or anyone from BJP didn't said the clash is between different religious groups.
5. The outrage was over ACP misbehavior with Hanuman Bhakts.
@TelanganaDGP please take action on TeluguScribe for repeatedly spreading misinformation on BJP and giving communal angle to the clash.
ధర్మం కోసం...
దేశం కోసం...
అభివృద్ధి కోసం...
భువనగిరి పార్లమెంట్ ఇబ్రహీంపట్నం అసెంబ్లీ యాచారం మండలం మొండి గౌరెల్లి యువతరం...✊🏻🪷😎
#ModiKiGaurantee#AbkiBaar400Paar