వాలంటీర్స్ వండర్స్ - ఎపిసోడ్ 🙏
• ప్రకాశం జిల్లా, దర్శి మండలంలో మైనర్ బాలికపై లైంగిక దాడికి ప్రయత్నించిన గ్రామ వాలంటీర్ అశోక్.
• 57 వేల పించన్ నగదుతో పరారైన PSR నెల్లూరు జిల్లా, మిట్టపాలెం వాలంటీర్ నల్లిపోగు ఖాదర్ బాబు
• అనంతపురం జిల్లా, బొమ్మలాటపల్లి వాలంటీర్ ఇంట్లో అక్రమ మద్యం
• నందిగామ నియోజకవర్గం, కంచల గ్రామంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో యువతిపై లైంగిక దాడికి వాలంటీర్ చలమల శ్రీనివాసరావు ప్రయత్నం.
వీటికి భాధ్యత ఎవరు తీసుకుంటారు @ysjagan? @PawanKalyan గారు మాట్లాడింది ఇలాంటి ఘటనల గురించే కదా?
#HelloAP_ByeByeYCP #HelloAP_WelcomeJSP
@Fan_Of_JaGUN @IamSaiDharamTej Arey ni guddalo dammuntey nuvvu ni ayyake puttuntey idey mata @IamSaiDharamTej Anna munduku velli anara ledantey nuvvu ni ayyaki puttinatlu kadu ok na
నిన్న ప్రెస్ మీట్ పెట్టి కారుకూతలు కూసిన కామంబాబు గాడికైనా, ఇవాళ డిబేట్ లో లుచ్చా వాగుడు వాగిన రవిచంద్రారెడ్డి కైనా సేమ్ ట్రీట్మెంట్ ఇవ్వాలి! గుడ్ జాబ్ @Keerthana_JSP గారు 👍
జనసేన అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి వారాహి విజయ యాత్ర తదుపరి విడత విశాఖపట్నం నగరం నుంచి మొదలవుతుంది. ఈ యాత్ర విజయవంతం చేయడానికి ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నాయకులతో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ @mnadendla గారు సన్నాహక సమావేశం నిర్వహించారు.
#VarahiVijayaYatra