Best practices in social sector: A compendium, 2023” has been prepared by NITI Aayog, GOI
#Telangana finds special mention in ‘Energy conservation’ for its Effective implementation of the Energy Conservation Building Code (ECBC) 👏
#TSREDCO
2023 ఏప్రిల్ 30 డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూతన సచివాలయం ప్రారంభోత్సవం
తెలంగాణ పాలనలో మరో మైలురాయి
దేశ చరిత్రలో నిలిచే అద్భుత ఘట్టాన్ని ఆవిష్కరించిన కేసీఅర్ గారు
#PrideOfTelangana
2023 ఏప్రిల్ 14 డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహం ఆవిష్కరణ
భారత రాజ్యాంగ నిర్మాతకు తెలంగాణ ప్రభుత్వం తరపున కేసీఆర్ అర్పించిన అద్భుత నివాళి
#PrideOfTelangana
2022 మార్చి 28 యాదాద్రి శ్రీ లక్ష్మీ నర్సింహస్వామి ఆలయం ప్రారంభోత్సవం
దేశంలో తొలిసారి ఒక రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులతో ఆలయం పునర్నిర్మించడం సమకాలీన రాజకీయాల్లో ఒక్క కేసీఅర్ గారికి మాత్రమే సాధ్యమయింది
#PrideOfTelangana
2019 జూన్ 21 కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవం
కేవలం మూడేళ్లలో తెలంగాణ సస్యశ్యామలం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్మించిన ఇంజనీరింగ్ అద్భుతం
#PrideOfTelangana
2014 జూన్ 2 తెలంగాణ
2019 జూన్ 21 కాళేశ్వరం
2023 ఏప్రిల్ 14 డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ
2023 ఏప్రిల్ 30 డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం
2023 జూన్ అమరవీరుల స్మారక చిహ్నం
తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇప్పటి వరకు అందించిన గర్వించదగిన జ్ఞాపకాలు
ఇది మహారాష్ట్ర ఔరంగాబాద్ బహిరంగసభలో కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ లో చేరిన వారి లిస్టు
అమిత్ షా వస్తే కనీసం వార్డు మెంబర్లనయినా పార్టీలో చేర్చకపోవడం
It’s Very దారుణం
మహారాష్ట్రలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికీ ఐదేళ్లలో తాగునీరు ఇస్తాం. ఎన్ని ఆటంకాలు సృష్టించినా పోరాటం ఆగదు. రైతులకు అన్నీ సకాలంలో అందేలా ఏర్పాట్లు చేస్తాం. ఒక కులం, మతం, వర్గం కోసం బీఆర్ఎస్ ఆవిర్భవించలేదు
- ఔరంగాబాద్ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు
భయపడుతుంటే ఇంకా భయపెట్టిస్తారు. ధైర్యంగా పోరాడితేనే సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. మార్పు రాకుంటే దేశం ముందుకెళ్లదు. అనివార్యమైన మార్పును తీసుకురావడం కోసమే బీఆర్ఎస్ పుట్టింది. మార్పు వచ్చే వరకు బీఆర్ఎస్ పోరాటం ఆగదు.
- ఔరంగాబాద్ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు
దేశంలో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావట్లేదు. ధనవంతులు మరింత ధనవంతులు అవుతున్నారు. పేదలు మరింత పేదలుగా మారుతున్నారు. ఇదంతా మన కళ్లముందే జరుగుతుంది. ఇది ఇలాగే జరగాలా? చికిత్స చేయాలా? ఎంత త్వరగా మేలుకుంటే అంత త్వరగా బాగుపడుతాం.
- ఔరంగాబాద్ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు
ముంబయి దేశ ఆర్థిక రాజధాని. కానీ తాగేందుకు నీళ్లుండవా? తాగడానికి నీళ్లు దొరకని పాపానికి బాధ్యులెవరు. దేశం పురోగమిస్తుందా? తిరోగమిస్తుందా ఆలోచించండి. ఔరంగాబాద్, అకోలాలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది
- ఔరంగాబాద్ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు
దేశంలో ఏం జరుగుతుందో గమనించాలి. దేశంలో ఉండాల్సిన స్థితిలో ఉందా? లేదా అనే విషయంపై చర్చ పెట్టాలి. లక్ష్యం లేని ప్రయాణం ఎక్కడికి వెళుతుంది? దేశం కొత్త లక్ష్యాలు, కొత్త సంకల్పంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉంది.
- ఔరంగాబాద్ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు
బీఆర్ఎస్కు ఒక లక్ష్యం ఉంది. నా మాటలు ఇక్కడ విని ఇక్కడే మరిచిపోకండి. నా మాటలపై గ్రామాలకు వెళ్లి చర్చ చేయండి. మీ ఇంటివాళ్లు, స్నేహితులు, వీధిలో ఉన్న వారితో చర్చించండి.
- ఔరంగాబాద్ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు
దేశంలో జీవనదులు ఉన్నా తాగు, సాగునీరందించని పాపం ఎవరిది ? పెద్దపెద్ద మాటలు మాట్లాడే పాలకులు తాగునీళ్లు ఇవ్వలేరా? ఇలాంటి ప్రభుత్వాలను కొనసాగించాలా ?
- ఔరంగాబాద్ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు
వేసవిలో నిండుకుండలా లక్ష్మికుంట
ఈతలు కొడుతూ సరదా తీర్చుకుంటున్న యువకులు
సమైక్య పాలనలో మురికిగుంటలుగా చెరువులు,కుంటలు నేడు కృష్ణాజలాలతో కళకళ
CM KCR చొరవ, మంత్రి @SingireddyBRS పట్టుదల మూలంగానే ఈ మార్పు సాధ్యమయిందని యువత హర్షం
#Wanaparthy శ్రీనివాస్ పూర్ లక్ష్మికుంటలో యువత సందడి