👉 Company : Holitech
👉 Location : Tirupathi
👉 Investment : ₹1400Cr
👉 Employment : 6000 Jobs
👉 Plant Space : 2 Million Square Feet
👉 First True Manufacturing Unit in India
👉 Centre of Excellence for R&D
Kudos @naralokesh & @ncbn 👏
#HolitechComesToAP#APwithCBN🤘
ఇవాళ్టి పరిస్థితుల్లో స్నేహమంటే లాబనష్టాలు ఆలోచిస్తున్నారు...
అలాంటిది రాష్ట్ర ప్రజలను స్నేహపూర్వకంగా పలకరించటమే కాకుండా వారి కష్ట సమయం లో కూడా వారి వెంట వుండి ఎన్నో సంక్షేమ పథకాలు అందించి వారికి ఆసరాగా ఉన్నారు...అది మన ముఖ్యమంత్రి గారు....@ncbn@naralokesh@AndhraPradeshCM
ఇవి ప్రయివేట్ అపార్టుమెంటు కాదు, ప్రభుత్వo పేదవారికి ఇస్తున్న ఇళ్ళు. తిరుపతిలో దామినేడులో ముఖ్యమంత్రి చంద్రబాబు గారి చేతులమీదగా ప్రారంభిస్తున్న ఇళ్ళు ఇవీ.
#CBNForAP#APWithCBN#CBNYuvaNestham
సమర్ధ నైపుణ్య వనరుల కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చి దిద్దడమే కాకుండా మానవ సంపదను పెంపొందించడం జ్ఞానభేరి ఉద్దేశం @Gnanebheri @ncbn@chittoorgoap@AndhraPradeshCM#APSkill Development #Qulity Education
2022 నాటికి రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలుపుతాం. మనం ఉద్యోగాలు చేయడం కాదు.. ఇచ్చేస్థాయికి ఎదగాలి. చేతిలోని సెల్‌ఫోన్‌తోనే అన్ని ప్రభుత్వ సేవలు పొందే రోజులు రానున్నాయి.
రాష్ట్రంలో 20వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి 2016 ఏప్రిల్‌లో మంత్రివర్గం తీర్మానం చేసింది. వాటిలో 10వేల భర్తీ చేశారు. మిగతా 10వేల పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు. విద్యాశాఖలో 9,698 పోస్టుల భర్తీ చేయనున్నారు. @NCBN@ncbn@naralokesh @YSJagan4CM
మేము చేసేదే చెబుతాము. చెప్పింది చేస్తాము. మా గురించి ఎవరెన్ని తప్పుడు ప్రచారాలు చేసినా ఈ నాలుగేళ్లల్లో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని చూసి ప్రజలే అలాంటి వారికి తగిన ��ుద్ధి చెప్తారు. #GramaDarshini