ఢిల్లీ జంతర్ మంతర్లో NEET విద్యార్థులపై లాఠీఛార్జ్ బాధాకరం! విద్యార్థుల పోరాటం న్యాయమే... కానీ ఆ ఆందోళనను క్యాష్ చేసుకుంటూ, అమాయకులను రెచ్చగొట్టి తమ 'అధికార దాహాన్ని' తీర్చుకోవాలని చూసే రాజకీయ మేధావుల వైఖరి తీవ్రంగా ఖండించదగినది!#Delhi#NEET@JanaSenaParty@PawanKalyan
బైరెడ్డి అనె టాగ్ నీకు లేకుంటే , నువ్వు ఎవరో తెలుసుకో , మా అధినేత @PawanKalyan గారి గురించి తప్పుగా ఇంకొక సారీ మాట్లాడితే మర్యాద దక్కదు. .. బై బై బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి
@JanaSenaParty@NagaBabuOffl@mnadendla
On behalf of Janasena party president , Andhra Pradesh Deputy C.M Sri konidela Pawan Kalyan garu ,Arranged blood donation Camp !
Wishing you happy birthday @PawanKalyan Annaya
@JanaSenaParty@NagaBabuOffl
సీనియర్ మెగా అభిమాని శ్రీ సురేష్ అన్న గారు ఈ రోజు హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ వేడుకల్లో పాల్గొనడం ఏంతో సంతోషాన్ని కలిగించింది . శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన ప్రయాణం లో మీ పరిచయం మాకు అదృష్టంగా భవిస్తూ ..
జై హింద్! జై జనసేన !!
@PawanKalyan@JanaSenaParty@NagaBabuOffl
నాలుగు సంవత్సరాల చిన్నారిని అత్యాచారం చేసిన కామాంధుడిని ఎన్కౌంటర్ చేయాలి .
- రాచమడుగు సుందర్
జనసేన పార్టీ - నంద్యాల జిల్లా
@ncbn@PawanKalyan@naralokesh@rrhsundar
Let us build a nation where education and healthcare are guaranteed as basic rights, offered freely to every citizen. While the transition may be challenging, a responsible approach will ensure the prosperity of future generations … Jai Hind ✊
@PawanKalyan@JanaSenaParty
నంద్యాల అంధుల సంఘ౦ చంద్రశేఖర్ గారి అద్వర్యం లో నిర్వహిస్తున్న లూయిస్ బ్రెయిలీ జన్మదిన వారోత్సవాలను పురస్కరించుకొని ఈ రోజు వేడుకల్లో పాల్గొన్న నంద్యాల జనసేన నాయకులు రాచమడుగు చందు ,సుందర్ .
@JSPShatagniTeam@rrhsundar@NagaBabuOffl@PawanKalyan@mnadendla
Thank you to Tamil Nadu Chief Minister @mkstalin garu and the respective authorities for their immediate response in finding the body of the deceased boy. Your support is a great relief to the grieving family during this difficult time.
శనివారం కడప వెళ్లనున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు.
వైసీపీ నాయకుల దాడిలో గాయపడి.. కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీఓ శ్రీ జవహర్ బాబును పరామర్శించనున్న శ్రీ @PawanKalyan గారు.
-ఈ రోజు గాలివీడు ఎంపీడీఓ శ్రీ జవహర్ బాబుపై మండల పరిషత్ కార్యాలయంలో వైసీపీ నేత సుదర్శన్ రెడ్డి, అతని అనుచరులు తీవ్రస్థాయిలో దాడి చేశారు.
- దాడి ఘటనపై ఉప ముఖ్యమంత్రివర్యులు సీరియస్ అయ్యారు. దాడికి పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
-శ్రీ జవహర్ బాబును పరామర్శించి ధైర్యం చెప్పాలని ఉప ముఖ్యమంత్రి నిర్ణయం.
@APDeputyCMO@AndhraPradeshCM
మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత పులివెందుల MLA జగన్ మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు,
మీరిలాగే పదికాలాల పాటు సంతోషంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను....
Is this what democracy means? Pushing a Elderly MP in Parliament is a clear example of @RahulGandhi 's arrogance. Behaving in such a manner, without showing even the slightest consideration for someone older, reflects an attitude of arrogance that is unbecoming of Rahul Gandhi.
Well said, @ByreddyShabari madam . Respect and decorum should be the foundation of our democracy, especially in Parliament. Actions like these not only disrespect individuals but also undermine the values that leaders are expected to uphold
Shame on you @RahulGandhi ji
Well said, @ByreddyShabari madam . Respect and decorum should be the foundation of our democracy, especially in Parliament. Actions like these not only disrespect individuals but also undermine the values that leaders are expected to uphold
Shame on you @RahulGandhi ji