మా పెద్దాయన పార్టీ పెట్టి గాలికి వదిలేయలేదు. ప్రతి జిల్లాలో శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేసి స్థానిక నాయకత్వానికి అవగాహన కల్పించారు. పార్టీని గ్రాస్‌రూట్ నుంచే డెవలప్ చేసుకుంటూ వచ్చారు.
మళ్లీ చెప్తున్నా, మా Echo సిస్టమ్, DNA వేరు. ఇవేమీ లేకుండా X లో మా మీద ఏడిస్తే ఏం వస్తదిరా!
#LeastEligibleBachelor వెబ్ సిరీస్ చూసా OTT లో..
జనరల్ గా #BabuDegala ని జబర్దస్త్ షో లో చూసిన వాళ్ళు ఎవరైనా కూడా, తాను ఈ సిరీస్ డైరెక్ట్ చేసాడు అంటే చూడడానికి పెద్ద ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు.. నేను జబర్దస్త్ చూడడం మానేసి చాలా సంవత్సరాలు అయిందిగాని, అప్పట్లో చూస్తున్నప్పుడు #BabuDegala కి ఆ షో లో ఇచ్చిన క్యారెక్టర్స్ చూస్తే ఆ షోలో లాగే నిజంగా అసలు టాలెంట్ అంటూ ఏం లేని మనిషికి ఒక రూపం ఉంటే ఇలా ఉంటాడేమో అనిపించేలా చేశారు తనని మొత్తానికి..
కానీ #LeastEligibleBachelor చూసాక #బలగం సినిమాని చూసి @VenuYeldandi9 టాలెంట్ ఏంటో తెలిసి ఎలా ఆశ్చర్యపోయామో, ఇప్పుడు #BabuDegala ను చూసి కూడా అలానే ఆశ్చర్యపోతాం.. సిరీస్ మొత్తానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం తనే అంటే అస్సలు నమ్మలేకుండా తీశాడు..
మొదటి రెండు ఎపిసోడ్స్ చూస్తే ఇదేదో జబర్దస్ లాగే కుళ్ళు జోకుల కామెడీ సిరీస్ అనిపించిందిగాని, మొత్తం ఆరు భాగాలు చూశాక చాలా మంచి అనుభూతి కలుగుతుంది.. అఫ్కోర్స్, ఆ సాఫ్ట్వేర్ కంపెనీ, అందులో ఉద్యోగులు, వాళ్ల టాలెంట్ గురించి, చేసే పని గురించి, కొంచెం ఇల్లాజికల్ గా అనిపించినా, అదంతా కేవలం వినోదం పంచడానికే అన్న విషయం గ్రహిస్తే ఆ వినోదాన్ని కూడా భలే ఎంజాయ్ చేయొచ్చు..
#BabuDegala తన పంచ్ డైలాగులతో టైమింగ్ జోక్స్ తో నిజంగా అదరగొట్టాడు.. ఇక “LIFE IS BEAUTIFUL” అన్న లాస్ట్ ఎపిసోడ్లో నిజంగా బ్యూటిఫుల్ గా ఎమోషన్స్ ని చిత్రీకరించి మంచి హ్యాపీ ఎండింగ్ ఇచ్చాడు..
ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంటుంది.. “Dont judge a book by it’s cover” అని.. ఈ సిరీస్ చూసాక #BabuDegala గురించి అలాగే అనుకుంటాం.. He is truly a talented guy and will definitely see greater heights in life if he continue this path.!!👏👏
ఇక నటీనటుల విషయానికి వస్తే ముగ్గురు జంటలు, హర్ష వాళ్ళ పేరెంట్స్ క్యారెక్టర్స్ చాలా బాగా చేసారు.. @harshachemudu and #HyperAadhi ఇద్దరు మాత్రం అదరగొట్టారు.. మ్యూజిక్ కూడా చాలా బాగుంది.. 👌😍
ఇలాంటి టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తూ సినిమాలు సిరీస్ లు తీస్తున్న #EtvWIN @etvwin వారిని తప్పకుండా అభినందించాలి.. 👏👏
#LeastEligibleBachelor మంచి కాలక్షేపం కోసం తప్పకుండా చూడండి.. 👍
I will now definitely wait for Part 2 that gonna be in US..!! 🔥
ఏ రాష్ట్రంలో అయినా Stable Government (స్థిరమైన ప్రభుత్వం) ఉంటేనే... అభివృద్ధికి బలమైన పునాది పడి కొనసాగుతుంది !
ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేవలం వనరులు ఉంటే సరిపోదు… పెట్టుబడిదారులకు నమ్మకం కలిగించే ప్రభుత్వం ఉండాలి. తీసుకున్న నిర్ణయాలను సమర్థంగా అమలు చేసే పాలన ఉండాలి !
హాయర్ (Haier) ₹7,000 కోట్ల పెట్టుబడి ప్రణాళిక… ఆంధ్రప్రదేశ్‌కు ఒక కీలకమైన అవకాశం !
ఒక భారీ పరిశ్రమ రాష్ట్రానికి వస్తే అది కేవలం ఒక ఫ్యాక్టరీ ఏర్పాటు మాత్రమే కాదు…
✅ వేలాది మందికి ప్రత్యక్ష ఉద్యోగాల అవకాశం
✅ అనుబంధ పరిశ్రమలకు కొత్త వ్యాపార అవకాశాలు
✅ స్థానిక యువతకు ఉపాధి, నైపుణ్యాభివృద్ధి
✅ రవాణా, లాజిస్టిక్స్, సేవారంగాలకు ఊతం
✅ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు దీర్ఘకాలిక ప్రయోజనాలు
కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే…
పెట్టుబడిదారులకు కావాల్సింది కేవలం రాయితీలు కాదు… విధానాల్లో స్థిరత్వం, నిర్ణయాల్లో స్పష్టత, అనుమతుల్లో వేగం, పాలనపై నమ్మకం !
వీటన్నిటికీ రుజువులే... ప్రస్తుతం రాష్ట్రానికి వస్తున్న భారీ పెట్టుబడులు !
ప్రభుత్వాలు మారవచ్చు. కానీ రాష్ట్ర అభివృద్ధి విధానాలు, పరిశ్రమలకు ఇచ్చిన హామీలు, మౌలిక సదుపాయాల కల్పనలో నిరంతరత్వం ఉండాలి !
ఎందుకంటే పెట్టుబడులు రావడానికి నమ్మకం అవసరం… పరిశ్రమలు నిలదొక్కుకోవడానికి మౌలిక సదుపాయాలు అవసరం… రాష్ట్రం అభివృద్ధి చెందడానికి సమర్థవంతమైన పాలన అవసరం !
ఆంధ్రప్రదేశ్ లక్ష్యం కేవలం MoUలు చేసుకోవడం కాదు… పెట్టుబడులను వాస్తవ పరిశ్రమలుగా మార్చడం, యువతకు ఉద్యోగాలు కల్పించడం, ప్రతి ప్రాంతానికీ అభివృద్ధి ఫలాలు అందించడం !
స్థిరత్వం + సమర్థవంతమైన పాలన + పారిశ్రామిక అభివృద్ధి = ఆంధ్రప్రదేశ్ ప్రగతికి బలమైన పునాది !
#AndhraPradesh #InvestInAP #stablegovernance
ది వరస్ట్ అసలు.
చుట్టుపక్కల హోటళ్ళలో తిండి ఇంకా దారుణం.
సరైన టిఫిన్ చేయాలంటే కపిల తీర్థం పక్కన ఉన్న పాయ్ వైస్రాయ్, ఓరియన్ దాకా వెళ్ళాల్సిందే. బస్టాండ్ చుట్టు పక్కల ఒకప్పుడు బహు గొప్పగా చలామణీ అయిన లక్ష్మీనారాయణ భవన్, ఉడ్ ల్యాండ్స్, విక్రమ్ ఈ హోటల్స్ లో టిఫిన్లు, భోజనాలు అన్నీ పరమ చండాలంగా తయారయ్యాయి. కుళ్ళిపోయినవీ, పాసిపోయినవే పెడుతున్నారు. అటు తుడా కానీ, ఇటు టీటీడీ కానీ, జిల్లా పాలనా యంత్రాంగం కానీ కళ్ళూ ముక్కూ చెవులూ నోరూ అన్నీ మూసుకుని పక్కనుంచీ వెళ్ళిపోతున్నాయంతే.
The energy, the enthusiasm, the massive youth support everything speaks volumes 💪
This is just the nomination… Imagine the celebration on victory day 🔥🔥
@VKsaysso Anna all the best for the record margin victory ✌️✌️
చిత్తూరు లోకల్ ఎలక్షన్ బరిలో దిగిన తెలుగుదేశం కొదమ సింహం 🦁 మన వరుణ్ అన్న ..
All the very best brother…@VKsaysso …✌️✌️✌️✌️✌️✌️✌️Jai TDP…Jai NTR…Jai Chandra Babu ..Jai Lokesh…thank you @ncbn@naralokesh@JM_Gurajala
బిగ్ బ్రేకింగ్..
గుంటూరు వైసీపీ మేయర్ అభ్యర్థి కుమారుడిపై రూ.7 కోట్ల మోసం ఆరోపణలు!
బియ్యం వ్యాపారంలో బ్రోకర్లకు, రైస్ మిల్లర్లకు చెల్లించాల్సిన మొత్తాల విషయంలో వివాదం తలెత్తినట్లు సమాచారం.
అనిల్ చంద్ర పునేఠా ఎవరు?
2019లో చంద్రబాబు సీఎస్‌గా నియమించుకున్న అధికారి.. ఎన్నికల సంఘం తప్పించిన వ్యక్తే ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల కమిషనర్
స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించే ధైర్యం చంద్రబాబుకు లేదా?
— జగన్
#Jagan#Chandrababu