పల్నాడు జిల్లా అనంతవరం గ్రామంలో మహిళను బూటు కాలితో తన్నిన క్రోసూరు ఎస్ఐ ���వికుమార్
సర్పంచ్ అ��్యర్థిగా నామినేషన్ వేయడానికి వెళ్లిన తన భర్తను, గ్రామంలోని ఇతర నాయకుల్ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లినందుకు.. శాంతియుతంగా నిరసనకు కూర్చున్న అన్నపురెడ్డి సీతారావమ్మ
నిరసన తెలుపుతున్న అన్నపురెడ్డి సీతారావమ్మను అందరి ముందు బూటు కాలితో గట్టిగా తన్ని.. జుట్టు లాగిన ఎస్ఐ. దాంతో స్పృహ తప్పి పడిపోయిన మహిళ
ఇలాంటి పోలీసులపై మీ ప్రభుత్వంలో చర్యలు ఉండవా @ncbn ?
#TDPGoons
#CBNTurnedAPIntoBihar
#SaveDemocracyInAP
#SadistChandraBabu
Thankyou BBC Channel For Showing Facts!
Vizag Fact Check - ✅️
Location - Yendada Law College Road!✅️
VIZAG INFLUENCER's అందరూ ఇదే LOCATION కు వెళ్లి.
REELS తీసి ప్రజలకు వాస్తవాలు తెలిసేలా చేయండి.
ఆంధ్ర రాష్ట్ర ప్రజల అందరికి కొత్త పండగ శుభాకాంక్షలు 🤣
ఆంధ్రరాష్ట్ర ప్రజలది విశాల హృదయం ❤️
అవును,తెలుగు వారందరికీ పండుగ అని ఎందుకు అనలేదు ?
ఇది మాములు Ragging కాదు బాబోయ్ .
🚨
ఒక్క రుషికొండ మీద గుండెలు బాదుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు..
ఆయన ప్రభుత్వంలో 8కి పైగా కొండలు ధ్వంస్వం చేస్తున్నారు 😭
పైగా పర్యావరణ మంత్రి గారు కూడా ఆయనే!
#SaveVizag
పచ్చళ్లు తయారు చేసి ప్రజలకు ఉచితంగా పంచిపెట్టారు! 🥭
ఈనాడు పేపర్ ప్రతి ఇంటికీ ఉచితంగా వేయించారు!
మార్గదర్శి పెట్టి ప్రజలకు డబ్బులు నీళ్లలా పంచిపెట్టారు!
ఈటీవీ పెట్టి ప్రజలకు ఉచితంగా వినోదాన్ని అందించారు!
రామోజీ ఫిల్మ్ సిటీ కట్టి ప్రతి పేదవాడికీ ఉచితంగా సినిమాలు తీసుకునే అవకాశం కల్పించారు!
హోటళ్లు కట్టి పేదలకు ఉచితంగా బస, భోజనం ఏర్పాటు చేశారు!
ఇన్ని వ్యాపారాలు చేసినా ఒక్క రూపాయి లాభం ఆశించకుండా, తన ఆస్తులన్నీ ప్రజలకే ధారపోశారు పాపం! 😭🙏
అందుకే ఆయన్ని వ్యాపారవేత్త అనకండి... అపర దానకర్ణుడు అనండి! 🤣🤣
ఇంతటి త్యాగమూర్తిని అమరజీవి పొట్టి శ్రీరాములు గారితో పోల్చడం కూడా తక్కువే కదా! 😂🙏
అప్పుడు జగన్ గారు ఏదైనా నిర్మిస్తే విధ్వంసం అన్నారు..
మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం మధురవాడలో కొండలను తవ్వేస్తుంటే అది అభివృద్ధి ఎలా అవుతుంది?
ప్రకృతి సంపదను ఇలా ధ్వంసం చేస్తుంటే రేపటి తరాలకు వైజాగ్లో కొండలు మిగులుతాయా? పచ్చదనం మిగులుతుందా? ప్రకృతి మిగులుతుందా?
అభివృద్ధి పేరుతో ప్రకృతిని బలిచేయడం ఎంతవరకు సమంజసం?
#VizagDestruction
#CBNJungleRaj
#JaganannaConnects
VIZAG INFLUENCERS అందరూ..
ఈ నిజాలను ప్రజలకు తెలిసే విధంగా బయట పెట్టండి 🙏
అన్ని తుఫానులు తట్టుకుని విశాఖ సేఫ్ గా ఉంది అంటే ఈ కొండలే కారణం
విశాఖకు పెను ప్రమాదం
#SaveAPFromTDP#SaveAP#SaveVizag
💔💔💔
Vizag was always developed…without the mindless destruction of mountains and the greenery.
It was one of the most cosmopolitan cities in united Andhra Pradesh too.
It is heartbreaking to see that my childhood city is being torn into pieces.