@INC_Ponguleti ఇందిరమ్మ ఇళ్ల పథకం మొదటి విడతలో భాగంగా, COMP Stage Payment Pending for MD Approval వద్ద ఆగిపోయిన ఇళ్లకు సంబంధించిన బిల్లులను వెంటనే విడుదల చెయ్యగలరు... 🙏
సైబర్ నేరాలపై అప్రమత్తతే ఆయుధం.
“సురక్షకా తిరంగ” కార్యక్రమంలో జిల్లా ఎస్పీ నితికా పంత్ కాగజ్‌నగర్ హెచ్ఆర్డీ భవనంలో విద్యార్థులకు,ఉద్యోగులకు, సీనియర్ సిటిజన్స్ కి సైబర్ భద్రతపై అవగాహన కల్పించారు.
📉 పెట్టుబడి మోసాల పట్ల – జాగ్రత్త
📞 సైబర్ మోసం జరిగితే వెంటనే 1930 కి కాల్ చేయండి
వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు రానున్న రెండు రోజులు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కె. హరిత తెలిపారు.
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు ఇంటి నుండి బయటకు రావొద్దని, అత్యవసర అవసరాల కోసం వస్తే తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. లోతట్టు ప్రాంతాలలో నివసించే ప్రజలు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని, ఉధృతంగా ప్రవహించే వాగులు, వంకలు, చెరువులు, కల్వర్టుల వద్దకు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లకూడదని హెచ్చరించారు.
అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు కలెక్టరేట్లో 24 గంటల పాటు పనిచేసే కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
హెల్ప్‌లైన్ నంబర్ 8500844365
అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు ఈ నంబర్‌కు సంప్రదించి ప్రభుత్వ సహాయాన్ని పొందవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు.
వర్షాలకు జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండి పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజలకు అత్యవసర సేవలకు అవసరమైన సహాయం అందించాలని ఆయన సూచించారు.
ప్రజల భద్రత ముఖ్యమని, అందరూ జాగ్రత్తలు పాటిస్తూ అధికారులకు సహకరించాలని ప్రజలకు జిల్లా కలెక్టర్ సూచించారు.
@jupallyk_rao@Bhatti_Mallu@TelanganaCMO@TelanganaCS@IPRTelangana@CPRO_TGCM@revanth_anumula@INC_Ponguleti
@TheDeverakonda@iamRashmika Many Congratulations to our Telangana hero...
విజయ్ దేవరకొండ weds రష్మీక మందన్న...దంపతులు..❤️❤️❤️
.💐💐💐
ఇంకేం.. ఇంకేం.. కావాలె..
చాల్లే ఇది.. చాలే...
Happy married life to you both...💐💐💐💐💐💐💐💐💐💐💐