Historical 🔥
#SSRajamouli to dub #MaheshBabu & #PriyankaChopra starrer #Varanasi in 50 languages, chooses human voices over AI translations ✅
@ssrajamouli opts for human voices over AI as Varanasi targets audiences across 120 countries. The filmmaker plans to dub the film in around 50 languages and release it across 120 countries, using real artistes rather than AI-generated or synthetic voices.
“Rajamouli [doesn’t want] the performance to get diluted when the film moves from one language to another. For him, dubbing is not just about translating the dialogue and matching the lip movements. The voice has to carry the emotion, personality, and intent of the character. Rajamouli wants the audience in every market to experience the performance, not just know the dialogue,” explains a source close to production.
విజయనగరం జిల్లాలో స్కూల్ సందర్శనకు వెళ్లిన మంత్రి నారా లోకేష్.. కోట్ బోర్డుపై ప్రస్తుత సంవత్సరం బదులు ‘2006’ అని రాశారు.
20 ఏళ్లు వెనక్కి వెళ్లారంటూ సోషల్ మీడియాలో నెటిజన్ల ట్రోలింగ్!
‘మూడ్ ఆఫ్ ఆంధ్రా’ సర్వేలో సంచలన ఫలితాలు!
హైదరాబాద్ ఐఐటీయన్స్ గ్రూప్ నిర్వహించినట్లు పేర్కొన్న ‘మూడ్ ఆఫ్ ఆంధ్రా’ సర్వేలో కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి ఉన్నట్లు వెల్లడైంది.
🔹 వైసీపీ 44.5%.. కూటమి 40%
🔹 సీఎం ఎంపికలో జగన్ 44%.. చంద్రబాబు 32%, లోకేశ్ 5 %, పవన్‌కల్యాణ్ 6 %
🔹 కూటమి మళ్లీ అధికారంలోకి రాదని 44%
🔹 ప్రధాన సమస్యల్ల�� అవినీతి 27%.. ��ైతుల సమస్యలు 25%.. నిరుద్యోగం 21%
🔹 కూటమి vs వైసీపీ అయితే.. వైసీపీ 83, కూటమి 62 సీట్లు అని అంచనా
🔹 పొత్తులు లేకుండా పోటీ చేస్తే.. వైసీపీకి 110-112 సీట్లు వస్తాయని సర్వే అంచనా
Exclusive News 🚨🚨🚨
#Varanasi will be dubbed in 50+ languages by real human artistes, with 1,500+ voices being considered to preserve every emotion and performance. Aiming for a 120+ country global release, where #SSRajamouli is taking Indian cinema to worldwide! 🌍
అల్లు అర్జున్ కి సంబంధం లేకపోయినా...
అల్లు అర్జున్ అసలు మనిషేనా అనీ అసెంబ్లీ సాక్షిగా అవసరం లేకున్నా తెగ మానవత్వం కురిపించిన సీఎం రేవంత్ రెడ్డికి...
జనసేన ఎంపీ కొడుకు చేతిలో ప్ర��ణాలు కోల్పోయిన భారతి ముఖి విషయంలో ఏమైంది??
పక్క రాష్ట్రపు ఎంపీ కొడుకు, ఒరిస్సా నుండి ఉపాధి కోసం వచ్చి 18 వేల జీతానికి పనిచేస్తూ కుటుంబానికి తోడుగా ఉంటున్న నిరుపేద ఆడబిడ్డను కారు అత్యంత వేగంతో గుద్ది చంపితే అరెస్ట్ లేదు, CCTV ఫుటేజ్ లేదు, ఆ ఎంపీ కొడుకుపై ఇంత ప్రేమ ఎందుకు??
వైసీపీ కార్యకర్తలకు, నాయకులకే టైమ్ ఇవ్వలేనంత బిజీగా ఉంటే వైఎస్ జగన్ తెలంగాణలో రాజకీయ కుట్రలు చేస్తారా?
తెలుగు రాష్ట్రాల్లో ఏది జరిగినా, జరగబోతున్నా జగన్‌కే అంటగట్టి ఆయన్ను మరింత బలవంతుడిగా చేస్తున్న టీడీపీ మీడియా.
కేవలం ట్వీట్లు, రీట్వీట్లు చేస్తేనే ఇండ్ల మీద పడి అర్ధరాత్రులు అరెస్ట్ చేసే రేవంత్ రెడ్డి ప్రభుత్వం,
మిట్టమధ్యాహ్నం, హైదరాబాద్ నగరంలోని ఐటీ కారిడార్‌లో మత్తులో జోగుతూ, వంద కిలోమీటర్ల వేగంతో కారు నడిపి ఒక యువతిని గుద్దేసి ప్రాణాలు తీసిన జనసేన ఎంపీ కొడుకు సంజుష్‌ను మాత్రం అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదని వదిలేసిందట.
మొన్న బండి సంజయ్ కొడుకు.
ఇప్పుడు లింగమనేని రమేశ్ కొడుకు.
సిగ్గూ, లజ్జా అన్నీ వదిలేసిందా తెలంగాణ కాంగ్రెస్ సర్కార్?
కూటమి ప్రభుత్వం ఎలాగూ రోడ్డు వేయడం లేదని మేమే రోడ్డు వేసుకున్నాము
అల్లూరి సీతారామరాజు జిల్లా జి. మాడుగుల మండలం నుర్మతి పంచాయతీలోని గాడిగుంట గ్రామంలో ప్రభుత్వం రోడ్డు వేయడం లేదని స్వయంగా రోడ్డు వేసుకున్న గ్రామస్థులు
30 ఏళ్లుగా టీడీపీ పార్టీకే ఓటు వేశామని, అయినా ఇప్పటి వరకు రోడ���డు రాలేదని గ్రామస్థుల ఆవేదన
ప్రభుత్వం రోడ్డు వేయకపోతే వచ్చే సర్పంచ్ ఎన్నికలు బహిష్కరిస్తామని ప్రకటన
అల్లు అర్జున్‌కి ఓ న్యాయం..
జనసేన ఎంపీ కొడుకు సంజుష్కి ఓ న్యాయమా?
సంధ్య థియేటర్ తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోయినప్పుడు.. నేరుగా అల్లు అర్జున్ ప్రమేయం లేకపోయినా అరెస్ట్ చేశారు
పోలీసులు ఇంటికి వెళ్లి మరీ.. అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేసి.. సాయంత్రానికే బెయిల్ వచ్చినప్పటికీ రాత్రంతా జైలులోనే ఉంచారు
కానీ.. సంజుష్ మాత్రం అతివేగంగా కారు నడిపి ఓ యువతి మరణానికి కారణమైనా, అతడ్ని పోలీసులు అరెస్టు చేయలేదు
కేవలం డ్రంక్ & డ్రంక్ టెస్టులు నిర్వహించి.. విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చి ఇంటికి పంపారు పోలీ��ులు
బన్నీ కేసులో నేరుగా అతని ప్రమేయం లేకపోయినా అరెస్ట్ చేసిన పోలీసులు.. సంజుష్‌ని ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నలు
వేగంగా కారు నడపడం, ఢీకొట్టి యువతి మరణానికి కారణమైనా.. జనసేన ఎంపీ కొడుకు కాబట్టే వదిలేశారా? అని నిలదీతలు
అమ్మాయిది ఒరిస్సా
సామాన్య కుటుంబం
ఉపాధికోసం హైదరాబాద్ వచ్చింది
పట్టపగలు సిటీ లో ఒకడు కారుతో గుద్దితే చనిపోయింది
1st పిల్లర్
మీడియా | Sold-out
2nd పిల్లర్
ఖాకీలు | Compromised
3rd పిల్లర్
పొలిటికల్ సిస్టమ్ | No words
ఇది ఒక సామాన్యుడి లైఫ్ కు వున్న విలువ...!
సోషల్ మీడియాలో ఒక్కటే చర్చ..
సామాన్యులు ఎవరైనా బైకో.. కారో యాక్సిడెంట్ చేసి ఒక్కరిని చంపేస్తే.. ఆ యాక్సిడెంట్ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఉంటే.. సీసీ ఫుటేజీ బయటకు తీసి మ���డియాలో వచ్చేవి. యాక్సిడెంట్ చేసిన వారిని అరెస్ట్ చేసేవారు కదా..
మరి జనసేన ఎంపీ కుమారుడి యాక్సిడెంట్ ఫుటేజీ ఎందుకు బయటకు రాలేదు? ఎందుకు ఆయన్ను అరెస్ట్ చేయలేదు? అంటూ అమాయకంగా అడుగుతున్న జనం..
ఏమీ పాయింట్ పట్టావు Lokesh అన్న 😂😂😂 పెద్దోడివి అయ్యావు
కాని నిన్న ఎగ్జామ్ లేకుండా స్పోర్ట్స్ కోటాలో జాబ్స్ ఇచ్చావు అని చెప్పావు
అక్కడే దొరికిపోయావు కదా 😂😂😂
లెట్స్ సెలెబ్రేట్
నా ట్రాక్ రికార్డ్ ఏంటో మీ నాన్న చంద్రబాబును అడుగు.. చెబుతారు.
మీ తాత పేరుతో, మీ నాన్న పేరుతో మంత్రి అయినా నువ్వు.. నా గురించి మాట్లాడతావా?
ఇప్పుడు ఉన్న టీచర్లు టెట్ రాస్తేనే టీచర్లుగా కొనసాగుతారని సుప్రీం కోర్టు చెబుతుంటే.. ఏ పరీక్ష లేకుండా ఉద్య���గాలు ఎలా ఇచ్చావు?
నీకు కావాల్సిన వారి కోసం కొత్తగా జీవోలు తెచ్చి.. మళ్లీ ఇంకో జీవోలు ఎందుకు తెచ్చావో చెప్పు లోకేశ్ – విజయ్ కుమార్.