తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈరోజు "అమరుల సంస్మరణ దినోత్సవం" సాదుతండ గ్రామపంచాయతీలో ఘనంగా నిర్వహించారు. రెండు నిమిషాలు మౌనం పాటించి కొవ్వొత్తులు వెలిగించి నివాళి అర్పించి పుష్పాంజలి ఘటించారు.తదనంతరం జిపి మీటింగ్ లో అమరుల సంస్మరణ తీర్మానం చేయడం జరిగింది.
ఈరోజు "విద్యా దినోత్సవం" సాధుతండలోని యంపీపీఎస్ బోజ్యాతండ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు.జాతీయ జెండా ఎగురవేసి ర్యాలీ తీశారు. సర్పంచ్ భూక్య వినోద గారు విద్యార్థులకు పుస్తకాలు,యూనిఫామ్ పంపిణీ చేయడం జరిగింది. ఉపసర్పంచ్ శాంతి, HM జయశ్రీ, హిమబిందు అంగన్వాడి టీచర్లు కాంతి,సబిత పాల్గొన్నారు
"హరితోత్సవం" సందర్భంగా మహబూబాబాద్ మండలంలోని సాదు తండ గ్రామపంచాయతీలో అవెన్యూ ప్లాంటేషన్ మొక్కలు నాటి ట్రీ గార్డులు ఏర్పాటు చేసి ట్యాంకర్ చే నీళ్లు పోయడం జరిగింది. పల్లెప్రకృతివనం,నర్సరీ సందర్శించి వనసేవక్ కు సన్మానం చేయడం జరిగింది. సర్పంచ్ వినోద, ఉపసర్పంచ్ శాంతి పాల్గొన్నారు.
ఈరోజు "మంచినీళ్ల పండుగ" కార్యక్రమంలో సర్పంచ్ భూక్య వినోద మాట్లాడుతూ "మిషన్ భగీరథ నీరు తాగడం వల్ల శరీరానికి అవసరమైన ఖనిజ లవణాలు అందుతాయని, రోగనిరోధక శక్తి పెరుగుతుంది"అన్నారు.మిషన్ భగీరథ నీటివల్ల కలిగే లాభాల కరపత్రాన్ని అందరికీ పంచడం జరిగింది.వాటర్ మన్లకు సన్మానం చేయడం జరిగింది.
ఈరోజు తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మరిపెడలో నిర్వహించిన "మంచినీళ్ల పండుగ" కార్యక్రమంలో సాదుతండ గ్రామపంచాయతీ నుంచి హాజరై మిషన్ భగీరథ "నీటి శుద్ధి ప్లాంటు" (WTP) సందర్శన చేసి మిషన్ భగీరథ నీరు తయారయ్యే విధానము,దాని వలన కలిగే లాభాలు తెలుసుకోవడం జరిగింది.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈరోజు సాదుతండ గ్రామపంచాయతీలో "గిరిజనోత్సవం" కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. శ్రీ సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాల వేసి భోగ్ బండార కార్యక్రమం నిర్వహించి అందరికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. @srinu
ఈరోజు సాధుతండ జిపిలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా "పల్లె ప్రగతి దినోత్సవం" లో ముగ్గుల పోటీ, ర్యాలీ, గ్రామసభ నిర్వహించి పల్లె ప్రగతి అభివృద్ధి నివేదిక, నాడు నేడు జరిగిన మార్పులు వివరించడం జరిగింది.తదనంతరం గ్రామపంచాయతీ సిబ్బందికి సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది.
On the occasion of Mahabubabad District Level Deen Dayaal Upadhyay Sathath Vikas Puraskar on part of National Panchayat Awards our #Sadhuthanda Gram Panchayat bagged Second Prize in Socially Secured Panchayat Theme.
#Mahabubabad#NPA#NPAAwards
Day 1.
Gramsabha to be conducted in each GP.
Palle pragathi agenda to be set after identification of issues.
Last year funds utilization report to be read in each Gram sabha to ensure transparency.
One of the many Pics of Gram sabha.