ఇవాళ ఆధునీకరించిన తుమ్మిడికుంట చెరువు ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
సినీ నటుడు నాగార్కునకి చెందిన
N-Convention సహా ఇతర అక్రమ నిర్మాణాలను కూల్చివేసి .. ఆక్రమణల చెర నుంచి తమ్మిడికుంట చెరువుకు విముక్తి కల్పించింది HYDRAA! 👏Good work HYDRA 🙏🙏
@INCTelangana 2014 to 2022 జెండా మోసిన కాంగ్రెస్ కార్యకర్తలు కి ఇందిరమ్మ ఇండ్లలో L1,l2, L3 అని ఇల్లు లు ఇవడం లేదు, అప్పుడు అధికారం లో ఉన్న brs ఇవ్వలేదు ఇప్పుడు అధికారం లో మన పార్టీ ఇవ్వడం లేదు జెండా మోసిన కార్యకర్త కి మీరు ఇచ్చిన గౌరవం ఏంటి సార్? @INC_Ponguleti@revanth_anumula
ఇది చాలా అన్యాయం @INCTelangana జెండా మోసిన కార్యకర్తలు కి అన్యాయం జరుగుతుంది, l1 l2 l3 అని ఇల్లు ఇస్తలేరు, vro తీసిన ఫొటోస్ వల్ల చాలా మందికి అన్యాయం జరుగుతుంది.
@RaoKavitha అక్క మీరు చేపిన అలైన్మెంట్స్ తప్పు బస్వాపూర్ ఎక్కడ శివన్నగూడ ఎక్కడ ఉలపార ఎక్కడ 150 km ఉన్న కృష్ణ నదికి ఇబంది ఉంటే 500 km గోదావరి నీళ్లు ఎలా వస్తాయ్ కృష్ణ నది mbnr సొంతం కాదు? Nlg dist రైతులు ghmc వాటర్ బంజేస్తే పరిస్థితి ఏంటి? మీ రాజకీయం కోసం nlg dist రైతులు కొడుపు కొట్టకు అక్క?
సిద్దిపేటకు ముఖ్యమంత్రి గారు వస్తున్నారని తెలిసాక వణుకు పుడుతున్నట్టుంది హరీష్ రావు గారికి…అందుకే నోటికి ఏది వస్తే అది వాగుతున్నారు…
ఫేక్ ముచ్చట్ల గురించి మీరు మాట్లాడుతున్నారా?? ఎల్నినో వల్ల కరువు అని తెలిసాక కూడా మీరు ప్రభుత్వాన్ని బద్నాం చేయడం లేదా???
నవంబర్ 19 న మీ పాపాల చిట్టా అంతా బయటపడుతుందనే భయం కనిపిస్తుంది మీలో…నవంబర్ 19 తర్వాత మీ డ్రామాలు ఇక నడువవు….
అగ్గిపెట్టె రావు గారు….మీ పదేళ్ల పాలన చూసి తెలంగాణ అమరుల ఆత్మలు క్షోభించాయి….
అందుకే మీకు తెలంగాణ ప్రజానీకం 2023 లోనే హాలిడే ఇచ్చారు….సిద్దిపేట సభ తర్వాత మీకు మిగిలేవి holidays ఏ అగ్గిపెట్టె రావు గారు. @BRSHarish