నాలుగున్నరేళ్లుగా గ్రామాల అభివృద్ధి కోసం రాత్రింబవళ్ళు తేడా లేకుండా అహర్నిశలు కష్టపడుతు గ్రామాలకు విశిష్ట సేవలు అందించాం.గౌరవ ప్రభుత్వ పెద్దలు ఇచ్చిన ప్రతి పనిని ఓపికతో చేస్తూ ఇవాళ దేశం లోనే తెలంగాణ రాష్ట్రాన్ని ముందు వరసలో నిలబెట్టినం.
మా నాలుగేళ్ల సర్వీస్ దాటిన ప్రతి ఒక్కరికి క్రమబద్ధీకరణ ఆర్డర్స్ ఇవ్వడం సంతోషకరం కానీ మా అందరి కోసం తన భవిష్యత్తుని ఫనంగా పెట్టి సమ్మె కాలం లో మా కోసం నిలబడ్డ TPSF అధ్యక్ష్యుడు శ్రీకాంత్.భవిష్యత్తు ఎలా ఉండబోతుందో తెలిసి కూడా తన ఉద్యోగ జీవితాన్ని ఫనంగా పెట్టి 16 రోజుల పాటు మా ఆవేదనను రాష్ట్ర ప్రభుత్వానికి వినిపించాడు చివరికి ఇప్పుడు తన ఆవేదనను వినే వారు లేకుండా పోవడం అత్యంత బాధకరం.
��మ్మె నీ శాంతియుతంగా నిర్వహించి శాంతియుత పద్దతిలో విరమించినప్పటికి కొంత మంది కారణంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు శ్రీకాంత్ నీ తిరిగి విధుల్లోకి తీసుకోవడం లేదు.గత 5 నెలలుగా ఆయన తిరగని చోటు లేదు వందల సార్లు అధికారులను నాయకులను కలిసి తిరిగి విధుల్లో చేర్చుకొమ్మని ఎంతలా వేడుకున్న తనని విధుల్లోకి తీసుకోవడం లేదు ఒకవైపు ఉద్యోగం లోకి చేర్చుకోవడం లేదని కుటుంబ సభ్యులు పడుతున్న ఆందోళన ఇంకో వైపు ఆర్థిక సమస్యలతో తన బాధను ఎవరికీ చెప్పుకోలేక లోలోపల తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నాడు.
కావున ప్రభుత్వ పెద్దలు మాపై దయ తలిచి మా నాయకుడు శ్రీకాంత్ ని తిరిగి వీధుల్లోకి తీసుకోగలరని ప్రార్థన 🙏🙏
- అదేవిధంగా మా నాలుగు సంవత్సరాల Probation కాలాన్ని సర్వీస్ కాలంగా పరిగణి��చి పేపర్ బెనిఫిట్స్ ఇస్తూ జీవో విడుదల చేయగలరని. మరియు మా ఔట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శలు గురించి జీవో విడుదల చేయగలరని ప్రార్థన 🙏🏻 @KTRBRS
@BRSHarish @EDRBRS
@TelanganaCMO
@JpsDharmapuri
@KBAsfJpsOps
@jpsmahabubabad
ఇట్లు
TPSF
@tpsf2019@KTRBRS@BRSHarish@EDRBRS@RaoKavitha@TelanganaCMO@SmitaSabharwal అడగగానే లేదు అనకుండా అన్ని వరాలు ఇచ్చు మీరు మా తోటి పంచాయితీ కార్యదర్శి ని ఆదుకోగలరు... మీరు చేసే ఒక చిన్న సహాయం ఒక ప్రాణాన్ని కాపాడుతుంది, ఒక కుటుంబాన్ని నిలబెడుతుంది, ఒక గ్రామాన్ని అభివృద్ధి పరుస్తుంది, సర్ దయార్ధ హృదయంతో మా మిత్రుడిని ఆదుకోగలరు.
@tpsf2019@KTRBRS@BRSHarish@EDRBRS@RaoKavitha@TelanganaCMO@SmitaSabharwal Please help KTR SIR...he is very poor man sir...help you SIR 🙏🙏👏👏...help you SIR please please please please sir...🙏👏 సుకేష్ ని కాపాడండి సార్.. చాలా మంచి వ్యక్తి సార్...Deveda మా sukesh నీ కాపాడు దేవుడా...కేటీఆర్ సార్ HELP చేయండి సార్..🙏🙏🙏👏👏👏👏👏సార్
ప్రమాదానికి గురై వెంటిలేటర్‌పై ఉన్న జనగాం జిల్లాకు చెందిన సుకేష్ S/O సారయ్య.. దయచేసి ఆయనకు సహాయం చేసి అతని ప్రాణాలను కాపాడవలసిందిగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు గౌరవనీయులైన కేటీఆర్ గారిని @KTRBRS ��భ్యర్థిస్తున్నారు...
@TelanganaCMO@TSwithKCR@KTRBRS@ANI@TV9Telugu
ఎటువంటి రక్షణ లేకున్నా గాని MRO ఆదేశంతో రాత్రంతా ఊర్లోనే ఉండి ప్రజల్ని అప్రమత్తం చేసి, పగలు MPDO ఆదేశంతో పారిశుధ్య పనులు నిర్వహించిన గాని ఒక అనుకోని సంఘటనకు మహిళా అని కూడా చూడకుండా సస్పెండ్ చేయడం ఎంతవరకు సమంజసం. #పంచాయతీరాజ్-JPS
#KCR 10,000 మంది పంచాయతి సెక్రటరీల సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయకుండా, వాళ్ల బలవన్మరణాలకు కారకులై, మళ్లీ ఈ రోజు 12 గం. లోగా విధుల్లో చేరక పోతే ఉద్యోగం నుండి తొలగించి వేరే వాళ్లను నియమించుకుంటామనడం రాజ్యాంగ విరుద్దం-నిరంకుశత్వం. Absolutely Unconstitutional and Dictatorial.
తెలంగాణను విచ్చలవిడిగా దోచుకుంటూ మన బిడ్డల జీవితాలతో ఆడుకుంటున్న ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దించడానికి నేటి నుండి సహాయనిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించవలసిందిగా తెలంగాణ ప్రజలను కోరుతున్నాం.
నేడు సాయంత్రం 7 గం. కు ప్రజలందరం కలిసి ఈ దోపిడి #KCR ప్రభుత్వం పై పోరాటంలో అసువ���లు బాసిన ఉద్యోగ యోధులకు (భైరి సోని,JPS గారితో సహా) ప్రతి గ్రామ పంచాయతి కార్యాలయం నుండి మహనీయుల విగ్రహాల వరకు కొవ్వొత్తుల ర్యాలీలను నిర్వహిద్దాం. పార్టీలకతీతంగా అందరూ ఇందులో స్వచ్ఛందంగా పాల్గొనవలసిందిగా మనవి🙏
అందరు ��ద్యోగ మిత్రులు సోమవారం నాడు లంచ్ టైం లో కీ.శే సోని గారికి మీ మీ ఆఫీసుల్లో నివాళులు అర్పించి సమ్మె చేస్తున్న ఉద్యోగ మిత్రులకు బాసటగా నిలవాల్సిందిగా విజ్ఞప్తి. 🙏
ఒక్కరి కోసం అందరం- అందరి కోసం ఒక్కరం- ఇదే మన నినాదం.
#RegulariseJPS/OPS #LiberateTelangana
#TelanganaStandsWithJPS
జూనియర్ పంచాయతి కార్యదర్శి సోని మృతికి కారకుడైన తెలంగాణ పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెంటనే రాజీనామా చేయాలి✊✊ ( గిరక తాల్లు ఎక్కి కల్లు తాగడానికి ఉన్న టైం JPS ల సమస్యలపై చర్చించడానికి ఉండదు) Rip TS Govt💐💐💐💐 @EDRBRS@KTRBRS@TelanganaCMO@balkasumantrs