@TelanganaCMO@aclb_kb@Collector_KB @mpponguleti
గ్రామసభలు పెట్టింది, అప్లికేషన్లు నింపించి తీసుకున్నది మేము ఆఖరికి oneline చేస్తుంది మేమే అయిన మమ్మల్ని గుర్తించే వారే లేరా?
మా కష్టాన్ని గుర్తించకున్న పర్వాలేదు కానీ మా కష్టాన్ని వేరే వారి ఖాతాలో వేయడమేంది?
#పంచాయతీరాజ్
Telanagana Panchayatraj act 2018 ను కెసిఆర్ సార్ మానస పుత్రిక అని ప్రతీతి ఉంది, కానీ ఆ వ్యవస్థ కి జాతీయ స్థాయిలో పేరు తెచ్చిన జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఎందుకు మానస పుత్రుడు/పుత్రిక లాగా చూడలేక పోతున్నారు.. ఎందుకు ఈ చిన్న చూపు. 3years of probationary కంప్లీట్ అయిన ప్రతి కార్యదర్శిని రెగ్యులర్ చేయండి Plz 🙏🙏
దురదృష్టవశాత్తు జరిగిన ప్రమాదంలో ఒక అప్తమిత్రుణ్ణి కోల్పోయాము.ఈ ప్రమాదంలోనే తీవ్రంగా గాయపడిన OPS మిత్రుడు "ప్రశాంత్" కు మావంతు చిన్న సహాయంగా KBఆసిఫాబాద్ జిల్లాకమిటీ తరుపున 50K సహాయాన్ని అందించడంజరిగింది.ప్రశాంత్ ను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం
@KTRBRS@TelanganaCMO