🚨 #APisNotInSafeHands
రాజమండ్రిలో మెడికో ప్రియాంకను కారుతో ఢీకొట్టి చంపేస్తే.. మూడు రోజుల పాటు నిందితుల అరెస్ట్ చూపకుండా పోలీసులు ఎందుకు దాచారు?
యాక్సిడెంట్ కేసు కింద చూపించి.. స్టేషన్ బెయిల్ ఇవ్వాలని పోలీసులకి చెప్పింది ఎవరు?
ఈ ఘటనపై ఎవరూ పోస్టులు పెట్టొద్దని ఇన్ ఫ్లూయెన్సర్లను పోలీసుల ద్వారా బెదిరించారు
-మార్గాని భరత్ గారు, రాజమండ్రి మాజీ ఎంపీ, వైయస్ఆర్సీపీ జాతీయ అధికార ప్రతినిధి
#CBNFailedCM
మైక్ కనిపిస్తే చాలు.. పెద్ద పెద్ద మాటలు మాట్లాడే సీఎం, డిప్యూటీ సీఎం, మరో ముఖ్యమైన మంత్రి, హోం మంత్రి గారికి ఈ తండ్రి ఆవేదన అర్థం కావడం లేదా?
ఎంతో భవిష్యత్ ఉన్న తన కూతురిని అత్యంత దారుణంగా తాగి అందరూ చూస్తుండగానే కారుతో తొక్కిస్తే.. చావుబతుకుల్లో ఉన్నా తన కూతురి గురించి కనీసం ఎవరూ పట్టించుకోవడం లేదంటూ వాపోయిన మెడికో ప్రియాంక తండ్రి.
వైసీపీ నేతలపై మాట్లాడమంటే.. రాజకీయాల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన వారి నుంచి ఎప్పుడూ ఎమ్మెల్యే కాని వారి వరకు ట్వీట్లు, ప్రెస్మీట్లు, ఖండనలు చేసే వారికి నిజంగా ఈ తండ్రి బాధ పట్టదా? అని ఏపీ ప్రజలు చర్చించుకుంటున్నారు.
2019లో పూర్తవుతుందన్న విజయవాడ మెట్రో ఇప్పటివరుకు అతిగతి లేదు.
వీళ్ళు భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి చేశాం అని సిగ్గులేకుండా క్రెడిట్ చోరీ చేస్తున్నారు.
క్రెడిట్ చోరీ తప్పితే.. మీకు ఏమైనా చేతనవుతుందా @JaiTDP, @ncbn?
గుర్తు తెలియని వ్యక్తుల హత్యాయత్నం లో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, మీ అందరి ప్రార్థనలథో కొద్దీ సెపటి క్రితమే, 13 రోజుల థర్వాత హాస్పిటల్ నుండి క్షేమంగా డిశ్చార్జ్ అవ్వడం జరిగింధి, అంధరికి ధన్యవాదాలు 🙏🙏🙏
అమెరికా లోని పెంటగాన్‌కు
ఆ పేరు భారతీయ ఆవు పేడ నుండి వచ్చిందని
బ్రాహ్మణుడు వివరిస్తున్నాడు. 😳😳
తెలుగులో పెంట అంటే ఆవు పేడ.
పెంటగాన్‌లోని శాస్త్రవేత్తలు
తమ క్షిపణులను రక్షించుకోవడానికి
గోడలకు ఆవు పేడను ఉపయోగిస్తారని
అతను వాదిస్తున్నాడు.
ఎవర్రా వీళ్లంతా.... 😡😡
మా నాన్న గారు కూతురు పుడితే వారి అమ్మగారి పేరు పెట్టుకుని ఎంతో ప్రేమగా చూసుకున్నారు.
అలాంటి మా నాన్నను ఎంత మానసిక క్షోభకు గురి చేసిందో చెప్పలేం.
నా తల్లి తొమ్మిది నెలలు గర్భం మోసి నన్ను కని పెంచింది. అదే తల్లి ఈరోజు కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది.
మా నాన్నగారు, మా అమ్మగారు మరణించినప్పుడు కూడా ఆమె నీడ మాపై పడకూడదని మా నాన్నగారు చెప్పేవారు.
మా నాన్నగారు చెప్పినట్లే చేశాం... ఇక ముందు కూడా అలాగే చేస్తాం- ముద్రగడ్డ గిరిబాబు
🚨 టీటీడీ సన్నిధిలోకి గుట్కాను ఎలా అనుమతించారు @BollineniRNaidu, @ncbn?
కూటమి పాలనలో రోజురోజుకు దిగజారుతున్న తిరుమల ప్రతిష్ట.
టీటీడీ సన్నిధిలో పబ్లిక్ గా గుట్కా వేసుకుంటున్న ఇద్దరు వ్యక్తులు
తిరుమలలోకి ప్రవేశం లేని గుట్కాను ఎలా అనుమతించారని మండిపడుతున్న భక్తులు.
#SaveTirumalaFromTDP
#CBNJungleRaj
#JaganannaConnects
🚨 తిరుమలని, హిందూ దేవాలయాలను ప్రక్షాళన చేయడం అంటే ఇదేనా @JaiTDP, @ncbn?
తిరుమలలో ఆంజనేయస్వామి విగ్రహం చోరీ చేసింది @JaiTDP నేత పొట్నూరు యశ్వంత్ గా పోలీసుల గుర్తింపు..
నిందితుడిది భీమిలి నియోజకవర్గం, టి.నగరపాలెం గ్రామం.
@naralokesh , @Ganta_Srinivasa సహా పలువురు టీడీపీ కీలక నేతలతో ఫోటోలు దిగిన నిందితుడు
#SaveTirumalaFromTDP #CBNJungleRaj #JaganannaConnects
విజయవాడలో గుడులు కూల్చింది TDP అయితే
కట్టింది YSRCP ✅
TTD ద్వారా దేవాలయాలు కట్టింది YSRCP నే
3 వేల దేవాలయాలను కట్టింది YSRCP నే
కాని మీ నీచపు రాజకీయాలకి ఇంకా వాడుతున్నారు
తు @JanaSenaParty 🤮
🚨 #TDPGoons
టీడీపీ మూకల మరో దాష్టీకం!
బద్వేలులో పట్టపగలు మహిళ జాకెట్ చించిన కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి ముఖ్య అనుచరుడు తిరుమలేశ్
వృద్ధ దంపతులు ఉన్న ఇంటి స్థలం తనదంటూ అనుచరులతో కలిసి గూండాగిరి.. ప్రహరీ గోడను పగులగొట్టి వీరంగం
అడ్డువచ్చిన మహిళపై దౌర్జన్యానికి దిగి.. జాకెట్ చించిన వైనం. ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయకుండా సర్దిచెప్పి పంపేసిన @APPOLICE100
మొన్న గుంటూరు.. నేడు బద్వేలులో.. మహిళలపై ఈ దాడులేంటి @ncbn, @Anitha_TDP ?
#APisNotInSafeHands
#SadistChandraBabu
అసలు వీడు ఎందుకు నిరాహార దీక్ష
చేస్తున్నాడో వీడికే క్లారిటీ లేదు
17 రోజులు తినకుండా మనిషి ఉండలేడు,
అయినా ఇంకా బతికే ఉన్నాడంటే
అది పేరుకు మాత్రమే నిరాహార దీక్ష,
ఈ దీక్షలోనే నిబద్దత లేదు
అంకితభావం అంతకన్నా లేదు
ఈ దీక్ష వల్ల ప్రజా ప్రయోజనం
ఏమైనా ఉందా అంటే అది కూడా లేదు
Neet లో జరిగిన అవకతవకలపై అని మొదలు పెట్టారు
Neet exam ప్రభుత్వం
నిర్వహించింది. అంతటితో ఆపాలి
కానీ ఇంకా ఏం ఆశించి
ఈ దొంగ దీక్షలు చేస్తున్నారు
అర్బన్ నక్సల్స్,
కాక్రోచ్ వేషం ఏసుకోచ్చిన కేజ్రీవాల్ బ్యాచ్
దేశ విచ్చిన్నం కోసం పనిచేసే కమ్యూనిస్ట్ సోంబేరులు
తుకుడే గ్యాంగ్ లతో నిండిన హిందూ వ్యతిరేక ముఠాలు
వీరంతా కలిసి చేసిన కుట్రలో పావుగా మారిన వాంగ్ చూక్
త్వరలోనే రియలైజ్ అయి వారి కుట్రలు అర్ధం చేసుకుని తన ఇంటికెళ్లి రామ క్రిష్ణ
అంటూ ఇంట్లో కూర్చుని శేష జీవితం గడపడం మంచిది.
టీడీపీ కార్యకర్త మంచోడు మణి పైన టీడీపీ , జనసేన గంజాయి బ్యాచ్ రౌడీలు దాడి ... ప్రభుత్వం చేస్తున్న విధ్వంసం ని ప్రశ్నిస్తున్నాడు అని సొంత టీడీపీ కార్యకర్త కాలు ని నరికివేశారు 😳