Congress 1 year progress :
1.😊1st Job given to Rajini(handy capped) on oth taking day.
2.😊Started "Prajavani"on every Tuesday & Friday to solve the grievances of people across the State.
3.😊Started Free bus for women.
4.😊10 lakhs Rajiv Aarogya Sree.
5.😊Cylinder at 500₹.
కొండారెడ్డిపల్లి నుంచి కొండంత ఎత్తుకు…
జెడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి వరకు…
అనునిత్యం ప్రజా పక్షాన పోరాడుతూ గాడీల రాజ్యాన్ని బద్దలు కొట్టి ప్రజా పాలన అందిస్తూ 20ఏళ్ల రాజకీయ ప్రస్థానం పూర్తి చేసుకు��్న శ్రీ రేవంత్ రెడ్డి గారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు.
@revanth_anumula
#ZPTCToCM #20YearJourney #AayaSheRR #RevanthReddy
దేశమంతా వైరల్ అయిన రేవంత్ రెడ్డి "నీ పో మోనే విజయా" స్లోగన్
ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ను వరుస కౌంటర్లతో డిఫెన్స్ లో పడేసిన రేవంత్ రెడ్డి
రేవంత్ రెడ్డి ప్రచారం నిర్వహించిన ప్రాం��ాల్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశముందన్న అంచనా
#keralam #exitpolls
2023 ఎన్నికల సందర్భంగా ఎన్టీవీ జర్నలిస్ట్ దేవి గారి పై ఎన్టీవీ రిపోర్టర్ల అందరి సమక్షంలో ఎమ్మెల్యే హరీశ్ రావు గారు మహి���ా జర్నలిస్టు ని ఎంత ఘోరంగా అవమానించారో చూడండి…
ఈరోజు ఆమె పని చేస్తున్న ఎన్టీవీ ఛానల్ కి మద్దతు తెలుపుతూన్నట్టు మాజీ మంత్రి హరీశ్ రావు గారి మాటలు చూస్తున్నాం…
మొన్న ఎన్టీవీ ఛానల్ పై ఏడుపు..
ఈరోజు అదే ఛానల్ కోసం మొసలి కన్నీరు అన్నట్టు గా హరీశ్ రావు గారి వైఖరి…
మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే పోతారు అనేది అబద్ధం..,
మధ్యలో వచ్చిన వాళ్ళు ముందచ్చిన వాళ్ళను మరిపిస్తారు అన్నది నిజం..,🔥🔥
జనం మెచ్చిన నేత @revanth_anumula అన్న 🔥🔥
నీ ఆశయాలకు తిరుగులేదు నీ ఆలోచనలకు ఎదురులేదు #RevanthReddy అన్న
#TelanganaRising#Prajapalana
Once a man seeks vengeance, he’ll go to any length for revenge. He shattered BRS , KCR & family. He said it before “ sarvam kotladtha and doing it in his own style now “ kudos big man @revanth_anumula 💪