For the first time ever, Hon'ble Deputy Chief Minister Sri @PawanKalyan joins @ANI for an exclusive podcast.
Premiering today at 5:00 PM.
Tune in here : https://t.co/3eRJxSyv22
Indian cinema has lost one of its most influential storytellers. Padma Shri Bharathiraja Garu's vision, artistry, and timeless narratives redefined filmmaking and inspired generations of creators. His legacy will continue to illuminate the path for storytellers.
#Bharathiraja
ప్రముఖ లెజెండరీ సినీ దర్శకులు, పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ భారతీరాజా గారి మరణ వార్త భారతీయ సినీ పరిశ్రమకు తీరని లోటు.
తన అద్భుతమైన చిత్రాలతో కేవలం తమిళ సినీ పరిశ్రమకే కాకుండా తెలుగు, హిందీ, కన్నడ భాషల ప్రేక్షకుల హృదయాలను కూడా గెలుచుకున్న గొప్ప దర్శకుడు ఆయన. 6 జాతీయ అవార్డులు అందుకుని భారతీయ చలనచిత్ర రంగంలో తనదైన ముద్ర వేశారు.
అన్నయ్య మెగాస్టార్ @KChiruTweets గారితో ఆయన తెరకెక్కించిన ఆరాధన చిత్రం, అలాగే జాతీయ అవార్డు అందుకున్న సీతాకోకచిలుక వంటి చిత్రాలు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. గ్రామీణ జీవనాన్ని, మానవ సంబంధాలను తెరపై అద్భుతంగా ఆవిష్కరించిన దర్శకుడిగా భారతీరాజా గారు ఎప్పటికీ గుర్తుండిపోతారు.
అలాంటి గొప్ప సృజనాత్మక దర్శకుడిని కోల్పోవడం భారతీయ చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటు. శ్రీ భారతీరాజా గారి మరణం పట్ల తీవ్ర సంతాపం తెలియజేస్తూ, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
ఓం శాంతి.
#Bharathiraja
ప్రముఖ కథానాయకుడు, హిందూపురం శాసన సభ్యులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. కథానాయకుడిగా మరిన్ని విజయాలు సాధించాలని, ప్రజలకు మరిన్ని సేవలందించాలని ఆకాంక్షిస్తున్నాను. శ్రీ బాలకృష్ణ గారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు, సంతోషాలను అందించాలని భగవంతుణ్ణి కోరుకొంటున్నాను.
- @PawanKalyan@PIB_India@IPR_AP@pibvijayawada
#Republic Producer:
"#PawanKalyan Garu INFORMED us and the director about his SPEECH before the #Republic event and asked for our APPROVAL.
We had NO OBJECTION. In fact, his COMMENTS on the government's ticket pricing and film policies gave the film MORE PUBLICITY"
Thank you @eyrahul garu ❤️ నీ వల్ల గ్రామ సభల ద్వారా వచ్చిన outcomes ఏంటి అని తెలుసుకున్న 👍
My mind was blown 🔥🤙 @PawanKalyan super anna nuvvu ❤️
Rahul garu...To be frank, నీకున్న సబ్జెక్ట్ నాలెడ్జ్ లో ఒక 11% అయినా @ysjagan కి ఉంటే ఆంధ్రప్రదేశ్ బాగుపడేది 👍 opposition అంటే నీలాగా ఉండాలి 🤗 @ysjagan is unfit for politics
Respect increased on you @eyrahul 👍 will answer you in a detailed way 🙌
Dear Rahul garu,
You asked for evidence.
We brought documents, portals, notifications, reforms, budgets, Gram Sabha records, awards, targets and public data.
Now we're waiting for the mysterious "independent body" that apparently verified everything as dubious.
Name? Report? Methodology? Findings?
Asking because transparency is a two-way street.
Questions are good. Sarcasm is optional. Evidence is mandatory. 🙂
Thank you, @sriyareddy garu, for articulating a fundamental truth with clarity and conviction.
The idea of "Indians First" transcends regional, linguistic, cultural, and political boundaries. History has repeatedly shown that any form of extremism, whether regional, cultural, linguistic, or ideological, ultimately affects common people and weakens national unity.
As Sri @PawanKalyan garu has always believed, unity is built through mutual respect and harmony. India is strongest when we stand together as Indians first.
A fundamental point, coherently and powerfully put across. Indians first.
The analogy between migratory birds and human movement is both simple and profound, and reflects a sentiment shared across the country today.
One country. Our people.
Well said, PK Sir. #pawankalyan
Brain surgery performed on a woman while showing her Favourite Hero #PawanKalyan's OG movie ,
Doctors at DVC Hospitals performed awake brain surgery on Koteswaramma from Darsi in Prakasam district.
Koteswaramma had been suffering from health issues for some time and recently had a seizure and fell down.
An MRI scan revealed a tumor in her brain. The doctors decided to remove the tumor while she was awake
.They played her favorite actor Pawan Kalyan’s movie #OG during the surgery to keep her engaged and successfully removed the tumor.
జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ శ్రీ నేమూరి శంకర్ గౌడ్ (@JSPshankargoud) గారి మాతృమూర్తి శ్రీమతి నేమూరి భారతమ్మ గారి మరణ వార్త ఎంతో బాధాకరం. ఈ క్లిష్ట సమయంలో శ్రీ శంకర్ గౌడ్ గారికి, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని, శక్తిని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.
శ్రీమతి భారతమ్మ గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
ఓం శాంతి.
Grateful for your kind and thoughtful words.
Your words of encouragement provide the motivation to serve all sections of society with utmost diligence and compassion.