విజయవాడ చిరంజీవి యువత ఆధ్వర్యంలో "మెగా సుప్రీం హీరో ''@IamSaiDharamTej" గారి పుట్టినరోజు సందర్భంగా ఉదయం 11:00 గం"లకు సింగ్ నగర్ అమ్మాప్రేమ ఆరాధన సేవాసంస్థ వృద్ధుల ఆశ్రమం నందు అన్నదానం మరియు కేక్ కటింగ్ కార్యక్రమం కలదు...కావున మెగా అభిమానులందరికి ఇదే మా ఆహ్వానం..🙏
@IamSaiDharamTej పుట్టినరోజున విజయవాడ చిరంజీవి యువత @chenna_Bez, @saikumargabber ఆధ్వర్యంలో అమ్మాప్రేమ ఆరాధన వృద్ధాశ్రమం నందు అన్నదానం మరియు కేక్ కటింగ్ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులకు, అభిమానులకు ధన్యవాదాలు....🙏
@Team_SDT_Bza
@IamSaiDharamTej పుట్టినరోజున విజయవాడ చిరంజీవి యువత @chenna_Bez, @saikumargabber ఆధ్వర్యంలో అమ్మాప్రేమ ఆరాధన వృద్ధాశ్రమం నందు అన్నదానం మరియు కేక్ కటింగ్ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులకు, అభిమానులకు ధన్యవాదాలు....🙏
@Team_SDT_Bza
Countdown begins! Just 5 MORE DAYS to go for our Supreme Hero @IamSaiDharamTej's birthday! Let's flood the timeline with this common DP and show our ultimate madness! 🔥💥
Advance Happy Birthday Supreme Hero SDT! ❤️
#SaiDharamTej#HBDSaidharamtej#HBDSaidurghatej#SDT
అందరికీ హనుమజ్జయంతి శుభాకాంక్షలు.💐
మనకు నిత్యం కనిపించే ప్రత్యక్ష దైవం ఆ సూర్య భగవానుని కిరణాలు మా ఇలవేల్పు హనుమంతుని స్పృశిస్తున్న అద్భుతమైన సన్నివేశాన్ని ఈ సందర్భంగా మీతో పంచుకుంటున్నాను.
జై శ్రీరామ్🙏 జై హనుమాన్🙏
#HanumanJayanti
పార్టీ నిర్మాణం, రాజకీయం, గెలుపు ఇవన్నిటికన్నా పార్టీ కోసం నిలబడ్డ ప్రతీ కార్యకర్త కుటుంబ క్షేమాన్ని, వారికి ఇవ్వగలిగిన భరోసాని గురించి ఆలోచించారు జనసేన అధినేత శ్రీ @PawanKalyan గారు.
అందుకు నిదర్శనమే "జనసేన ఉద్యమి" సభ్యత్వ నమోదు కార్యక్రమం.
#JanasenaUdyami
With a focus on improving rail infrastructure in Andhra Pradesh, Today I met Hon’ble Union Railway Minister Shri @AshwiniVaishnaw ji to discuss the development of Pithapuram Railway Station, construction of a Road Over Bridge, and key railway projects in the state.
I requested that Pithapuram, an important spiritual centre visited by devotees from across the country, be developed as a model station under the Amrit Bharat Station Scheme, and that the Road Over Bridge be taken up under the PM Gati Shakti programme.
I was received very cordially by Shri Ashwini Vaishnaw ji, and the discussions were held in a positive and constructive atmosphere. He responded very positively to all the proposals and assured due consideration. Under the visionary leadership of Hon’ble Prime Minister Shri @narendramodi ji, Indian Railways continues to move forward with a strong development focus.
I sincerely thank Shri Ashwini Vaishnaw ji for his encouraging support towards railway development in Kakinada district and across the state.
@PMOIndia@RailMinIndia@SCRailwayIndia@AndhraPradeshCM
పిఠాపురంలో “పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాలకు” హాజరై తిరిగి వెళ్తున్న సందర్భంలో..
శ్రీమతి బోడెం అనునాగ శ్రీశాంతి అనే మహిళ తన ఇద్దరు చిన్నారులతో నన్ను కలవాలని నా దగ్గరకు వచ్చే ప్రయత్నం చేసింది. జనంలో కిక్కిరిసి పోతున్న ఆ మహిళను పిలిచి మాట్లాడాను. తన భర్త శ్రీ బోడెం గోపాల కృష్ణ గత 10 నెలలుగా ఆచూకీ తెలియకుండా పోయారని ఆవేదనతో ఆ మహిళ చెప్పిన మాటలు నన్ను కలిచివేసాయి. అక్కడ ఉన్న పోలీస్ అధికారుల సహాయంతో ఆ మహిళను పిలిపించి మరోమారు మాట్లాడగా.. తన భర్త మతిస్థిమితం లేని కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, ఆసుపత్రి నుండే తప్పిపోయారని చెప్పారు. తక్షణమే అక్కడున్న పోలీస్ అధికారులతో మాట్లాడి తప్పిపోయిన వ్యక్తి వివరాలు సేకరించి, అతని ఆచూకీ తెలుసుకునే ప్రయత్నం చేయమని చెప్పడం జరిగింది. తప్పిపోయిన బోడెం గోపాల కృష్ణ ఫొటోను ఈ పోస్టుకు జత చేస్తున్నాను. మనందరి ప్రయత్నం ఫలించి అతని ఆచూకీ తెలిస్తే మానసిక ఆందోళనకు గురవుతున్న మహిళకు ఓదార్పు లభిస్తుంది, ఒక కుటుంబం నిలబడుతుంది. మీలో ఎవరికైనా ఈ వ్యక్తి ఆచూకీ తెలిస్తే ఇక్కడ ఉన్న నంబర్లకు తెలియపర్చగలరని కోరుతున్నాను. 8367328112, 7661811577, 9848358378
ఇట్లు
మీ నాగబాబు,
శాసన మండలి సభ్యులు,
జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి.
@APDeputyCMO@naralokesh@Anitha_TDP@APPOLICE100@CollectorKakin1@KAKINADAPOLICE
#AdaviThalliBaata
ఏళ్ల నిరీక్షణకు ముగింపు !!
మారుమూల గ్రామానికి మార్గం వచ్చింది.
ఏపీ | ASR జిల్లా | జి.మడుగుల మండలం
జి.కొట్టూరు - జెమ్మెల్లి BT రోడ్డు - 1.7 కి.మీ - ₹120 లక్షలు !!
ఇది కేవలం రోడ్డు కాదు - పాఠశాలకు దారి,
ఆసుపత్రికి ఆశ, గ్రామానికి గౌరవం.
అభివృద్ధి అంటే ఇదే. ప్రజల జీవితాల్లో మార్పు.
@IamSaiDharamTej పుట్టినరోజున విజయవాడ చిరంజీవి యువత @chenna_Bez, @saikumargabber ఆధ్వర్యంలో అమ్మాప్రేమ ఆరాధన వృద్ధాశ్రమం నందు అన్నదానం మరియు కేక్ కటింగ్ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులకు, అభిమానులకు ధన్యవాదాలు....🙏