With Amma’s blessings as my strength, Sri Pawan Kalyan garu’s ideals as my inspiration, and Sri Naga Babu garu’s unwavering support as my encouragement, I take another step forward in my journey of public service.
I stepped into politics nearly 12 years ago, starting as an ordinary Jana Sainik and gradually taking on various responsibilities within the party. Today, I have chosen to take that journey a step further, to learn, grow, and understand public life from its very roots.
With that conviction, I have officially filed my nomination for the Etcherla ZPTC elections.
I seek your love, blessings, and support. 🙏🏻
— Dr. Vishwak Sen
@PawanKalyan@JanaSenaParty@JSPShatagniTeam@mnadendla@NagaBabuOffl@APDeputyCMO@ncbn@iTDP_Official
Dear @naralokesh Anna,
I am facing severe, targeted harassment from @ysjagan and his team.
The post he circulated is being sold as some secret conspiracy. It is not. It is X’s public reporting mechanism. That form was used, then twisted, to malign the Andhra Pradesh Government.
Worse, they deliberately weaponised the word “FBI.” Within minutes, a large number of accounts linked to his ecosystem created mock pages in my name, Farzana, and started circulating the smear that FBI means “Farzana / Fathima Bureau of Investigation.”
That is not political criticism. That is coordinated character assassination of a minority woman.
Anna, this has gone beyond a tweet. Please look into this organised trolling, the fake accounts created in my name, and the campaign being run against me.
I request your attention and protection.
Heartfully requesting @PawanKalyan garu to exit the alliance and go solo. Even if JSP loses, it's okay. Build the party on your own principles, sustain it through monthly donations(will plan this on a large scale for sustainability), and fight again next time.. 🙏
ఇంతకీ ఆ మీటింగ్ కి :- ఈ గొడవలకు , ఈ ప్రజాస్వామ్యం మీద దాడులకి కారణం అయినా సన్నబాబు వచ్చాడ లేదా @ncbn@PawanKalyan ?
ఏమయ్యా బాబు - మొదట కూర్చోబెట్టాల్సింది నీ కొడుకుని - చెప్పాల్సింది మీ MLA, MP లకి.
ఎందుకు @BJP4India రాష్ట్ర నాయకులు ఇలాంటి మీటింగులకి పోరు అని ఎవరు అడగరు అది ఆ రాష్ట్ర నాయకుల స్వీట్బాక్స్ సైజ్ నిర్ణయించేస్తది.
ఈ మీటింగులు పేపర్లకి న్యూస్ అవుతాయి తప్ప - ప్రజలలో పోయిన నమ్మకాన్ని ఇవ్వలేవు.
TDP =YCP ఒకటే అని సాధారణ ప్రజలలోకి వెళ్ళిపోయింది.
40 ఏళ్ల రాజకీయ అనుభవం అంటూ ఉంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చెయ్యటంలో ఏమో అనుకున్నాం కానీ ఇలా రౌడీయిజం, విలువలు లేని రాజకీయం చెయ్యటంలో అని ఈ మధ్యనే అర్థమయ్యింది🙏🏻🤮
జనసేన అభ్యర్థి నామినేషన్ పేపర్లతో పాటు ఒరిజినల్ సర్టిఫికెట్లను ఎత్తుకెళ్లిన టీడీపీ
చిత్తూరు జిల్లా యాదమరి మండలం జెడ్పీటీసీ జనసేన అభ్యర్థిని నుంచి నామినేషన్ పత్రాలు లాక్కొని పారిపోయిన టీడీపీ శ్రేణులు.
పెదకూరపాడు నియోజకవర్గం బెల్లంకొండ మండలం గంగిరెడ్డిపాలెం MPTC గా నామినేషన్ వేయడానికి వెళ్తున్న జనసేన అభ్యర్థి అంచుల శ్రావణి, ఆమె భర్త పగడాల శ్రీనివాసరావు గార్ల మీద దాడి చేసి నామినేషన్ పత్రాలు లాక్కొని వెళ్లిన టీడీపీ నాయకులు
@JanaSenaParty@PawanKalyan
నాపై నమ్మకంతో 37వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థిత్వాన్ని కేటాయించిన నా దైవం శ్రీ @pawankalyan గారికి, శ్రీ @ncbn గారికి, శ్రీ @mnadendla గారికి, ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారికి, మా ఎమ్మెల్యే శ్రీ @ChVamsiYadav గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. 🙏
జై జనసేన ✊ జై కూటమి 🚩