ల���రీ బ్యాక్ డోర్ ఓపెన్ చెయ్యగానే గోవులు దీనంగా చూసిన చూపు 😥😥😥
అమ్మ వచ్చావ మమల్ని కాపాడానికి అన్నట్లు చూసిన చూపుతో గుండె బరువు ఎక్కింది. వాటిని కాపాడిన ఆనందం మాటలో చెప్పలేను 🙏🙏🙏
సినీ నటులు, జనసేన పార్టీ అధ్యక్షులు @PawanKalyan గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. ప్రజల మనిషిగా, సమాజ శ్రేయోభిలాషిగా రాష్ట్ర జనహితాన్ని కోరుకునే మీరు, నిండు నూరేళ్ళూ ఆరోగ్య ఆనందాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను.
Happy birthday to our beloved Power Star @PawanKalyan garu! May your day be filled with joy, laughter, and success. You have inspired millions with your charisma and talent.
Here's to many more incredible performances, memorable cinematic experiences, and the eagerly awaited OG Teaser, which showcases the grandeur and vintage look of PawanKalyan garu, is simply mind-blowing!
https://t.co/iAJ074H5FP
#HBDJanaSenaniPawanKalyan
భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా.బి.ఆర్.అంబేద్కర్ గారి 132 వ జయంతి సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రం ధర్మసాగర్ వద్ద గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించాను.
పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ దెబ్బకి తోక ముడిచుకున్న రోజా....
జై @PawanKalyan కళ్యాణ్ గారి నినాదాలతో రోజాకి🌹చెమటలు పట్టించిన ఫ్యాన్స్.
అర్ధమైందా నీకు జనాల్లో ఉన్న గౌరవం.. నీకు పదవి ఉన్న లేకపోయిన నీలాంటి వాళ్లని ఎవరు గౌరవించరు.. నీ స్థాయి అది.👍
జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం ద్వా��ా ప్రమాదవశాత్తు మరణించిన జన సైనికులకు మరియు ప్రమాదాలలో గాయపడిన వారికి కలిపి ఇప్పటి వరకు 5 కోట్ల 40 లక్షల రూపాయలు అందించిన జనసేన పార్టీ.
@PawanKalyan @JanaSenaParty 🙏
Power star gurinchi manaki theliyani vishayalu, manaki theliayalsina kaburlu anni kalagalasina mass masala show...🔥🌪️
The Baap Of All Episodes In The Baap Of All Talkshows in India arriving soon.⚡Stay tuned for #PawanKalyanOnAHA#UnstoppableWithNBKS2!🤩✨
కూల్చడం తప్ప, కట్టడం తెలియని ప్రభుత్వం ఉండడం మన దౌర్భాగ్యం.
కక్ష సాధింపు చర్యలో భాగంగా ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణ పేరుతో ఇళ్లను కూల్చివేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.
అలాంటప్పుడు రోడ్డు విస్తరణకు అడ్డంగా ఉన్న మీ తండ్రి విగ్రహాన్ని ఎందుకు తొలగించలేదు (1/3)