MP #Bharat :
"#JrNTR గారి Tweet చూసేవరకు అలాంటి విషయం జరిగిందని నాకు తెలియదు.
His reaction brought positivity and some protection, but also prompted more people to search for the video.
దాని వల్ల మంచి జరిగింది. చెడు జరిగింది."
Full Interview : https://t.co/gPyMOH2O4I
అధికారులకు రిక్వెస్ట్ చేసిన పవన్ కళ్యాణ్..
రోడ్లు వేస్తూ పైప్లైన్లు పగలగొట్టొద్దు, వేల కోట్ల పైప్లైన్లు దెబ్బతింటున్నాయి.
ప్రజల ఆస్తులకు నష్టం జరగకుండా Call Before You Dig తరహాలో వర్చువల్ లేదా ఫిజికల్ సమన్వయంతో పనులు చేపట్టాలి.
#PawanKalyan
Balayya Babu departs from Hyderabad to Mysore for the next schedule of #DADA.
A 15-day Mysore schedule, with major portions of the film set to be completed.
#NandamuriBalakrishna
మనిషి దేవుడిగా మారడం అంటే ఏంటో తన జీవితంతో ప్రపంచానికి చూపించిన నటవిఖ్యాత, నటసార్వభౌమ, నందమూరి తారక రామారావు గారు.
తెరపై శ్రీరాముడిగా కనిపిస్తే ప్రజలు చేతులు జోడించారు…
శ్రీకృష్ణుడిగా పలికితే భక్తితో పరవశించారు…
నాయకుడిగా ముందుకు నడిస్తే తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతిరూపంగా నిలిచారు.
ఆయన ఒక వ్యక్తి కాదు… ఒక శకం.
తెలుగు గర్వానికి ప్రతీక… ప్రజల విశ్వాసానికి ప్రతిబింబం… కోట్ల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన మహాశిఖరం.
నటన, నాయకత్వం, క్రమశిక్షణ, ప్రజలపై ప్రేమ… ఏ రంగాన్ని తాకినా తనదైన ముద్ర వేసిన అసామాన్య వ్యక్తిత్వం ఆయనది.
24 క్రాఫ్ట్స్‌లో ఆయన చేయనిది లేదనిపించే మహోన్నత ప్రస్థానం.
నటుడిగా అలరించారు… నాయకుడిగా నడిపించారు… మహానాయకుడిగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు.
ఆయనతో కలిసి పనిచేసే అవకాశం రావడం, ఆయన సాన్నిధ్యాన్ని దగ్గరగా అనుభవించడం నా జీవితంలో ఎన్నటికీ మరువలేని గౌరవం.
ఆయనలో చేయలేని పాత్ర లేదు… చేరలేని శిఖరం లేదు అనిపించేది.
#NTR గారి జయంతి సందర్భంగా నిర్వహించిన విగ్రహావిష్కరణ మహోత్సవంలో పాల్గొనడం ఎంతో భావోద్వేగాన్నిచ్చింది.
తెలుగు జాతి గుండెల్లో శాశ్వతంగా వెలిగే మహానుభావుడికి ఇలాంటి ఘన నివాళులు అర్పించడం నిజంగా గర్వకారణం.
ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన @revanth_anumula గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
తెలుగు ఉన్నంత వరకు ఎన్టీఆర్ గారు చిరంజీవిగానే ఉంటారు…
తెలుగు జాతి ఆత్మగౌరవం నిలిచినంత వరకు ఆయన మహోన్నత కీర్తి యుగయుగాల పాటు వెలుగుతూనే ఉంటుంది.
ఆ మహానుభావునికి శతకోటి వందనాలు 🙏🏻
డబ్బుల కోసమే ఎవరైనా సినిమాలు తీసేది.
సినిమా ఇండస్ట్రీలోనే మొదటగా చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించింది నేనే
జగన్ గురించి నాకు తెలియదు..
interview loading...
There is absolutely no truth to the rumours circulating about the look or any schedule cancellation. The film is progressing as planned, with only a routine preparation gap. We request everyone not to believe or spread unverified information. Official updates will always come from us.
#NTRNeel